Roja: ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రోజా సంశయం..

Roja | రాజకీయల్లో పొలిటికల్ లీడర్స్... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కత్తి మీద సామే. అలాంటి క్లిష్టమైన ఒక మాటను ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే సినీ రోజా నిలబెట్టుకునే పనిలో ఉన్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 5:42 PM IST
Roja: ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రోజా సంశయం..
‘రోజా’ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: August 23, 2019, 5:42 PM IST
రాజకీయల్లో పొలిటికల్ లీడర్స్... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కత్తి మీద సామే. అలాంటి క్లిష్టమైన ఒక మాటను ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే సినీ రోజా నిలబెట్టుకున్నారు. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను ఇపుడు తూచా తప్పకుండా పాటించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ రీసెంట్‌గా తమిళనాడులోని అత్తి వరదరాజ స్వామి దర్శనానికి వెళుతూ రోజా ఇంట్లో బస చేసారు. దర్శనానంతరం రోజా.. ఇంట్లో విందు ఆరగించారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య రాజకీయ సంబంధమైన విషయాలు చర్చకు వచ్చాయి. అందులో భాగంగా కేసీఆర్..రోజాను ఉద్దేశిస్తూ.. పాలిటిల్స్‌లో చాలా సీరియస్‌గా ఉన్న రోజా.. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించడం సమంజసంగా లేదు అంటూ సున్నితంగా వారించినట్టు సమాచారం. అలా అని ప్రజలను ఎంటర్టేన్ చేసే ఆ ప్రోగ్రామ్‌ను  తప్పుపట్టలేదు కేసీఆర్. ఇప్పటి వరకు ఎలా ఉన్న పర్వాలేదు. ఇకముందు జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్‌కు పులిస్టాప్ పెట్టి.. రోజా తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడితేనే భవిష్యత్తులో రాజకీయంగా మరింత పైకి రావచ్చని  కేసీఆర్..తన కూతురు లాంటిదైన రోజాకు సలహా ఇచ్చారు.

is telangana chief minister kcr suggested ysrcp mla roja to quit jabardasth programme,roja,jabardasth judge roja,jabardasth comedy show,jabardasth comedy show judge roja,roja quits jabardasth comedy show,ysp mla roja,ysrcp mla roja,nagari mla roja,ys jagan mohan reddy,kcr roja,kcr,telangana cm kcr suggested ysrcp mla roja,roja instagram,roja apiic chairman,roja twitter,roja facebook,roja good bye,mla roja good bye to jabardasth,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,apiic chair person,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,jabardasth comedy show,jabardasth comedy show rating,jabardasth comedy show team leaders,jabardasth comedy show judges,jabardasth comedy show teams,jabardasth new promo,hyper aadi jabardasth,chammak chandra jabardasth,jabardasth comedians remuneration,jabardasth roja,jabardasth comedy show naga babu,jabardasth comedy show etv,jabardasth comedy show anchors,jabardasth comedy show anasuya bharadwaj,jabardasth comedy show rashmi gautam,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardasth comedy show,comedy skits in telugu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,కేసీఆర్,కేసీఆర్ రోజా,తెలంగాణ ముఖ్యమంత్రి రోజా,రోజా కు కేసీఆర్ సలహా, రోజా,నగరి ఎమ్మెల్యే,రోజా జబర్దస్త్,జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,
సీఎం కేసీఆర్, రోజా (ఫైల్ ఫోటో)


ఇక తండ్రి లాంటి కేసీఆర్ చెప్పడంతో రోజా కూడా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పినట్టు సమాచారం. ఈ వారం రోజా ప్లేస్‌లో జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో జడ్జ్‌గా శేఖర్ మాస్టర్ వచ్చారు. దీంతో రోజా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాట ప్రకారం జబర్ధస్త్‌‌లో వచ్చే ఒక ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పినట్టు సమాచారం. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌’లో మరికొన్ని రోజులు కొనసాగే అవకాశమైతే ఉంది. మొత్తానికి రోజా..అందరి నాయకుల్లో మాట ఇవ్వడమే కాదు.. దానికి కట్టుబడి తనకు ఎంతో పాపులారిటీ తీసుకొచ్చిన జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను పూర్తి స్థాయిలో విడిచి పెట్టి.. తన దృష్టిని పూర్తి స్థాయిలో రాజకీయాలపై కేటాయించాలనుకోవడం మాములు విషయం కాదు. ఐనా.. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసే విషయంలో రోజా ఇంకా సంశయంలోనే ఉన్నట్టు సమాచారం. ఏమైనా ఈ విషయమై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిల్ చేయాల్సిందే.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...