తొడగొడితే రైలు వెనక్కివెళ్లే సీన్ చూసి బాలయ్య ఏమన్నాడంటే..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ ది అద్భుతమైన కాంబినేషన్.తాజాగా ప్రముఖ రచయత పరుచూరి గోపాలకృష్ణ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా గురించి కొన్ని ఆసక్తికర నిజాలను వెల్లడించాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 20, 2019, 7:24 PM IST
తొడగొడితే రైలు వెనక్కివెళ్లే సీన్ చూసి బాలయ్య ఏమన్నాడంటే..
‘పలనాటి బ్రహ్మనాయుడు’లో బాలకృష్ణ (Youtube/Credit)
  • Share this:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ ది అద్భుతమైన కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి’,‘నరసింహారెడ్డి’, ‘పలనాటి బ్రహ్మానాయుడు’ వంటి సినిమాలు వచ్చాయి. వాటిలో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ తప్పించి మిగతా నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌ అనిపించుకున్నాయి. పలనాటి బ్రహ్మనాయుడు మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమంలో దర్శకుడు బి.గోపాల్ లాజిక్‌కు దూరంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించడమే అని ప్రముఖ రచయత, నటుడు, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వివరించారు.

wrtiter paruchuri gopala krishna reveals about balakrishna palanati brahmanayudu train scene,balakrishna nandamuri,bala krishna,balayya,nbk,balakrishna palanati brahmanayudu,palanati brahmanayudu movie,b gopal paruchuri gopala krishna balakrishna palanati brahmanayudu,b gopal balakrishna,balakrishna,jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,పలనాటి బ్రహ్మనాయుడు,బిగోపాల్ పరుచూరి గోపాలకృష్ణ,పరుచూరి గోపాలకృష్ణ,బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు
పలనాటి బ్రహ్మనాయుడు’లో బాలకృష్ణ(యూట్యూబ్ క్రెడిట్)

ముందుగా బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్.. ‘సింహాద్రి’  కథను రాశారు. కేరళలో ప్రకృతి వైద్యం ఇతర సన్నివేశాలకు డైలాగ్స్ నేను రాయడం మొదలుపెట్టాను. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించాల్సింది. అపుడే బి.గోపాల్ నా దగ్గరకు వచ్చిన బాలయ్యకు ప్రస్తుతానికి ఈ కథ వద్దు. కన్నడలో విష్ణు వర్ధన్ హీరోగా నటించిన ఒక సినిమా స్టోరీ ఉంది. ఇప్పటికే ఈ స్టోరీ  బాలకృష్ణ విని  ఒకే చేసాడు. దాని మీద వర్క్ చేద్దాం అన్నారు.ఇక ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో బాలయ్య తొడకొట్టగానే విలనైన జయప్రకాష్ రెడ్డి కుర్చీ వెనక్కి పోవడం, రైలు కూడా అదే రీతిలో వెనక్కి ప్రయాణించడాన్ని ప్రేక్షకులు హర్షించలేదని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. ముందుగా ఈ సీన్స్ అనుకున్నపుడు అందరం నవ్వుకున్నాం. అపుడే ఆ  సీన్స్ తీయడం ఆపేస్తే పోయేది. దానికి కొనసాగింపుగా రెండు రైళ్లు ఎదురుపడినపుడు బాలకృష్ణ తొడగొడితే.. రైలు వెనక్కి వెళ్లే సీన్ తీసి ఉండాల్సింది కాదన్నారు. ముందుగా ఈ  సీన్‌ను అలా తీయలనుకోలేదు.

wrtiter paruchuri gopala krishna reveals about balakrishna palanati brahmanayudu train scene,balakrishna nandamuri,bala krishna,balayya,nbk,balakrishna palanati brahmanayudu,palanati brahmanayudu movie,b gopal paruchuri gopala krishna balakrishna palanati brahmanayudu,b gopal balakrishna,balakrishna,jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,పలనాటి బ్రహ్మనాయుడు,బిగోపాల్ పరుచూరి గోపాలకృష్ణ,పరుచూరి గోపాలకృష్ణ,బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు
పలనాటి బ్రహ్మనాయుడు దర్శకుడు బి.గోపాల్, మాటల రచయత పరుచూరి గోపాలకృష్ణ(Youtube/Credti)

ఈ సీన్ పిక్చరైజ్ చేసే సమయంలో ఒక రైలు మరో రైలును ఢీ కొట్టే సమయంలో ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే.. పలనాటి బ్రహ్మనాయుడిగా ఎన్టీఆర్ కనపడతారు. అంతే రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసి రైలును వెనక్కి పోనిస్తాడు. ఇలా తీస్తే ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదన్నాను. ఎవరు అంతగా విమర్శించరని దర్శకుడు బి.గోపాల్‌తో ముందుగానే చెప్పా. ఆ తర్వాత బి గోపాల్ కూడా ఆ సీన్ వద్దనకున్నాడు. కానీ కథ చెప్పినపుడు ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఒక్కోసారి ఫ్లోలో ప్రేక్షకులు లాజిక్స్‌ను అంతగా పట్టించుకోరనే ఉద్దేశ్యంతోనే  బాలకృష్ణ ఆ సీన్‌ను ఓకే చేసాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదన్నాడు.
First published: October 20, 2019, 7:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading