‘యాత్ర’ మూడు రోజుల‌ క‌లెక్ష‌న్స్.. అక్కడ అదరగొడుతున్న వైఎస్ఆర్..

రోజురోజుకీ యాత్ర దూకుడు పెరుగుతుంది. మెల్ల‌గా ఈ చిత్రం వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడిప్పుడే క‌లెక్ష‌న్లు పెరుగుతున్నాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు అనిపించినా.. మూడో రోజు మాత్రం దుమ్ము దులిపేసింది ఈ చిత్రం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 10, 2019, 11:04 PM IST
‘యాత్ర’ మూడు రోజుల‌ క‌లెక్ష‌న్స్.. అక్కడ అదరగొడుతున్న వైఎస్ఆర్..
యాత్ర పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 10, 2019, 11:04 PM IST
రోజురోజుకీ యాత్ర దూకుడు పెరుగుతుంది. మెల్ల‌గా ఈ చిత్రం వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడిప్పుడే క‌లెక్ష‌న్లు పెరుగుతున్నాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు అనిపించినా.. మూడో రోజు మాత్రం దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. మ‌మ్ముట్టి హీరోగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తొలిరోజే మంచి టాక్ తెచ్చుకున్న యాత్ర‌కు క‌లెక్ష‌న్లు బాగానే వ‌స్తున్నాయి. త‌క్కువ థియేట‌ర్ల‌లో వ‌చ్చినా కూడా ముఖ్యంగా నైజాం, సీడెడ్ ఏరియాల్లో ర‌ప్ఫాడిస్తుంది ఈ చిత్రం.
Yatra movie 3 days Worldwide Collections.. YSR Biopic doing wonders at Box Office pk.. రోజురోజుకీ యాత్ర దూకుడు పెరుగుతుంది. మెల్ల‌గా ఈ చిత్రం వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడిప్పుడే క‌లెక్ష‌న్లు పెరుగుతున్నాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు అనిపించినా.. మూడో రోజు మాత్రం దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. Yatra movie Collections,Yatra movie 3 days Collections,yatra 3 days ww collections,Yatra Worldwide Collections,yatra ww collections,mammotty yatra collections,ysr biopic yatra movie collections,Yatra movie 3 days Worldwide Collections,యాత్ర వసూళ్లు,యాత్ర కలెక్షన్స్,యాత్ర 3 రోజుల కలెక్షన్స్,వైఎస్ఆర్ యాత్ర కలెక్షన్స్,తెలుగు సినిమా
యాత్ర పోస్టర్

ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా రెండున్న‌ర కోట్ల‌కు పైగా గ్రాస్.. కోటిన్న‌ర వ‌ర‌కు షేర్ తీసుకొచ్చిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల‌కు కానీ 5 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తుంది. మూడో రోజు మార్నింగ్ షో నుంచే దుమ్ము దులిపేసింది యాత్ర‌. ఆదివారం కావ‌డంతో వ‌సూళ్లు కూడా భారీగానే పెరిగాయి. మ‌రో రెండు వారాల వ‌ర‌కు సినిమాలే లేక‌పోవ‌డం కూడా యాత్ర‌కు క‌లిసి రానుంది. కార్తి దేవ్ సినిమా వ‌స్తున్నా కూడా పెద్ద‌గా అంచ‌నాల్లేవు.

Yatra movie 3 days Worldwide Collections.. YSR Biopic doing wonders at Box Office pk.. రోజురోజుకీ యాత్ర దూకుడు పెరుగుతుంది. మెల్ల‌గా ఈ చిత్రం వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడిప్పుడే క‌లెక్ష‌న్లు పెరుగుతున్నాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు అనిపించినా.. మూడో రోజు మాత్రం దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. Yatra movie Collections,Yatra movie 3 days Collections,yatra 3 days ww collections,Yatra Worldwide Collections,yatra ww collections,mammotty yatra collections,ysr biopic yatra movie collections,Yatra movie 3 days Worldwide Collections,యాత్ర వసూళ్లు,యాత్ర కలెక్షన్స్,యాత్ర 3 రోజుల కలెక్షన్స్,వైఎస్ఆర్ యాత్ర కలెక్షన్స్,తెలుగు సినిమా
యాత్ర పోస్టర్

మ‌మ్ముట్టి న‌ట‌న‌.. మ‌హి వి రాఘ‌వ్ టేకింగ్.. వైఎస్ అభిమానులు.. అన్నింటికి తోడు పాజిటివ్ టాక్.. ఇలా ఇప్పుడు అన్నీ యాత్ర సినిమాకు క‌లిసొస్తున్నాయి. దాంతో వైసిపి వ‌ర్గాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అంచ‌నాలు అందుకోలేక‌పోయిన స‌మ‌యంలో వ‌చ్చి వైఎస్ బ‌యోపిక్ అద్భుతాలు చేస్తుండ‌టంతో ఆనందంలో ఉన్నారు వాళ్లు. ఓవ‌ర్సీస్లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసిన‌ట్లుగా తెలుస్తుంది. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం మ‌రో వారంలో సేఫ్ జోన్ చేరి హిట్ అనిపించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...