Home /News /movies /

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై మరోసారి ఫైర్ అయిన 30 ఇయ‌ర్స్ పృథ్వీ..

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై మరోసారి ఫైర్ అయిన 30 ఇయ‌ర్స్ పృథ్వీ..

జగన్ మోహన్ రెడ్డితో 30 ఇయర్స్ పృథ్వీ (File)

జగన్ మోహన్ రెడ్డితో 30 ఇయర్స్ పృథ్వీ (File)

ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌ అయిన తర్వాత ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

    2019 ఏపీలో జరిగిన ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీ భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో సినిమా వాళ్లు కూడా బాగానే శ్రమించారు. ఇప్పటికే సినీ నటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో గౌరవించిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..తాజాగా హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా నియమించారు. ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌ అయిన తర్వాత ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు.

    YSRCP Leader, Comedian 30 years Prudhvi Sensational Comments on Tollywood about the victory of AP CM YS Jagan pk.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాలు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. ఆయ‌న గెలిచి కూడా నెల రోజులు అవుతున్నా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ న‌డుస్తూనే ఉంది. ys jagan,ys jagan twitter,ap cm ys jagan,ys jagan 30 years prudhvi,30 years prudhvi comments on tollywood,ys jagan elections 2019,ysrcp victory,prudhvi raj,comedian prudhvi raj,ys jagan mohan reddy,prudhvi raj comedy,30 years prudhvi,30 years prudhvi interview,30 years industry prudhvi raj,prudhvi raj about ys jagan,prudhvi raj interview,prudhvi raj comedy scenes,ys jagan speech,prudhvi raj ysrcp,prudhvi raj about jagan,30 years industry,prudhvi on ys jagan,telugu cinema,30 ఇయర్స్ పృథ్వీ,టాలీవుడ్ పెద్దలపై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,వైఎస్ జగన్ 30 ఇయర్స్ పృథ్వీ,తెలుగు సినిమా,వైఎస్ఆర్సీపీ విజయం
    30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో


    వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన నాగార్జున, మహేష్ బాబులు మాత్రమే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసారు. కానీ స్వయంగా ఎవరు వచ్చి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని అభినందించలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..ఒకవేళ చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయితే.. ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్లంత కట్ట కట్టుకొని వచ్చి చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం చేసేవారన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఇండస్ట్రీ పెద్దలు జగన్‌ను అభినందించాలన్న జ్ఞానం  కూడా చేయలేదంటూ ఓ రేంజ్‌లో పైర్ అయ్యాడు.

    YSRCP Leader, Comedian 30 years Prudhvi Sensational Comments on Tollywood about the victory of AP CM YS Jagan pk.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాలు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. ఆయ‌న గెలిచి కూడా నెల రోజులు అవుతున్నా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ న‌డుస్తూనే ఉంది. ys jagan,ys jagan twitter,ap cm ys jagan,ys jagan 30 years prudhvi,30 years prudhvi comments on tollywood,ys jagan elections 2019,ysrcp victory,prudhvi raj,comedian prudhvi raj,ys jagan mohan reddy,prudhvi raj comedy,30 years prudhvi,30 years prudhvi interview,30 years industry prudhvi raj,prudhvi raj about ys jagan,prudhvi raj interview,prudhvi raj comedy scenes,ys jagan speech,prudhvi raj ysrcp,prudhvi raj about jagan,30 years industry,prudhvi on ys jagan,telugu cinema,30 ఇయర్స్ పృథ్వీ,టాలీవుడ్ పెద్దలపై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,వైఎస్ జగన్ 30 ఇయర్స్ పృథ్వీ,తెలుగు సినిమా,వైఎస్ఆర్సీపీ విజయం
    30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో


    ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన మోహన్ బాబు, జయసుధ, అలీ వంటి వారు వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. మరోవైపు నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు డైరెక్ట్‌గా కాకపోయినా.. లో లోపల సపోర్ట్‌గా ఉన్నారనే టాక్ ఉంది. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ వాళ్లకంటూ పార్టీలు ఉన్నాయి కాబట్టి వారు జగన్‌తో దూరం పాటిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో మిగిలిన మరో పెద్ద ఫ్యామిలీ దగ్గుబాటిది.. రామానాయుడు మరణం తర్వాత ఈ కుటుంబం రాజకీయాలపై అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తెలంగాణలో వారి ప్రాపర్టీస్ ఉండటంతో కేసీఆర్‌తో సఖ్యతగా ఉంటున్నారు. మొత్తానికి 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఎస్వీబీసీ చానెల్ చైర్మన్‌గా తనను నియమించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు.. తన శేష జీవితాన్ని వెంకన్న స్వామి సన్నిధిలో గడపలానున్నట్టు చెప్పాడు.

     
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: 30 Years Prudhvi Raj, Ap cm ys jagan mohan reddy, Svbc, Telugu Cinema, Tollywood, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు