పోసాని కృష్ణమురళిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆశ్చర్యపోతున్న అభిమానులు..

ప్రముఖ మాటల రచయత, దర్శకుడు నిర్మాత, నటుడుగా పోసాని కృష్ణమురళికి సెపరేట్‌ ఇమేజ్ ఉంది. తాజాగా పోసాని కృష్ణమురళి.. లాక్‌డౌన్ కారణంగా..

news18-telugu
Updated: April 7, 2020, 12:54 PM IST
పోసాని కృష్ణమురళిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆశ్చర్యపోతున్న అభిమానులు..
పోసాని కృష్ణమురళి (ఫేస్ బుక్ ఫోటో )
  • Share this:
ప్రముఖ మాటల రచయత, దర్శకుడు నిర్మాత, నటుడుగా పోసాని కృష్ణమురళికి సెపరేట్‌ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది రోజు పనిచేసుకుంటేనే గడిచే వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాళ్లను  ఆదుకోవడానికి తమదైన కార్యచరణ ప్రకటించాయి. వీరిని ఆదుకోవడానికి నటులు సామాజిక కార్యకర్తలు, సినిమా నటులు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో కరోనా కారణంగా పనిలేకుండా పోయిన పేదవారికి తన వంతు సాయం అందించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బింది పడుతున్న 50 పేద కుటుంబాలకు నెలకు సరిపడేవిధంగా సరుకులు అందజేసాడు. నిన్న మొన్నటి వరకు అనారోగ్యంతో బాధపడిని పోసాని కృష్ణమురళి.. ఇపుడు సినీ పరిశ్రమలోని కార్మికులకు అండగా ఉంటానని ప్రకటించారు. ప్రస్తుతం పోసాని ప్రస్తుతం సినిమాలు చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 7, 2020, 12:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading