వైసీపీలో ముదిరిన ముసలం.. మీడియా సాక్షిగా పృథ్వీని కడిగి పారేసిన పోసాని..

తాజాగా పోసాని కృష్ణమురళి..మీడియా సాక్షిగా ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ అయిన 30 ఇయర్స్ పృథ్వీని మీడియా సాక్షిగా ఏకి పారేసాడు.

news18-telugu
Updated: August 1, 2019, 1:08 PM IST
వైసీపీలో ముదిరిన ముసలం.. మీడియా సాక్షిగా పృథ్వీని కడిగి పారేసిన పోసాని..
ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ,పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటోస్)
news18-telugu
Updated: August 1, 2019, 1:08 PM IST
వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఏపీలో అఖండ విజయం సాధించింది. ఇక జగన్ సీఎం కావడంలో అన్ని వర్గాలతో పాటు సినీ పెద్దల మద్దతు కూడా ఉంది. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీలో జగన్‌కు కూడా మంచి సపోర్ట్ లభించింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి రెండు నెలల పాలన ముగిసిందో లేదో అపుడో ఆ పార్టీలో విబేదాలు బయటకు వచ్చాయి. తాజాగా పోసాని కృష్ణమురళి..మీడియా సాక్షిగా ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ అయిన 30 ఇయర్స్ పృథ్వీని మీడియా సాక్షిగా ఏకి పారేసాడు. . వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గా 30 ఇయర్స్ పృథ్వీ రాజ్‌ సినీ ఇండస్ట్రీలో వారందరికీ  వై.యస్.జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలను పోసాని కృష్ణమురళి ఖండించాడు. పృథ్వీ తొందరపడి మాట్లాడారనుకుంటా అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ గతంలో జగన్‌ను కలిసేందుకు అపాయింంట్‌మెంట్ కోరారు. నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కాబట్టి జగన్ బిజీగా ఉండటంతో ఇండస్ట్రీని పెద్దలను కలవడానికి వీలు పడలేదంటూ పృథ్వీ చేసిన ఆరోపణలను పరోక్షంగా ఖండించాడు.

ysrcp leaders posani krishna murali counter attack on svbc chairman 30 years prudhvi here are the details,posani krishna murali,posani krishna murali clarity about his health,posani krishna murali health condition serious,posani krishna murali counter attack on svbc chairman 30 years prudhvi,ys jagan,ys jagan twitter,ap cm ys jagan,ys jagan 30 years prudhvi,30 years prudhvi comments on tollywood,ys jagan elections 2019,ysrcp victory,posani health critical,posani krishna murali ill health,posani krishna murali not well,posani krishna murali junior ntr,posani krishna murali comments on tdp jr ntr,posani krishna murali jr ntr,posani krishna murali ntr jr,posani krishna murali instagram,posani krishna murali twitter,posani krishna murali facebook,jr ntr,ntr,nandamuri taraka rama rao,ntr jr ntr posani krishna murali,posani sensational comments on jr ntr,posani krishna murali press meet,posani krishna murali live,posani krishna murali speech,posani krishna murali press meet live,posani krishna murali comedy,posani krishna murali interview,posani press meet,posani krishna murali fires,posani krishna murali dialogues,posani krishna murali movie scenes,posani krishna murali comedy scenes,posani krishna murali speaks to media,tollywood,telugu cinema,ysrcp,ys jagan mohan reddy,chandra babu naidu,pawan kalyan janasena,tollywood,telugu cinema,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు,తారక్,తారక రామారావు,నందమూరి తారక రామారావు,ఎన్టీఆర్ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు,పోసాని ఆరోగ్యం ఆందోళన కరం,పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి,
పోసాని,ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ (ఫైల్ ఫోటోస్)


మరోవైపు పోసాని.. వై.యస్.జగన్ తీరుపై పోసాని కాస్తంత గుర్రుగానే ఉన్నట్టు సమాచారం. ఈ మీడియా సమావేశంలో వై.యస్.జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో పాటు రోజా మాత్రమే ఉన్నారు. కానీ నిన్న మొన్ననే పార్టీలో చేరిన అలీ, పృథ్వీ వంటి వారకి నామినేటెడ్ పదవులు ఇచ్చిన జగన్.. తనకు ఇవ్వకపోవడంపై ఒకింత వ్యంగ్యంగానే స్పందించాడు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పై కాస్తంత ఘాటుగానే స్పందించాడు. పవన్ కళ్యాణ్.. జగన్‌ను ఎలక్షన్‌కు ముందు నుంచి పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉన్నాడు. ఇపుడు ఆయన వ్యాఖ్యలు కొత్తగా ఏమి కనిపించడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం కొలువై రెండు నెలలు మాత్రమే అయిందని.. అపుడే జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం సబబు కాదన్నారు. ఇక జగన్ నచ్చాల్సింది పవన్ కళ్యాణే.. ఇంకెవరికో కాదు..ప్రజలకు నచ్చాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు గొప్పకాదు.ప్రజలకు ఏం కావాలో అది చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. మరోవైపు బాబు, పవన్ వంటి వాళ్లు చేసే వ్యాఖ్యలను అంతగా  పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...