Home /News /movies /

YASH AND PRASHANTH NEEL KGF CHAPTER 2 38 DAYS COLLECTIONS HERE IS THE SURPRISE GIFT SR

KGF Chapter 2 : అక్షరాల 250 కోట్ల లాభం.. ఫ్యాన్స్‌కు కెజియఫ్ టీమ్ సర్పైజ్ ట్రీట్..

KGF Chapter 2 Photo : Twitter

KGF Chapter 2 Photo : Twitter

KGF Chapter 2 : ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా 38వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 38 రోజులు పూర్తీ అయ్యే సమయానికి 83.95 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగి ఈ సినిమా 4.95 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇంకా చదవండి ...
    KGF Chapter | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి సర్పైజ్ గిఫ్ట్‌గా ఓ పాటను వదిలారు. ఈ సినిమా నుంచి సుల్తానా వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. సౌత్ భాషలతో పాటుగా, హిందీ లో కూడా ఈ సాంగ్ ను విడుదల చేశారు.

    ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా 38వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 38 రోజులు పూర్తీ అయ్యే సమయానికి 83.95 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగి ఈ సినిమా 4.95 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

    KGF Collections Photo : Twitter
    KGF Collections Photo : Twitter


    38 రోజుల టోటల్ కలెక్షన్స్..
    Nizam: 42.82Cr
    Ceeded: 11.98Cr
    UA: 7.91Cr
    East: 5.58Cr
    West: 3.64Cr
    Guntur: 4.90Cr
    Krishna: 4.27Cr
    Nellore: 2.82Cr
    AP-TG Total:- 83.95CR(136.30CR~ గ్రాస్)

    KGF Chapter 2 six days Collections, KGF Chapter 3 news, KGF Chapter 2 latest news, KGF Chapter 2 first day collections, KGF Chapter 2 news, KGF Chapter 2 release date, KGF Chapter 2 Censor,kgf chapter 2 trailer,kgf chapter 2 trailer records,kgf chapter 2 trailer telugu,kgf chapter 2 trailer reaction, kgf chapter 2 review, kgf chapter 2 updates,కెజియఫ్ 2,కెజియఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్ రికార్డులు,కెజియఫ్ 2 ట్రైలర్ రికార్డులు,కేజీఎఫ్ 2 సెన్సార్ పూర్తి,కేజీఎఫ్ 2కు యూఏ సర్టిఫికేట్ జారీ
    KGF Collections Photo : Twitter


    38 రోజుల్లో సాధించిన షేర్ కలెక్షన్స్…
    Karnataka- 105.00Cr
    Telugu States – 83.95Cr
    Tamilnadu – 54.85Cr
    Kerala – 32.15Cr
    Hindi+ROI – 221.55CR~
    Overseas – 99.60CR
    Total WW collection – 597.10CR

    KGF Chapter 2 Successfully Completes 5 Weeks At Box Office Bollywood Movie Collections Cross 430 Crore Gross Here Are The Details,KGF Chapter 2 : హిందీ బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ 2 కుమ్ముడు మాములుగా లేదుగా.. 5 వారాల్లో ఎంత రాబట్టిందంటే..,KGF Chapter 2,KGF 2 Hindi Box Office Collections,5 Weeks KGF 2 Hindi Box Office Collections, RRR Vs KGF Chpater 2,RRR Vs KGF 2,KGF 2 Hindi Collections,KGF Chapter 2 Bollywood Collections,RRR,RRR collections,RRR Bollywood Collections,RRR Hindi Version Box Office Collections,RRR,RRR 200 Crore Club,RRR 100 Crore in Hindi Version,Bahubali 2 510 Crore,2.0 189 Crore,Saaho 150.6 Crore,RRR Story,RRR collections,RRR 5 Days World Wide Collections,RRR,RRR Second Day World Wide Collections,RRR Second Day 31.63 కోట్లు, RRR First Day 135 Crore Share,RRR First Day 235.55 Crore Collections,RRR Telangana Collections,RRR Review,RRR review in Telugu, RRR movie review, RRR movie censor review, RRR censor report, RRR Audience Review, RRR Audience reactions,RRR Twitter Review, RRR movie Prerelease business, RRR movie Memes, RRR Movie 1st day Box office expectations, RRR 1st day Box office collections, RRR daily collections update, RRR OTT & Satellite Rights, RRR OTT Release, RRR movie tickets, RRR budget, RRR cast, RRR cast salary, RRR Ajay Devgn role, RRR movie ticket booking, RRR movie tickets price, RRR movie cast & Crew, RRR movie tickets online, RRR OTT Rights,RRR pre booking collections, RRR Release languages, RRR worldwide theatres, RRR show times in AP & Telangana, RRR advance booking report, RRR 1st day Box office predictions, RRR Controversy, ఆర్ఆర్ఆర్ రివ్యూ,ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ రివ్యూ, ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్, ఆర్.ఆర్.ఆర్ సినిమా, ఆర్ ఆర్ ఆర్ రిలీజ్, ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్లు, ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ల ధర, ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్లు ఆన్లైన్ బుకింగ్, త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్, త్రిబుల్ ఆర్ సినిమా రివ్యూ తెలుగులో, ఆర్ఆర్ఆర్ రివ్యూ అండ్ రేటింగ్,ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్,ఆర్ఆర్ఆర్ మర తెలంగాణ, ఏపీ కలెక్షన్స్,ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్,ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే 135 కోట్ల షేర్,ఆర్ఆర్ఆర్ 5 రోజుల వాల్డ్ వైడ్ కలెక్షన్స్,5వ సాలిడ్ రెస్పాన్స్,100 కోట్ల క్లబ్బులో ఆర్ఆర్ఆర్,హిందీలో 2 వందల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ హిందీ కలెక్షన్స్, కేజీఎఫ్ హిందీ కలెక్షన్స్,కేజీఎఫ్ బాలీవుడ్ వసూళ్లు,కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వసూళ్లు
    KGF Chapter 2 కలెక్షన్స్ (Twitter/Photo)



    వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్‌ను చూస్తే..
    Karnataka- 183.60Cr
    Telugu States – 136.30Cr
    Tamilnadu – 112.90Cr
    Kerala – 67.85Cr
    Hindi+ROI – 520.20CR~
    Overseas – 200.30Cr
    Total WW collection – 1221.15CR

    KGF Collections Photo : Twitter
    KGF Collections Photo : Twitter


    ఇక ఈ సినిమా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలోకి దిగగా ఏకంగా 250.10 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రేంజ్‌లో బహుబలి సిరీస్ తర్వాత ఈ సినిమానే ఆ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మూడో పార్ట్ కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇక మూడో భాగంలో రాఖీ భాయ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పవర్‌ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్‌ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్.

    KGF Chapter 2 Completes 3 Weeks And This Movie Breaks Many Records in Tollywood Bollywood but Not Break Even in Karnataka,KGF 2 : బాలీవుడ్‌లో కేజీఎఫ్ 2 రచ్చ.. సొంత ఇలాకాలో కర్ణాటకలో బ్రేక్‌ ఈవెన్‌కు దూరంలో కేజీఎఫ్ 2..,KGF 2 3 Weeks Collections,KGF 2 21 Days Box Office Collections,KGF 2,KGF Chapter 2,KGF Chapter 2,KGF 2 3 Weeks Box Office Collections,KGF Chapter 2 Box Office Collections,KGF 2 15 Days Box Office Collections,KGF 2 8 Days Collections,KGF 2,KGF Chapter 2,KGF Chapter 2 Six Days Collections, KGF Chapter 3 news, KGF Chapter 2 latest news, KGF Chapter 2 first day collections, KGF Chapter 2 news, KGF Chapter 2 release date, KGF Chapter 2 Censor,kgf chapter 2 trailer,kgf chapter 2 trailer records,kgf chapter 2 trailer telugu,kgf chapter 2 trailer reaction, kgf chapter 2 review, kgf chapter 2 updates,కెజియఫ్ 2,కెజియఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్ రికార్డులు,కెజియఫ్ 2 ట్రైలర్ రికార్డులు,కేజీఎఫ్ 2 సెన్సార్ పూర్తి,కేజీఎఫ్ 2కు యూఏ సర్టిఫికేట్ జారీ,కేజీఎఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,కేజీఎఫ్ 2 21 డేస్ కలెక్షన్స్,కేజీఎఫ్ 2 3 వీక్స్ కలెక్షన్స్
    KGF 2  కలెక్షన్స్ (KGF Chapter 2 Photo : Twitter)


    ఇక ఈ సినిమాలో సంజయ్ దత్‌ (Sanjay Dutt), రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు.  క‌న్న‌డ న‌టి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక కెజియఫ్ చాఫ్టర్ 3 ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే ఈ సినిమా ఉండనుందట.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: KGF Chapter 2, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు