హిట్టు ఇచ్చిన దర్శకుడుతో ప్రభాస్ అదిరిపోయే ప్రాజెక్ట్..
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్.. దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రూ.400 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. తాజాగా ప్రభాస్..తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
news18-telugu
Updated: October 29, 2019, 6:12 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)
- News18 Telugu
- Last Updated: October 29, 2019, 6:12 PM IST
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్.. దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రూ.400 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్..జ్యోతిష్కుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. తను ‘మిర్చి’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక రచయతగా ఉన్న కొరటాల శివకు ప్రభాస్ దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్గా దీపావళి వేడుకల్లో భాగంగా కొరటాల శివ,ప్రభాస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన డిస్కషన్ జరిగినట్టు సమాచారం. ఆల్రెడీ కొరటాల శివ..ప్రభాస్‌కు ఒక లైన్ చెప్పి ఓకే చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో ఒక ప్రాజెక్ట్ కన్ఫామ్ అయింది. ఆ తర్వాత ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్లోతెరకెక్కబోయే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఫ్రభాస్, కొరటాల శివ (Facebook/Photo)
ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో ఒక ప్రాజెక్ట్ కన్ఫామ్ అయింది. ఆ తర్వాత ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్లోతెరకెక్కబోయే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
దీపిక పదుకొనే మనసు దోచిన ఆ క్రికెటర్.. భర్త రణ్వీర్ ఎదురుగానే..
సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపాలని మెయిల్..
స్టార్ హీరోకు ఘోర అవమానం.. అవార్డ్ ఇస్తామని పిలిచి స్టేజీపైనే..
దీపిక పదుకొనే చపక్ ట్రైలర్ విడుదల...యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో సంచలనం..
విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్..
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..