చిరు,బాలయ్య రైటర్‌కు ప్రభాస్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నాడా.. ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది రచయతలు దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇపుడున్న చాలా మంది దర్శకులు ఒకప్పుడు రైటర్‌గా పనిచేసినవాళ్లే. తాజాగా మరో రచయత..దర్శకుడిగా మారనున్నాడు.

news18-telugu
Updated: May 22, 2019, 6:11 PM IST
చిరు,బాలయ్య రైటర్‌కు ప్రభాస్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నాడా.. ?
ప్రభాస్ ( ఫైల్ ఫోటో )
  • Share this:
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది రచయతలు దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇపుడున్న చాలా మంది దర్శకులు ఒకప్పుడు రైటర్‌గా పనిచేసినవాళ్లే. ఒకప్పుడు జంధ్యాలను మొదలుపెడితే.. ఆ తర్వాత త్రివిక్రమ్, కొరటాల శివ అందరు రచయత నుంచి దర్శకులుగా మెగా ఫోన్ పట్టుకున్నవాళ్లే. తాజాగా రచయత నుంచి దర్శకుడు కాబోతున్న  జాబితాలోకి ప్రముఖ రచయత సాయి మాధవ్ బుర్రా కూడా వినిపిస్తోంది. తెలుగులో ‘కృష్ణం వందే జగద్గురుం’‘కంచె’,‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నెం.150’,‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘మహానటి’‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి పలు సినిమాలకు మాటల రచయతగా తన కలం పవర్ ఏంటో చూపించాడు. తాజాగా ఈ రచయత  ప్రభాస్ హీరోగా ఒక సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్‌గా సాయి మాధవ్ బుర్రా..ప్రభాస్‌ను కలిసి ఒక మంచి కథ వినిపించాడట. దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Saaho movie surprise revealed.. Prabhas action begins from August 15th 2019 pk.. ప్ర‌భాస్ అనుకున్న‌ట్లుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. త‌న సోష‌ల్ మీడియా పేజ్ చెక్ చేయండి.. మీకు ఓ స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని కొన్ని గంట‌ల కింద ప్ర‌భాస్ స్వ‌యంగా అభిమానుల ముందుకొచ్చి చెప్పాడు. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
సాహో రిలీజ్ పోస్టర్


ప్రస్తుతం ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లోనే ఎక్కువ మంది లైక్ చేసిన పోస్టర్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్..రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సాయి మాధవ్ బుర్రాతో చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది.

Writer Sai Madhav Burra Will Direct to Hero Prabhas..here are the details,prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,prabhas sai madhav burra,sai madhav burra will direct prabhas,sai madhav burra chiranjeevi Khaidi No 150,balakrishan ntr kathanayakudu mahanayakudu,sai madhav burra prabhas balakrishna chiranjeevi,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా,సాయి మాధవ్ బుర్రా,ప్రభాస్ సాయి మాధవ్ బుర్రా,సాయి మాధవ్ బుర్రా దర్శత్వంలో ప్రభాస్ కొత్త మూవీ,
ప్రభాస్‌ను డైరెక్ట్ చేయనున్న సాయి మాధవ్ బుర్రా


ఇప్పటికే ప్రభాస్.. వంశీ పైడిపల్లి, కొరటాల శివ వంటి రచయతలకు దర్శకులుగా అవకాశం ఇచ్చాడు. ఇపుడు ముచ్చటగా సాయి మాధవ్ బుర్రాకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
First published: May 22, 2019, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading