రూటు మార్చిన రోజా.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్న ఎమ్మెల్యే..

జబర్ధస్త్ షో జడ్జ్.. వైసీపీ ఎమ్మెల్యే రూటు మార్చింది. అంతేకాదు ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 29, 2020, 6:55 AM IST
రూటు మార్చిన రోజా..  ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే రోజా (Twitter/Photo)
  • Share this:
జబర్ధస్త్ షో జడ్జ్.. వైసీపీ ఎమ్మెల్యే రూటు మార్చింది. అంతేకాదు ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటుంది. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో  ఓ వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో  ప్రముఖ పాత్ర  పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేంతే వరకు రోజాను అందరు ఐరెన్ లెగ్ అని పిలిచేవారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం తీవ్రంగా జరిగింది. 2014లో రోజా ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీ అడుగుపెట్టినపుడు వైసీపీ అధికారంలోకి రాకుండా.. టీడీపీలోకి అధికారంలోకి వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రోజా తాను గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిగిపోయింది. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోన్న ఈ సమయంలో రోజా.. ఒక నటిగా, ఎమ్మెల్యేగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది.

ఎమ్మెల్యే రోజా (Twitter/Photo)


ఈమె భర్త ప్రముఖ దర్శకుడు సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ సౌత్ ఇండియాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఆయన పేద కళాకారులను ఆదుకోవాలని పిలుపునివ్వడంతో చాలా మంది హీరోలు ముందుకొచ్చి తమకున్నంతలో సాయం చేస్తున్నారు. అంతేకాదు రోజా కరోనా సమయంలో కొన్ని రోజులు ఇంట్లో ఉండి వంటా వార్పు కార్యక్రమాలు చేస్తూ గృహిణిగా మారిపోయింది.తాజాగా రోజా.. తన నియోజకవర్గంలోని ప్రజలను ఆదుకోవడానికి నడుం బిగించింది. అంతేకాదు వారంలో ఒక రోజు నియోజకవర్గం ప్రజలతో ఇంటారాక్ట్ కావాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు నగరిలో ఒక ఆఫీసు తెరిచి అందులో తనకు సంబంధించిన మనిషిని పెట్టి అక్కడి ప్రజలకు ఏదైనా ఇబ్బందలు కలిగితే తనకు తెలియజేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సమాచారం.

ysrcp mla roja again busy with politics and she take care of her constituency,roja remuneration,roja remunureration hike for jabardasth comedy show,roja,jabardasth judge roja,apiic chairman roja,jabardasth comedy show,roja latest remunaration,nagababu,nagababu roja,nagababu out of jabardast comedy show,roja apiic chairman,roja kcr,roja rtc strike,roja kcr ys jagan mohan reddy,jabardasth comedy show judge roja,roja quits jabardasth comedy show,ysp mla roja,ysrcp mla roja,nagari mla roja,ys jagan mohan reddy,kcr roja,kcr,telangana cm kcr suggested ysrcp mla roja,roja instagram,roja apiic chairman,roja twitter,roja facebook,roja good bye,mla roja good bye to jabardasth,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,apiic chair person,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,jabardasth comedy show,jabardasth comedy show rating,jabardasth comedy show team leaders,jabardasth comedy show judges,jabardasth comedy show teams,jabardasth new promo,hyper aadi jabardasth,chammak chandra jabardasth,jabardasth comedians remuneration,jabardasth roja,jabardasth comedy show naga babu,jabardasth comedy show etv,jabardasth comedy show anchors,jabardasth comedy show anasuya bharadwaj,jabardasth comedy show rashmi gautam,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardasth comedy show,comedy skits in telugu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,apiic chairman roja,apiic chairman,apiic chairman rk roja,roja apiic chairman,apiic chairman post to roja,roja appointed as apiic chairman,mla roja appointed as apiic chairman,jagan appoints roja as apiic chairman,ycp mla roja appointed as apiic chairman,ys jagan offers apiic chairman,apiic,apiic chairperson,apicc chairman,apiic chairman powers,roja apiic chairperson,roja salary,roja salary details,ap govt go,ap government,ap politics,ap news,ఏపీ రాజకీయాలు,ఏపీ వార్తలు,ఏపీ న్యూస్,రోజా జీతం,ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజా జీతం,రోజా జీతంపై జీవో విడుదల,రోజా జీతం ఎంతో తెలుసా,కేసీఆర్,కేసీఆర్ రోజా,తెలంగాణ ముఖ్యమంత్రి రోజా,రోజా కు కేసీఆర్ సలహా, రోజా,నగరి ఎమ్మెల్యే,రోజా జబర్దస్త్,జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,కేసీఆర్,తెలంగాణ ఆర్టీసీ సమ్మె,కేసీఆర్ రోజా తెలంగాణ ఆర్టీసీ సమ్మె,
రోజా (Twitter/Photo)


ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను పరిష్కరించాలనే యోచనలో రోజా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు రోజా.. తాను చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపీఐఐసీ సంబంధించిన పనులపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమచారం. ఇప్పటికే రోజా కార్యరంగంలోకి దిగి ఏపీఐఐసీ సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే తన పరిధిలోకి వచ్చిన పరిశ్రమలకు భూములు ఇచ్చే అంశంపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. త్వరలో షూటింగ్స్ మొదలైతే.. జబర్ధస్త్ వంటి  కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌కు వారంలో ఒక రోజు మాత్రమే కేటాయించాలనుకున్నట్టు సమచారం.  దాంతో మిగిలిన సమయాన్ని ప్రజలకు సేవాల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
First published: May 29, 2020, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading