బాల‌కృష్ణ‌కు సాధ్యం కాలేదు.. కానీ ఫైర్ బ్రాండ్ రోజా చేసి చూపించిందిగా..

బాల‌య్య‌, రోజా.. సినిమాల్లో ఇద్ద‌రూ ఇద్ద‌రే. వీళ్లు క‌లిసి న‌టించిన సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే సినిమాల్లో ఎలా ఉన్నా కూడా రాజ‌కీయాల్లో మాత్రం రెండూ భిన్న‌ధృవాలు. ఎవ‌రి దారి వాళ్ల‌దే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2019, 5:09 PM IST
బాల‌కృష్ణ‌కు సాధ్యం కాలేదు.. కానీ ఫైర్ బ్రాండ్ రోజా చేసి చూపించిందిగా..
బాలకృష్ణ, రోజా
  • Share this:
బాల‌య్య‌, రోజా.. సినిమాల్లో ఇద్ద‌రూ ఇద్ద‌రే. వీళ్లు క‌లిసి న‌టించిన సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే సినిమాల్లో ఎలా ఉన్నా కూడా రాజ‌కీయాల్లో మాత్రం రెండూ భిన్న‌ధృవాలు. ఎవ‌రి దారి వాళ్ల‌దే. అటు బాల‌య్య‌.. ఇటు రోజా.. ఇద్ద‌రూ మాతో పెట్టుకోకు అంటూ ర‌ప్ఫాడిస్తూ దూసుకెళ్లిపోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బాల‌య్య అధికార ప‌క్షంలో ఉంటే.. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాడు. రోజా ఇప్పుడు వైసీపీలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇద్ద‌రి రాజ‌కీయ జీవితం ఆస‌క్తికరంగా మారింది.
YCP MLA Roja beats Nandamuri balakrishna and becomes APIIC Chairman after electing second time pk.. బాల‌య్య‌, రోజా.. సినిమాల్లో ఇద్ద‌రూ ఇద్ద‌రే. వీళ్లు క‌లిసి న‌టించిన సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే సినిమాల్లో ఎలా ఉన్నా కూడా రాజ‌కీయాల్లో మాత్రం రెండూ భిన్న‌ధృవాలు. ఎవ‌రి దారి వాళ్ల‌దే. Balakrishna nandamuri,mla roja,ycp mla roja,roja balayya,mla roja APIIC chairman,roja take oath as mla's in Andhra pradesh Assembly,nandamuri balakrishna,rk roja,mla balakrishna,balakrishna facebook,Balakrishna,balakrishna roja,roja,balakrishna take oath as mla,roja take oath as mla,balakrishna tdp mla,roja ysrcp mla,andhra pradesh news,andhra pradesh politics,chandrababu naidu,ys jagan mohan reddy,ysrcp ys jagan mohan reddy,andhra pradesh assembly elections,ap assembly mla's oath,tollywood,telugu cinema,nbk,balayya,balakrishna twitter,balakrishna instagram,roja instagram,roja twitter,roja facebook,jabardasth judge roja,jabardasth comedy show,రోజా,బాలయ్య,బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా,నగరి రోజా,హిందూపురం బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ
పెద్దన్నయ్య సినిమాలో బాలయ్య,రోజా

టీడీపీలో ఉన్న‌పుడే మ‌హిళా అధ్య‌క్షురాలి ప‌ద‌వి అందుకున్న రోజా.. ఆ త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది. 2014లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన రోజా.. ఐదేళ్ల పాట ర‌ప్ఫాడించింది. ఇక ఇప్పుడు రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వ‌చ్చింది రోజా. ఈ సారి క‌చ్చితంగా ఆమెకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా ఊహించినా కూడా జ‌గ‌న్ ఊహించ‌ని విధంగా షాకిచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాల‌య్య‌కు సాధ్యం కాని ఓ రికార్డ్ రోజా సాధించింది.
YCP MLA Roja beats Nandamuri balakrishna and becomes APIIC Chairman after electing second time pk.. బాల‌య్య‌, రోజా.. సినిమాల్లో ఇద్ద‌రూ ఇద్ద‌రే. వీళ్లు క‌లిసి న‌టించిన సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే సినిమాల్లో ఎలా ఉన్నా కూడా రాజ‌కీయాల్లో మాత్రం రెండూ భిన్న‌ధృవాలు. ఎవ‌రి దారి వాళ్ల‌దే. Balakrishna nandamuri,mla roja,ycp mla roja,roja balayya,mla roja APIIC chairman,roja take oath as mla's in Andhra pradesh Assembly,nandamuri balakrishna,rk roja,mla balakrishna,balakrishna facebook,Balakrishna,balakrishna roja,roja,balakrishna take oath as mla,roja take oath as mla,balakrishna tdp mla,roja ysrcp mla,andhra pradesh news,andhra pradesh politics,chandrababu naidu,ys jagan mohan reddy,ysrcp ys jagan mohan reddy,andhra pradesh assembly elections,ap assembly mla's oath,tollywood,telugu cinema,nbk,balayya,balakrishna twitter,balakrishna instagram,roja instagram,roja twitter,roja facebook,jabardasth judge roja,jabardasth comedy show,రోజా,బాలయ్య,బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ,ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా,నగరి రోజా,హిందూపురం బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ,రోజా

తెలుగుదేశం త‌ర‌ఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కేవ‌లం అది త‌ప్ప మ‌రో ప‌ద‌వి ఆయ‌న్ని వ‌రించ‌లేదు. కానీ రోజా మాత్రం ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏపీఐఐసి ఛైర్ ప‌ర్స‌న్‌గా అధికారాలు అందుకుంది. మంత్రి కాలేద‌నే బాధే కానీ ఇది కూడా చాలా పెద్ద ప‌ద‌వి. ఆమెపై న‌మ్మ‌కంతో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాడు జ‌గ‌న్. అంతేకాదు.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఆమెకు మంత్రి ప‌ద‌వి కూడా వ‌స్తుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే కానీ జ‌రిగితే బాల‌య్య‌కు రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ సాధ్యం కాని ప‌ని రోజా చేసి చూపించిన‌ట్లు అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: June 13, 2019, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading