సాహో అమెజాన్ ప్రైమ్‌‌లో వచ్చేది ఆ రోజే..

‘సాహో’ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ (File Photo)

ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. తాజాగా ‘సాహో’ మూవీ కూడా త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

 • Share this:
  ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు  రిలీజ్‌కు ముందు అమెజాన్‌తో ముందే ఒప్పందం చేసుకుంటున్నాయి.తాజాగా నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలైన 28 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ ఉన్న వాళ్లు ఆనందపడుతున్న.. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టపోతున్నారు.

  prabhas saaho movie hindi version creates sensation,saaho sensation in bollywood,prabhas saaho creates sensation in bollywood,prabhas,prabhas saaho movie collections,saaho 7days collections,uv creations twitter,uv creation,saaho first week collections,saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సాహో 7 రోజుల కలెక్షన్స్,బాలీవుడ్‌లో సాహో సంచలనాల మోత,బాలీవుడ్‌లో ప్రభాస్ సాహో సంచలనం,
  ‘సాహో’ మూవీ కలెక్షన్స్


  తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత అక్టోబర్ 19న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ అమెజాన్‌లో ‘సాహో’ మూవీకి సంబంధించిన ప్రోమోస్ కూడా రిలీజ్ చేసారు. ఒకేసారి నాలుగు భాషల్లో ఈ సినిమా అమెజాన్‌లో ప్రదర్శితం కానుంది.

  Saaho review,Prabhas Saaho review,taran adarsh review,Saaho review Prabhas and Shraddha kapoor,saaho review,saaho movie review,saaho,saaho public review,saaho movie,saaho first review,saaho trailer,prabhas saaho review,saaho public talk,saaho movie review & rating,saaho dubai review,saaho censor review,saaho review telugu,saaho genuine review,saaho movie public review,saaho movie censor review,saaho movie public talk,saaho full movie,saaho teaser,saaho public reaction,saaho teaser review,సాహో రివ్యూ,సాహో ట్విటర్ రివ్యూ,తరన్ ఆదర్శ్ రివ్యూ
  ప్రభాస్ ‘సాహో’


  ఏమైనా థియేటర్స్‌లో ఈ సినిమా చూడని వారు ఈ నెల 28వరకు ఆగితే సరి. అంతకన్నా ముందు వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా చూసుకుంటే తెలుగులో రూ.15 కోట్ల నష్టం తీసుకొచ్చిన ఈ సినిమా హిందీలో మాత్రం రూ.50 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. ఓవరాల్‌గా రీజనల్‌ లాంగ్వేజ్‌లో కొద్దిగా నష్టాలను మిగిల్చిన ‘సాహో’ మూవీ హిందీలో మాత్రం సంచలన విషయం సాధించి ప్రభాస్ సత్తా ఏంటో చూపెట్టింది.
  First published: