హోమ్ /వార్తలు /సినిమా /

Yoga Day 2021: అంతర్జాతీయ యోగా దినోత్సం సందర్భంగా యోగాసనాలు చేస్తోన్న సినీ సెలబ్రిటీలు..

Yoga Day 2021: అంతర్జాతీయ యోగా దినోత్సం సందర్భంగా యోగాసనాలు చేస్తోన్న సినీ సెలబ్రిటీలు..

యోగాసనాలతో మైమరిపిస్తోన్న నమిత, హేమా మాలిని, కంగనా రనౌత్ (Instagram/Photo)

యోగాసనాలతో మైమరిపిస్తోన్న నమిత, హేమా మాలిని, కంగనా రనౌత్ (Instagram/Photo)

Yoga Day 2021: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా సెలబ్రిటీలు కొందరు తాము యోగాసనాలు చేసిన వీడియోలు, ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఇంకా చదవండి ...

Yoga Day 2021: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక యోగాకు పుట్టినిల్లు అయినటు వంటి భారత దేశంలో కూడా ఆ సేతు హిమాచలం ప్రజలందరు వర్ణ, వర్గ, పెద్ద, చిన్నా తేడా లేకుండా అందరు యోగా డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సైనికులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా నటీనటీలు యోగాసనాలు వేస్తూ తమ సంబంధించిన వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.మొత్తంగా బాలీవుడ్ నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు అందరు తమదైన శైలిలో యోగాసనాలు వేస్తూ యోగా డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Bollywood news, Hema Malini, Kangana Ranaut, Namitha, Tollywood, Yoga day 2021