రామ్ చరణ్‌కు అడుగడుగున అడ్డుపడుతున్న ప్రభాస్..

అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడుగడుగున అడ్డుపడుతున్నాడు.  ప్రభాస్ ఏంటి రామ్ చరణ్‌కు అడ్డుపడటం ఏంటి అనుకుంటున్నారా అని  ఆశ్చర్యపోతున్నారా ? వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: December 2, 2019, 9:54 AM IST
రామ్ చరణ్‌కు అడుగడుగున అడ్డుపడుతున్న ప్రభాస్..
ప్రభాస్,రామ్ చరణ్(Facebook/Photo)
  • Share this:
అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడుగడుగున అడ్డుపడుతున్నాడు.  ప్రభాస్ ఏంటి రామ్ చరణ్‌కు అడ్డుపడటం ఏంటి అనుకుంటున్నారా అని  ఆశ్చర్యపోతున్నారా ? వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా రామ్ చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ‘మిర్చి’ సినిమా తర్వాత రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత ఎందుకనో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కొరటాల శివ.. మహేష్ బాబు‌తో‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్  సినిమాలు చేసాడు. ఆ తర్వాత మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ చరణ్, కొరటాల శివ సినిమా ఓకే అయింది కానీ ఇప్పటి వరకు సెట్ పైకి వెళ్లలేదు. తాజాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కోసం రామ్ చరణ్ ఇచ్చిన డేట్స్‌ను తండ్రి చిరంజీవి సినిమా కోసం కేటాయించాడు.  ఈ సినిమా ఈ నెలలో పట్టాలెక్కనుంది.

Ram Charan huge shock to director Koratala SIva and Megastar Chiranjeevi just watching it pk అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)


ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత రామ్  చరణ్, కొరటాల శివ ప్రారంభం అవుతుందనుకుంటే.. ప్రభాస్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కొరటాల శివతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.అంతేకాదు ఇప్పటికే కొరటాల శివ‌ను తన సినిమా కోసం లాక్ చేసినట్టు సమాచారం.

Prabhas disturbed ram charan aim to work with koratala siva,prabhas,koratala siva,mirchi movie,ram charan,prabhas ram charan,prabhas ram charan koratala siva,saaho collections,prabhas movie updates,prabhas koratala siva again team up,prabhas instagram,prabhas facebook,ram charan instagram,ram charan twitter,ram charan facebook,ram charan koratala siva chiranjeevi,chiranjeevi koratala siva,prabhas twitter,koratala siva twitter,koratala siva instagram,koratala siva facebook,koratala siva chiranjeevi movie updates,prabhas,koratala siva movies,prabhas movies,koratala shiva,prabhas koratala siva,prabhas new movie,koratala siva next movie,koratala siva prabhas,koratala siva prabhas new movie,prabhas mirchi,prabhas mirchi movie,koratala siva interview,prabhas and koratala siva,prabhas and koratala siva movie,mirchi duo prabhas and koratala siva,prabhas to act in koratala siva movie,bollywood,tollywood,కొరటాల శివ,ప్రభాస్,సాహో,ప్రభాస్ సాహో,సాహో మూవీ కలెక్షన్స్,ప్రభాస్ మిర్చి,కొరటాల శివ ప్రభాస్ మూవీ,మరోసారి కొరటాల శివతో ప్రభాస్,ప్రభాస్ రామ్ చరణ్,కొరటాల శివ చిరంజీవి రామ్ చరణ్,కొరటాల శివ చిరంజీవి
రామ్ చరణ్,ప్రభాస్ (Instagram/Photo)


ప్రభాస్ కూడా ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్‌తో‘సాహో’ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నా ఈ చిత్ర కథపై ప్రభాస్ అనుమానంగా ఉన్నట్టు సమాచారం. అందుకే  రాధాకృష్ణ సినిమా తర్వాత తన యూవీ క్రియేషన్ బ్యానర్‌లో తనకు ‘మిర్చి’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో నెక్ట్స్ సినిమా చేసిన బంపర్ హిట్ కొట్టాలనే కసి మీదున్నాడు ప్రభాస్.

young rebel star prabhas again work with director koratala siva after mirchi super success,prabhas,koratala siva,mirchi movie,saaho collections,prabhas movie updates,prabhas koratala siva again team up,prabhas instagram,prabhas facebook,prabhas twitter,koratala siva twitter,koratala siva instagram,koratala siva facebook,koratala siva chiranjeevi movie updates,prabhas,koratala siva movies,prabhas movies,koratala shiva,prabhas koratala siva,prabhas new movie,koratala siva next movie,koratala siva prabhas,koratala siva prabhas new movie,prabhas mirchi,prabhas mirchi movie,koratala siva interview,prabhas and koratala siva,prabhas and koratala siva movie,mirchi duo prabhas and koratala siva,prabhas to act in koratala siva movie,bollywood,tollywood,కొరటాల శివ,ప్రభాస్,సాహో,ప్రభాస్ సాహో,సాహో మూవీ కలెక్షన్స్,ప్రభాస్ మిర్చి,కొరటాల శివ ప్రభాస్ మూవీ,మరోసారి కొరటాల శివతో ప్రభాస్
ఫ్రభాస్, కొరటాల శివ (Facebook/Photo)


ఈ సినిమా వచ్చే యేడాది మే కానీ జూన్‌లో కానీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు చిరంజీవి, కొరటాల శివ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకోవైపు కొరటాల శివ కూడా చిరంజీవి, ప్రభాస్ సినిమాల తర్వాత ఎన్టీఆర్‌తో ఒక ప్రాజెక్ట్‌కు లాక్ అయిపోయాడు. ఒకవేళ రామ్ చరణ్‌తో సినిమ ా చేయాలన్న ఈ ముగ్గురితో కొరటాల శివ సినిమాలు పూర్తైయిన తర్వాత కానీ  రామ్ చరణ్‌‌తో  సినిమా చేసే అవకాశం లేదు. ఏమైనా కొరటాల శివతో రామ్ చరణ్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ ఎపుడు సాకారం అవుతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 2, 2019, 9:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading