హోమ్ /వార్తలు /సినిమా /

‘యాత్ర’లో చంద్రబాబుపై సెటైర్లు.. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ డైలాగ్స్..

‘యాత్ర’లో చంద్రబాబుపై సెటైర్లు.. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ డైలాగ్స్..

యాత్ర చంద్రబాబునాయుడు

యాత్ర చంద్రబాబునాయుడు

Yatra Movie Highlights | పూర్తిగా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటెర్లు కూడా ఉన్నాయి. ఇపుడా డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు అన్ని ర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో దివంగత వైయస్ఆర్ పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేసాడా అనే రీతిలో నటించి మెప్పించని అందరు చెప్పుకుటున్నారు.

పూర్తిగా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటెర్లు కూడా ఉన్నాయి. ఇపుడా డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Yatra Movie Highlights: Satirs On Andhra pradesh Chief Minister, TDP National President Chandra Babu Naidu in Yatra Movie,Yatra Movie Highlights | పూర్తిగా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటెర్లు కూడా ఉన్నాయి. ఇపుడా డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.Yatra Movie Review, Yatra Movie Highlights, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, Satirs On Andhra pradesh Chief Minister, TDP National President Chandra Babu Naidu in Yatra Movie, YSR Yatra Movie Review, Yatra Movie Review YSR Mammootty, Yatra Movie Review YS Rajasekhar Reddy Mammootty, YS Jagan, YS Jaganmohan Reddy, Yatra Movie Review YSR Mammootty Mahi V Raghav, AP News, Tollywood News, యాత్ర మూవీ రివ్యూ, యాత్రలో చంద్రబాబుపై సెటైర్లు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబబుపై సెటైర్లు, యాత్ర మూవీ రివ్యూ వైయస్ఆర్, యాత్ర మూవీ రివ్యూ వైయస్ఆర్ మమ్ముట్టి, యాత్ర మూవీ రివ్యూ వైయస్ రాజశేఖర్ రెడ్డి మమ్ముట్టి, వైయస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర మూవీ రివ్యూ, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా న్యూస్, ఏపీ న్యూస్, వైయస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి యాత్ర మూవీ రివ్యూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు యాత్ర,
వైఎస్ఆర్ చంద్రబాబునాయుడు

ముఖ్యంగా అప్పట్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా రేవంత్ రెడ్డి, స్టీఫెన్‌సన్, చంద్రబాబు నాయుడు మధ్య బ్రీఫ్‌డ్ మీ సంభాషణలను ఈ సినిమాలో వేరే విధంగా వాడుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

Yatra Movie Highlights: Satirs On Andhra pradesh Chief Minister, TDP National President Chandra Babu Naidu in Yatra Movie,Yatra Movie Highlights | పూర్తిగా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటెర్లు కూడా ఉన్నాయి. ఇపుడా డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.Yatra Movie Review, Yatra Movie Highlights, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, Satirs On Andhra pradesh Chief Minister, TDP National President Chandra Babu Naidu in Yatra Movie, YSR Yatra Movie Review, Yatra Movie Review YSR Mammootty, Yatra Movie Review YS Rajasekhar Reddy Mammootty, YS Jagan, YS Jaganmohan Reddy, Yatra Movie Review YSR Mammootty Mahi V Raghav, AP News, Tollywood News, యాత్ర మూవీ రివ్యూ, యాత్రలో చంద్రబాబుపై సెటైర్లు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబబుపై సెటైర్లు, యాత్ర మూవీ రివ్యూ వైయస్ఆర్, యాత్ర మూవీ రివ్యూ వైయస్ఆర్ మమ్ముట్టి, యాత్ర మూవీ రివ్యూ వైయస్ రాజశేఖర్ రెడ్డి మమ్ముట్టి, వైయస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర మూవీ రివ్యూ, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా న్యూస్, ఏపీ న్యూస్, వైయస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి యాత్ర మూవీ రివ్యూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు యాత్ర,
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఫైల్

2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డిని గెలవకుండా ఉండడానికి టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేయించినట్టు ఈ సినిమాలో ఒక సీన్‌ను పెట్టారు. 2004లో కదిరి నుంచి టీడీపీ తరుపన ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థిగా పోసాని కృష్ణమురళి నటించారు. తెలుగుదేశం తరుపున పోటీ చేయాలనుకుంటాడు. కానీ టీడీపీ వాళ్లు అతన్ని కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కోవర్టుగా ప్రవేశ పెట్టి రాజశేఖర్ రెడ్డిని దెబ్బ తీయాలనుకున్నట్టు ఆయా సన్నివేశాలను పెట్టారు. ఈ సీన్స్‌లో పోసానిని అక్కడి టీడీపీ నేతలు బిగ్‌బాస్ (చంద్రబాబు)తో ఫోన్‌లో మాట్లామని చెబుతారు. దానికి చంద్రబాబు..బ్రదర్ ఎలా ఉన్నారు..మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ, వీర్ విత్ యూ డోంట్ వర్రీ అంటూ డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలో చంద్రబాబు ప్రస్తావన ఉన్నా ఎక్కడా చంద్రబాబు కనిపించడు. కానీ ఆయనను పోలిన గొంతుతో ‘యాత్ర’లో సెటైర్లు వేసారు. సినిమాలో ఈ సన్నివేశానికి ఆడియన్స్ నవ్వుకున్నా...టీడీపీ, చంద్రబాబు అభిమానులు దీనికి ఎలా స్పందిస్తారనేది చూడాలి.

‘యాత్ర’ మూవీ సంబరాలు

ఇవి కూడా చదవండి 

Yatra Movie Review : ‘యాత్ర’ మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైయస్ఆర్

ఒకే రోజు వస్తోన్న ఇద్దరు మాజీ సీఎంలు..యాత్ర Vs ఎన్టీఆర్ కథానాయకుడు

ప్రభాస్‌, ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని...

First published:

Tags: Chandrababu naidu, Tdp, Telugu Cinema, Tollywood, Yatra, YSR, YSR Biopic Yathra, Ysrcp

ఉత్తమ కథలు