ట్రేడ్‌కు షాక్ ఇస్తున్న ఏడు చేపల కథ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి..

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో సంచలనం ఏడు చేపల కథ. మంచి చెబితే ఎవడూ చూడలేదు.. మేమంతా నాశనం అయిపోయాం అంటూ దర్శక నిర్మాతేల చెప్పి.. ఇలాంటి బూతు సినిమా చేసామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ ట్రేడ్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తున్నాయి.

news18-telugu
Updated: November 9, 2019, 9:29 PM IST
ట్రేడ్‌కు షాక్ ఇస్తున్న ఏడు చేపల కథ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి..
ఏడు చేపల కథ కలెక్షన్స్
  • Share this:
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో సంచలనం ఏడు చేపల కథ. మంచి చెబితే ఎవడూ చూడలేదు.. మేమంతా నాశనం అయిపోయాం అంటూ దర్శక నిర్మాతేల చెప్పి.. ఇలాంటి బూతు సినిమా చేసామని ప్రకటించారు. అన్నట్లుగానే సెన్సార్ కూడా షాకయ్యేలా తెలుగు సినిమా బూతు స్థాయి పెంచేలా ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు ఎస్‌జే చైతన్య. ఇప్పుడు ఈ చిత్రం విడుదలయింది. విడుదలకి ముందే హీరో అభిషేక్ రెడ్డి ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కథ కాకరకాయ కంటే కూడా మసాలాలే ఎక్కువగా ఉంటాయని ముందే చెప్పాడు. ఇప్పటికే ట్రైలర్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అదే ప్రభంజనం సృష్టిస్తోంది. రూ. 2.10 కోట్లకు అమ్మినా.. ఈ సినిమా మొదటి రోజే.. రూ.1.30 లక్షల గ్రాస్ వసూలు చేసింది.రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 90 లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రేపు ఆదివారం ఈ సినిమా ఏ రేంజ్‌లో వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Yedu Chepala Katha movie public talk and director filled movie with hot and bold scenes pk ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో సంచలనం ఏడు చేపల కథ. మంచి చెబితే ఎవడూ చూడలేదు.. మేమంతా నాశనం అయిపోయాం అంటూ దర్శక నిర్మాతేల చెప్పి.. ఇలాంటి బూతు సినిమా చేసామని ప్రకటించారు. yedu chepala katha movie,yedu chepala katha movie hot,yedu chepala katha movie hot scenes,yedu chepala katha movie sex scenes,yedu chepala katha,yedu chepala katha full movie,yedu chepala katha trailer,yedu chepala katha movie trailer,yedu chepala katha official trailer,yedu chepala katha movie teaser,yedu chepala katha public talk,yedu chepala katha review,yedu chepala katha movie songs,yedu chepala katha teaser,yedu chepala katha public response,yedu chepala katha movie trailer,telugu cinema,ఏడు చేపల కథ,ఏడు చేపల కథ హాట్,ఏడు చేపల కథ హాట్ సీన్స్,ఏడు చేపల కథ రివ్యూ,ఏడు చేపల కథ పబ్లిక్ టాక్,తెలుగు సినిమా
ఏడు చేపల కథ


మొత్తానికి బూతు బొమ్మతో దర్శక నిర్మాతలు సేఫ్ జోన్‌లో వచ్చేసారు. తెలుగులో గుంటూరు టాకీస్ తర్వాత అడల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘ఏడు చేపల కథ’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.ముందు ముందు ‘ఏడు చేపల కథ’ ఎంత వసూళు చేస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 9, 2019, 9:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading