గెలిచినందకు సంతోషపడాలో.. బాధపడాలో అర్ధం కావడం లేదు.. 30 ఇయర్స్ పృథ్వీ..

గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాజాగా ‘మా’ తీరుపై ఎస్వీబీసీ చైర్మన్ నిప్పులు చెరిగారు.

news18-telugu
Updated: October 20, 2019, 1:39 PM IST
గెలిచినందకు సంతోషపడాలో.. బాధపడాలో అర్ధం కావడం లేదు.. 30 ఇయర్స్ పృథ్వీ..
30 ఇయర్స్ పృథ్వీ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 20, 2019, 1:39 PM IST
గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. ఈ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం..జీవితా రాజశేఖర్ వర్గం పై మాటల దాడి చేసారు. ఈ సందర్భంగా మీటింగ్ మొత్తం రసాభాసాగా మారింది. అయితే నరేష్ తరపు న్యాయవాది మాత్రం అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ‘మా’ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్‌గా ఉన్న ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ.. ‘మా’ అసోసియేషన్‌లో నెలకొన్న విభేదాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన బాధ  పడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గెలిచినందకు ఆనందపడాలో.. బాధ పడాలో తెలియడం లేదన్నారు. ‘మా అసోసియేషన్’ తీరు మారకుండా రాజీనామా చేస్తానన్నారు.

ysrcp leader svbc channel chairman 30 years prudhvi raj sensational comments on maa movie artists association, ycp leader 30 years prudhvi,ysrcp leader 30 years prudhvi,maa,MAA, actor naresh, tollywood, hero rajasekhar, tollywood news, jeevitha, maa, maa team, maa association, film chamber,movie artists association,prudhvi sensational comments on maa,chiranjeevi,chiranjeevi twitter,30 years industry prudhvi twitter,30 years industry prudhvi instagram,30 years industry prudhvi movies,30 years industry prudhvi comedy,30 years industry prudhvi controversy,prudhvi raj,30 years industry prudhvi,30 years industry prudhvi sye raa movie,30 years industry prudhvi opts out form sye raa,comedian prudhvi raj,prudhvi raj comedy scenes,30 years industry prudhvi raj,comedian prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj interview,prudhvi raj movies,comedian prudhvi,megastar chiranjeevi,30 years industry,chiranjeevi movies,30 years industry prudhvi raj interview,30 years industry prudhvi comedy,30 years industry prdhvi raj interview,telugu cinema,30 years industry prudhvi ycp,30 years industry prudhvi ysrcp,30 ఇయర్స్ పృథ్వీ,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవి,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవిపై కామెంట్స్,30 ఇయర్స్ పృథ్వీ సైరా సినిమా,తెలుగు సినిమా,మా తీరుపై నిప్పులు చెరిగిన పృథ్వీ,పృథ్వీ
‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్


అంతేకాదు కొత్తగా ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారు. జనరల్ మీటింగ్ అంటూనే జనరల్ బాడీ మీటింగ్ అంటూ బ్యానర్లు పెట్టారు. మెంబర్స్ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారని పృథ్వీ ఒకింట కంట పెట్టుకున్నారు. మెంబర్స్ తీరు చూసి ప్రముఖ రచయత నటుడు పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకొని వెళ్లిపోయారని పృథ్వీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...