అభిమానులకు ప్రభాస్ ఉగాది కానుక.. ఫస్ట్ లుక్‌తో పాటు మరో సర్ప్రైజ్..

సాహో తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది రోజున విడుదల చేయనున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 11, 2020, 2:52 PM IST
అభిమానులకు ప్రభాస్ ఉగాది కానుక.. ఫస్ట్ లుక్‌తో పాటు మరో సర్ప్రైజ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
సాహో తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు అదే రోజు టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు ‘రాధేశ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే పేర్లు అనుకుంటున్నారు. మొత్తానికి ఈ రెండిటిలో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్.. దాంతో పాటు మరో కొత్త చిత్రాన్ని అదే రోజు అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.

Young rebel star prabhas ugadi gift to his fans here are the details,అభిమానులకు ప్రభాస్ ఉగాది కానుక.. ఫస్ట్ లుక్‌తో పాటు మరో సర్ప్రైజ్,prabhas new movie,prabhas ugadi kanuka,prabhas first movie look,prabhas first look,prabhas radhe shyam,prabhas o dear,prabhas radha krishna pooja hegde, saaho record trp,prabhas saaho hindi television premier show record,saaho sensation in bollywood,prabhas saaho creates sensation in bollywood,prabhas,prabhas saaho movie collections,saaho 7days collections,uv creations twitter,uv creation,saaho first week collections,saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,prabhas,salman khan,aamir khan,shah rukh khan,salman,prabhas on salman khan,shahrukh khan,prabhas on salman shahrukh aamir khan,shah rukh khan salman khan,prabhas bigger than shah rukh khan,shah rukh khan about aamir khan,prabhas funny reaction on salman shahruk aamir,shah rukh khan about salman khan,shah rukh khan about prabhas,shah rukh khan salman khan competition in bollywood,prabhas saaho movie,prabhas saaho movie collections,prabhas beats shah rukh salman aamir khan,prabhas bigger indian star,bollywood,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సాహో 7 రోజుల కలెక్షన్స్,బాలీవుడ్‌లో సాహో సంచలనాల మోత,బాలీవుడ్‌లో ప్రభాస్ సాహో సంచలనం,ప్రభాస్,ఆమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్,ప్రభాస్ షారుఖ్ ఖాన్ ఆమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్,ప్రభాస్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్,ప్రభాస్,టాలీవుడ్,తెలుగు సినిమా,సాహో రికార్డు టీఆర్పీ రేటింగ్,సాహో,ప్రభాస్ సాహో రికార్డు రేటింగ్,పూజా హెగ్డే,ప్రభాస్,ప్రభాస్ ఉగాది ఫస్ట్ లుక్
ప్రభాస్,పూజా హెగ్డే (Instagram/Photo)


ప్రభాస్ విషయానికొస్తే.. గతేడాది ఈయన హీరోగా నటించిన ‘సాహో’ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఒక్క బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరే రూ.200 కోట్ల వరకు కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు ఈ సినిమా హిందీ ప్రీమియర్స్ ప్రదర్శిస్తే రికార్డు టీఆర్పీలను సాధించింది. మొత్తంగా ప్రభాస్ కొత్త సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 11, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading