తెలుగు ఇండస్ట్రీ పెద్దలపై 30 ఇయ‌ర్స్ పృథ్వీ ఫైర్.. వైఎస్ జగన్ అవసరం లేదా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాలు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. ఆయ‌న గెలిచి కూడా నెల రోజులు అవుతున్నా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ న‌డుస్తూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 15, 2019, 1:30 PM IST
తెలుగు ఇండస్ట్రీ పెద్దలపై 30 ఇయ‌ర్స్ పృథ్వీ ఫైర్.. వైఎస్ జగన్ అవసరం లేదా..?
పృథ్వీ ఫైల్ ఫోటో
  • Share this:
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాలు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. ఆయ‌న గెలిచి కూడా నెల రోజులు అవుతున్నా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ న‌డుస్తూనే ఉంది. ఇప్పుడు క‌మెడియ‌న్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత 30 ఇయ‌ర్స్ పృథ్వీ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసాడు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే ఇండ‌స్ట్రీలో ఎవ‌రికీ ప‌ట్ట‌డం లేదా అంటూ ఈ క‌మెడియ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. జ‌గ‌న్ అంద‌రికీ ప‌ద‌వులు పంచుతున్న ఈ స‌మ‌యంలో చాలా వ్యూహాత్మకంగా ఇండ‌స్ట్రీ పెద్దలను టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

YSRCP Leader, Comedian 30 years Prudhvi Sensational Comments on Tollywood about the victory of AP CM YS Jagan pk.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాలు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. ఆయ‌న గెలిచి కూడా నెల రోజులు అవుతున్నా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ న‌డుస్తూనే ఉంది. ys jagan,ys jagan twitter,ap cm ys jagan,ys jagan 30 years prudhvi,30 years prudhvi comments on tollywood,ys jagan elections 2019,ysrcp victory,prudhvi raj,comedian prudhvi raj,ys jagan mohan reddy,prudhvi raj comedy,30 years prudhvi,30 years prudhvi interview,30 years industry prudhvi raj,prudhvi raj about ys jagan,prudhvi raj interview,prudhvi raj comedy scenes,ys jagan speech,prudhvi raj ysrcp,prudhvi raj about jagan,30 years industry,prudhvi on ys jagan,telugu cinema,30 ఇయర్స్ పృథ్వీ,టాలీవుడ్ పెద్దలపై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,వైఎస్ జగన్ 30 ఇయర్స్ పృథ్వీ,తెలుగు సినిమా,వైఎస్ఆర్సీపీ విజయం
30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో

రోజాకు ఈ మ‌ధ్యే ఏపిఐఐసి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చాడు జ‌గ‌న్. ఆ త‌ర్వాత జ‌య‌సుధ‌కు కూడా కీల‌క‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బ‌ట్టేలా క‌నిపిస్తున్నాడు. మోహ‌న్ బాబు కూడా ఏదో ఓ రాయ‌బారంతో ప‌ద‌వి అందుకుంటాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో సీఎం దృష్టిలో ప‌డ‌క‌పోతే చీప్ అయిపోతామే అన్న‌ట్లుగా పృథ్వీ కూడా ఇప్పుడు షో మొద‌లుపెట్టాడంటూ కొంద‌రు వైసీపీ నేతలే ఈయ‌న‌పై సెటైర్లు పేలుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డికి మ‌రో పాతికేళ్ల వరకూ పాలించే స‌త్తా ఉంది.. అలాంటి లీడ‌ర్ గెలిచి ముఖ్య‌మంత్రి అయితే క‌నీసం వ‌చ్చి అభినందాల‌న్న జ్ఞానం కూడా తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు లేదా అంటూ ఆయ‌న ఫైర్ అవుతున్నాడు.

YSRCP Leader, Comedian 30 years Prudhvi Sensational Comments on Tollywood about the victory of AP CM YS Jagan pk.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాలు ఇప్ప‌టికీ ఆగ‌డం లేదు. ఆయ‌న గెలిచి కూడా నెల రోజులు అవుతున్నా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ న‌డుస్తూనే ఉంది. ys jagan,ys jagan twitter,ap cm ys jagan,ys jagan 30 years prudhvi,30 years prudhvi comments on tollywood,ys jagan elections 2019,ysrcp victory,prudhvi raj,comedian prudhvi raj,ys jagan mohan reddy,prudhvi raj comedy,30 years prudhvi,30 years prudhvi interview,30 years industry prudhvi raj,prudhvi raj about ys jagan,prudhvi raj interview,prudhvi raj comedy scenes,ys jagan speech,prudhvi raj ysrcp,prudhvi raj about jagan,30 years industry,prudhvi on ys jagan,telugu cinema,30 ఇయర్స్ పృథ్వీ,టాలీవుడ్ పెద్దలపై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,వైఎస్ జగన్ 30 ఇయర్స్ పృథ్వీ,తెలుగు సినిమా,వైఎస్ఆర్సీపీ విజయం
30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో

ఈ మాట‌లు నేరుగా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కే త‌గ‌లుతున్నాయి. అయితే ఇక్క‌డ నిజం ఏంటంటే.. జ‌గ‌న్ గెలిచిన వెంట‌నే చాలా మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు తెలిపారు. కానీ ఇప్పుడు పృథ్వీ మాత్రం టాలీవుడ్ పెద్ద‌ల‌ను కార్న‌ర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న సొంత లాభం కోసం ఇలా టార్గెట్ చేయ‌డం ఏం బాలేదంటూ పృథ్వీపై ఫైర్ అవుతున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. పైగా జ‌గ‌న్ కూడా సినిమా ఇండ‌స్ట్రీ అభివృద్ధి కోసం ఏం కావాలో అంటూ టాలీవుడ్ పెద్ద‌ల‌ను కూడా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టాడు. ఇలాంటి త‌రుణంలో లేనిపోని క‌మెంట్స్ చేసి పృథ్వీ అన‌వ‌స‌రంగా కార్న‌ర్ అవుతున్నాడంటున్నారు అభిమానులు. మ‌రి దీనిపై ఈ క‌మెడియ‌న్ క‌మ్ పొలిటీషియ‌న్ ఏమంటాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: June 15, 2019, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading