సోషల్ మీడియాలో ప్రభాస్ దూకుడు.. వారం రోజుల్లోనే మరో రికార్డు ఫసక్..

ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా చేసాడో హీరోగా ప్రభాస్ దూకుడు మాములుగా లేదు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డు క్రియేట్ చేసాడు.

news18-telugu
Updated: July 17, 2020, 2:17 PM IST
సోషల్ మీడియాలో ప్రభాస్ దూకుడు.. వారం రోజుల్లోనే మరో రికార్డు ఫసక్..
ప్రభాస్ Photo : Twitter
  • Share this:
ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా చేసాడో హీరోగా ప్రభాస్ దూకుడు మాములుగా లేదు. అంతేకాదు బాహుబలితో బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సాహో’ తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు.ఈ చిత్రం బ్యాడ్ టాక్‌తో కూడా కళ్లు చెదరే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.  ప్రస్తుతం ప్రభాస్ సినిమాల కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువైన ఫస్ట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్..ఇపుడు మరో రికార్డు క్రియేట్ చేసాడు.

5 crore special hospital set for prabhas pooja hegde radha krishna movie,prabhas,prabhas 21,Prabhas special hospital set,prabhas 20,prabhas special hospital set,prabhas 21 movie pooja ceremony,prabhas 21 movie launch photos,prabhas instagram,prabhas twitter,prabhas pooja hegde,pooja hegde,pooja hegde about prabhas,prabhas,pooja hegde movies,pooja hegde interview,prabhas new movie,prabhas pooja hegde,prabhas with pooja hegde,prabhas pooja hegde movie,prabhas jaan,pooja hegde prabhas,pooja hegde romace prabhas,pooja hegde prabhas new movie,pooja hegde and prabhas movie,prabhas jaan teaser,prabhas jaan movie,prabhas movies,pooja hegde about her co-star prabhas,pooja hegde songs,saaho,prabhas saaho amazon prime,prabhas instagram,prabhas facebook,pooja hegde instagram,pooja hegde twitter,pooja hegde twitter,bollywood,hindi cinema,పూజా హెగ్డే,ప్రభాస్,సాహో,ప్రభాస్ సాహో,ప్రభాస్ పూజా హెగ్డే,ప్రభాస్ 21 సినిమా,ప్రభాస్ 21వ సినిమా పూజా కార్యక్రమాలు,ప్రభాస్ కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ సెట్,ప్రభాస్
ప్రభాస్ Photo : Twitter


ప్రభాస్..  ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 16 మిలియన్లు దాటింది. గత వారంలోనే  15 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్‌కు ఒక వన్ వీక్ గ్యాప్‌లోనే  ఒక మిలియన్ ఫాలోవర్స్ పెరగడం విశేషం.ఈ రకంగా దక్షిణాదిలో ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియ మూవీ చేస్తున్నాడు. మరోవైపు హిందీలో ఒక అగ్ర దర్శకుడి చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్  కోటి 31 లక్షల ఫాలోవర్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 17, 2020, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading