బికినీలో రెచ్చగొడుతున్న ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇక్కడ బికినీలో చేయి చాచి మరీ సముద్రం వైపు చూపిస్తున్నది ఎవరో కాదు.. తెలుగులో ఓ స్టార్ హీరోయిన్. ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఉంది. 12 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 28, 2019, 7:17 PM IST
బికినీలో రెచ్చగొడుతున్న ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ బికిని ఫోటో (Source: Twitter)
  • Share this:
ఇక్కడ బికినీలో చేయి చాచి మరీ సముద్రం వైపు చూపిస్తున్నది ఎవరో కాదు.. తెలుగులో ఓ స్టార్ హీరోయిన్. ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఉంది. 12 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే 50 సినిమాల వరకు నటించింది. ఇప్పటికీ స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలతోనూ రొమాన్స్ చేస్తూనే ఉంది. చిరంజీవి లాంటి మెగాస్టార్ నుంచి నవదీప్ లాంటి చిన్న హీరోల వరకు అందరితోనూ ఆడిపాడిన ఈ బికినీ సుందరి ఎవరో కాదు కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. మగధీరతో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Would you people guess who is this Tollywood Star Heroine goes hot in bikini pk ఇక్కడ బికినీలో చేయి చాచి మరీ సముద్రం వైపు చూపిస్తున్నది ఎవరో కాదు.. తెలుగులో ఓ స్టార్ హీరోయిన్. ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఉంది. 12 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. kajal aggarwal,kajal aggarwal latest photos,kajal aggarwal bikini,kajal instagram,kajal aggarwal age,Kajal Aggarwal enjoys marriage celebrations at family function shares pics on insta,Kajal Aggarwal looks fantastic in red saree photoshoot,Kajal Aggarwal,Kajal Aggarwal hot photos,Kajal Aggarwal facebook,Kajal Aggarwal twitter,Kajal Aggarwal instagram, Kajal Aggarwal size,Kajal Aggarwal age,Kajal Aggarwal fb,Kajal Aggarwal facebook,Kajal Aggarwal twitter,kajal age,kajal size,kajal fb,kajal facebook,kajal twitter,kajal instagram,Kajal Agarwal facebook,Kajal Agarwal fb,Kajal Agarwal insta,Kajal Agarwal instagram,Kajal Agarwal twitter,Kajal Agarwal size,Kajal Agarwal age,kajal agarwal,kajal agarwal movies,kajal aggarwal,kajal aggarwal movies,kajal agarwal songs,kajal agarwal new movie,kajal agarwal movies in hindi dubbed,kajal,kajal agarwal family,kajal agarwal interview,kajal agrawal songs,kajal agarwal ads,kajal agarwal hot,kajal agarwal byte,kajal agarwal news,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్,కాజల్ హాట్,కాజల్,అందాల కాజల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ బికిని
కాజల్ అగర్వాల్ హాట్ బికినీ ఫోటోస్ (Twitter/Photos)

ఇప్పటికీ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాట భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ మధ్యే సినిమాల నుంచి కాస్త ఫ్రీ అయ్యి ఫ్యామిలీ టూర్ వెళ్లింది కాజల్. అక్కడే కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్‌లో ఈమె చేసిన బికినీ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఫోటోలే ఇవి కూడా. అందులోనూ తొలిసారి బికినీ వేయడంతో సెగలు పుడుతున్నాయి. మరీ ప్రత్యేకంగా ఈ ఫోటోలో వెనక నుంచి బికినీ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది కాజల్ అగర్వాల్.
Published by: Praveen Kumar Vadla
First published: December 28, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading