Updated: October 28, 2019, 10:16 AM IST
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ నటించబోతున్నాడు...
ఇటీవలే లండన్ లో జన్మదిన వేడుకలు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ నటించబోతున్నాడు...ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ నవంబర్ లో మొదలవుతుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు.ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న డార్లింగ్ ఆదివారం మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన దీపావళి సెలెబ్రేషన్స్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Published by:
Vijay Bhaskar Harijana
First published:
October 27, 2019, 4:44 PM IST