హోమ్ /వార్తలు /సినిమా /

వైసీపీలో చేరడమే వాళ్ల పాపమా.. డైలమాలో పోసాని, అలీ, పృథ్వీ కెరీర్..

అలీ పోసాని కృష్ణమురళి 30 ఇయర్స్ పృథ్వీ (Source: Twitter)

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో రాజకీయాలు కూడా భాగం అయిపోయాయి. అయితే అవెప్పుడూ కళాకారుల వరకు వెళ్లలేదు. ఒకవేళ వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా సినిమాల వరకు వచ్చేసరికి అంతా ఒక్కటిగానే ఉన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో రాజకీయాలు కూడా భాగం అయిపోయాయి. అయితే అవెప్పుడూ కళాకారుల వరకు వెళ్లలేదు. ఒకవేళ వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా సినిమాల వరకు వచ్చేసరికి అంతా ఒక్కటిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఓ పార్టీ వాళ్లు.. మరో పార్టీని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు వైసీపీలో చేరిన కొందరు కమెడియన్లు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోతున్నారు. వాళ్లే పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, 30 ఇయర్స్ పృథ్వీ. వీళ్ల పేర్లకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

YSRCP Leaders and Comedians Posani Ali 30 Years Prudhvi are waiting for movie offers pk తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో రాజకీయాలు కూడా భాగం అయిపోయాయి. అయితే అవెప్పుడూ కళాకారుల వరకు వెళ్లలేదు. ఒకవేళ వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా సినిమాల వరకు వచ్చేసరికి అంతా ఒక్కటిగానే ఉన్నారు. ys jagan twitter,ys jagan ali,ys jagan posani,ys jagan prudhvi,posani krishna murali,posani krishna murali twitter,posani krishna murali movies,posani krishna murali press meet,posani krishna murali fires on chandrababu,posani,posani krishna murali movies,posani krishna murali interview,posani krishna murali speech,posani krishna murali sensational comments,posani krishna murali sensational comments on lokesh,posani krishna murali fires,posani krishna,posani krishna murali comments on chandrababu naidu,posani press meet,posani krishna murali press meet,posani krishna murali,ys jagan,posani about ys jagan,posani krishna murali speech,posani krishna murali fires on chandrababu,posani krishna murali press meet live,posani press meet,posani krishna murali about ys jagan,posani krishna murali about pawan kalyan,posani krishna murali live,posani krishna murali comments on chandrababu,actor posani krishna murali,posani krishna murali aswini dutt,telugu cinema,పోసాని కృష్ణమురళి,కమెడియన్ అలీ,కమెడియన్ ప‌ృథ్వీ,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి తెలుగుదేశం,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు,పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణమురళి అశ్వినీదత్,తెలుగు సినిమా
వైసీపీలోని సినీ నటులకు జగన్ బంపరాఫర్ (ఫైల్ ఫోటోస్)

వందల సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వాళ్లు. ఒక్కొక్కరు కొన్ని దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఉంటూ.. ఏ రోజూ ఛాన్సుల కోసం చూడలేదు. అవే వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు వాళ్లకు ఆ గతి పట్టేలా కనిపిస్తుంది. ఎందుకో తెలియదు మరి ఇప్పుడు ఈ ముగ్గురు కమెడియన్లకు ఆఫర్లు కరువయ్యాయి. ఎన్నిక‌లు పూర్తి కావ‌డం.. అనుకున్న‌ట్లుగానే జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో పోసాని కృష్ణ‌ముర‌ళితో పాటు అలీ, పృథ్వీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

YSRCP Leaders and Comedians Posani Ali 30 Years Prudhvi are waiting for movie offers pk తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో రాజకీయాలు కూడా భాగం అయిపోయాయి. అయితే అవెప్పుడూ కళాకారుల వరకు వెళ్లలేదు. ఒకవేళ వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా సినిమాల వరకు వచ్చేసరికి అంతా ఒక్కటిగానే ఉన్నారు. ys jagan twitter,ys jagan ali,ys jagan posani,ys jagan prudhvi,posani krishna murali,posani krishna murali twitter,posani krishna murali movies,posani krishna murali press meet,posani krishna murali fires on chandrababu,posani,posani krishna murali movies,posani krishna murali interview,posani krishna murali speech,posani krishna murali sensational comments,posani krishna murali sensational comments on lokesh,posani krishna murali fires,posani krishna,posani krishna murali comments on chandrababu naidu,posani press meet,posani krishna murali press meet,posani krishna murali,ys jagan,posani about ys jagan,posani krishna murali speech,posani krishna murali fires on chandrababu,posani krishna murali press meet live,posani press meet,posani krishna murali about ys jagan,posani krishna murali about pawan kalyan,posani krishna murali live,posani krishna murali comments on chandrababu,actor posani krishna murali,posani krishna murali aswini dutt,telugu cinema,పోసాని కృష్ణమురళి,కమెడియన్ అలీ,కమెడియన్ ప‌ృథ్వీ,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి తెలుగుదేశం,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు,పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణమురళి అశ్వినీదత్,తెలుగు సినిమా
ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ,పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటోస్)

ఇక ఎల‌క్ష‌న్స్ ఎలాగూ అయిపోయాయి క‌దా.. రాజ‌కీయాల నుంచి ఫ్రీ అయిపోయి సినిమాలు చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు వాళ్లకు అనుకున్నంత‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. ఇదే విషయంపై పోసాని కూడా సంచలన కమెంట్స్ చేసాడు అప్పట్లో. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా తెలుగుదేశం వాళ్లే ఉన్నార‌ని.. దాంతో త‌న‌కు ఆఫ‌ర్లు రాకుండా చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఈ మ‌ధ్యే త‌న‌ను ఓ పెద్ద సినిమా నుంచి త‌ప్పించార‌ని.. అలాంటి ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలానే ఉన్నారంటున్నాడు ఈయ‌న‌. అలాంటి వాళ్ల‌లో అశ్వినీద‌త్ పేరు కూడా చెప్పాడు పోసాని.

YSRCP Leaders and Comedians Posani Ali 30 Years Prudhvi are waiting for movie offers pk తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో రాజకీయాలు కూడా భాగం అయిపోయాయి. అయితే అవెప్పుడూ కళాకారుల వరకు వెళ్లలేదు. ఒకవేళ వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా సినిమాల వరకు వచ్చేసరికి అంతా ఒక్కటిగానే ఉన్నారు. ys jagan twitter,ys jagan ali,ys jagan posani,ys jagan prudhvi,posani krishna murali,posani krishna murali twitter,posani krishna murali movies,posani krishna murali press meet,posani krishna murali fires on chandrababu,posani,posani krishna murali movies,posani krishna murali interview,posani krishna murali speech,posani krishna murali sensational comments,posani krishna murali sensational comments on lokesh,posani krishna murali fires,posani krishna,posani krishna murali comments on chandrababu naidu,posani press meet,posani krishna murali press meet,posani krishna murali,ys jagan,posani about ys jagan,posani krishna murali speech,posani krishna murali fires on chandrababu,posani krishna murali press meet live,posani press meet,posani krishna murali about ys jagan,posani krishna murali about pawan kalyan,posani krishna murali live,posani krishna murali comments on chandrababu,actor posani krishna murali,posani krishna murali aswini dutt,telugu cinema,పోసాని కృష్ణమురళి,కమెడియన్ అలీ,కమెడియన్ ప‌ృథ్వీ,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి తెలుగుదేశం,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు,పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణమురళి అశ్వినీదత్,తెలుగు సినిమా
జగన్‌తో అలీ(ఫైల్ ఫోటో)

ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. తెలుగు ఇండ‌స్ట్రీని ఏపీకి త‌ర‌లించాల‌నే వాదన కూడా మంచిది కాద‌ని.. మ‌న సినిమాల‌కు వ‌చ్చే ఆదాయంలో 45 శాతం షేర్ తెలంగాణ నుంచి వ‌చ్చే విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దంటున్నాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఈ ఒక్కడే కాదు.. 30 ఇయర్స్ పృథ్వీ సైతం స్టార్ కమెడియన్ నుంచి ఖాళీ అయిపోయాడు. ఇక అలీ కూడా ఇప్పుడు అవకాశాల కోసం చూస్తుండటం సంచలనమే. మొత్తానికి వైసీపీలో చేరడమే వీళ్లు చేసిన పాపమా అంటూ కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరి వీళ్లు మునపటిలా ఎప్పుడు బిజీ అవుతారో చూడాలి.

First published:

Tags: 30 Years Prudhvi Raj, Ali, Posani Krishna Murali, Telugu Cinema, Tollywood, Ysrcp

ఉత్తమ కథలు