Home /News /movies /

WOMEMS DAY SPECIAL HEROINS RENU DESAI SAVITHRI BHANUMATHI JEEVITHA RAJASEKHAR TURNED AS DIRECTORS HERE ARE THE DETAILS TA

Women’s Day 2021: మహిళ దర్శకులుగా సత్తా చాటిన ట్యాలెంటెడ్ హీరోయిన్స్ ..

మెగా ఫోన్ పట్టుకున్నహీరోయిన్లు

మెగా ఫోన్ పట్టుకున్నహీరోయిన్లు

Women’s Day 2021| భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి ఒక సారి చూద్దాం. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
Women’s Day 2021| సినిమాకు డైరెక్టెర్ కెప్టెన్ ఆప్ ది షిప్. ఆ నౌకను సమర్థవంతంగా నడిపితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఆ నౌకను నడిపేందుకు రెడీ అంటున్నారు కొందరు హీరోయిన్స్. ఇప్పటికే కొంతమంది ఆ ఫీల్డ్ లో రాణిస్తే.. ఇప్పుడు మరి కొంత మంది రెడి అవుతున్నారు. తామూ నటించడమే కాదు.. డైరెక్టర్ పాత్ర కూడా పోషిస్తాం అంటున్నారు.  భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి మాట్లాడాల్సి వస్తే.. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేసారు. తెలుగు విషయానికొస్తే..అప్పట్లో భానుమతి చండీరాణి వంటి పలు సినిమాలను డైరెక్టర్ చేసి నటిగా, దర్శకురాలిగా తనకు సాటి లేదని ప్రూవ్ చేసింది.

దర్శకులుగా మెగా ఫోన్ పట్టుకున్న దివంగత విజయ నిర్మల, సావిత్రి, భానుమతి (Twitter/Photos)


అదే బాటలో సావిత్రి కూడా ‘చిన్నారి పాపలు’, మాతృదేవత వంటి  సినిమాలను దర్శకత్వం వహించి దర్శకురాలిగా సత్తా చాటింది. వీళ్లిద్దరి తర్వాత విజయ నిర్మల  ‘మీనా’ సినిమాతో మెగాఫోన్ పట్టుకుంది. ఆ తర్వాత ప్రపంచంలో అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. అటు జీవిత తెలుగులో ఆమె భర్తతో ‘శేషు, ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, ‘సత్యమేవ జయతే’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసి సత్తా చాటింది.

Womem’s Day special.. heroins turned as directors.., భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి ఒక సారి చూద్దాం. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. Womem’s Day special, Womens heroins turned as directors, Women's Day 2019 , Vijaya nirmala savitri Bhanumathi Renu desai kangana ranaut, pooja bhatt, naditha doss Revathy, sonam kapoor jeevitha rajasekhar sri priya, Lady directors, Mahila Directors, heroins turned directors, Bollywood news, Tollywood news, Kollywood news, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే స్పెషల్, డైరెక్టర్స్ గా మారిన హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న కథానాయికలు, భానుమతి సావిత్రి, విజయ నిర్మల జీవిత శ్రీప్రియ రేణు దేశాయ్, రేవతి నందితా దాస్, హేమా మాలిని, పూజా భట్, కంగనా రనౌత్, మణికర్ణిక, మహిళ దర్శకులు, టాలీవుడ్ న్యూస్, బాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, తెలుగు వార్తలు
జీవిత రాజశేఖర్ (file/photo)


ఇప్పటి జనరేషన్‌లో రేవతి కూడా దర్శకురాలిగా సత్తా చాటింది. ముందుగా  ఈ మాట వినగానే చాలా మందికి ఒక మంచి నటి గుర్తుకు వస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవతి.. ఆ తరువాత దర్శకురాలిగా మారింది. ‘ఫిర్ మిలేంగే’, ‘కేరళ కేఫ్’, ‘ముంబై కటింగ్’ లాంటి సినిమాలకు డైరెక్షన్ చేసింది.

Womem’s Day special.. heroins turned as directors.., భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి ఒక సారి చూద్దాం. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. Womem’s Day special, Womens heroins turned as directors, Women's Day 2019 , Vijaya nirmala savitri Bhanumathi Renu desai kangana ranaut, pooja bhatt, naditha doss Revathy, sonam kapoor jeevitha rajasekhar sri priya, Lady directors, Mahila Directors, heroins turned directors, Bollywood news, Tollywood news, Kollywood news, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే స్పెషల్, డైరెక్టర్స్ గా మారిన హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న కథానాయికలు, భానుమతి సావిత్రి, విజయ నిర్మల జీవిత శ్రీప్రియ రేణు దేశాయ్, రేవతి నందితా దాస్, హేమా మాలిని, పూజా భట్, కంగనా రనౌత్, మణికర్ణిక, మహిళ దర్శకులు, టాలీవుడ్ న్యూస్, బాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, తెలుగు వార్తలు
రేవతి (File/Photo)


ఇక దర్శకురాలిగా సత్తా చాటిన వాళ్లలో రేణు దేశాయ్ కూడా ఉన్నారు. ఈమె సొంతంగా కథ రాసుకొని చేసిన సినిమా ఇష్క్ వాలా లవ్. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. రేణు ఈసినిమాను మరాఠిలో తీసి సక్సెస్ సాధించింది.

Womem’s Day special.. heroins turned as directors.., భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి ఒక సారి చూద్దాం. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. Womem’s Day special, Womens heroins turned as directors, Women's Day 2019 , Vijaya nirmala savitri Bhanumathi Renu desai kangana ranaut, pooja bhatt, naditha doss Revathy, sonam kapoor jeevitha rajasekhar sri priya, Lady directors, Mahila Directors, heroins turned directors, Bollywood news, Tollywood news, Kollywood news, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే స్పెషల్, డైరెక్టర్స్ గా మారిన హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న కథానాయికలు, భానుమతి సావిత్రి, విజయ నిర్మల జీవిత శ్రీప్రియ రేణు దేశాయ్, రేవతి నందితా దాస్, హేమా మాలిని, పూజా భట్, కంగనా రనౌత్, మణికర్ణిక, మహిళ దర్శకులు, టాలీవుడ్ న్యూస్, బాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, తెలుగు వార్తలు
రేణు దేశాయ్(File/Photo)


మరోవైపు తమిళం, తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీ ప్రియ కూడా దృశ్యం సినిమాతో మెగా ఫోన్ పట్టుకుంది. బాలీవుడ్ విషయానికొస్తే..ఒకప్పటి డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కూడా ‘ ఏ దిల్ ఆషియానా’ సినిమాతో డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకుంది. ‘ఫిరాక్’, భవందర్’ వంటి సినిమాలతో దర్శకురాలిగా సత్తా చాటింది. హీరోయిన్ నందితా దాస్ కూడా దర్శకురాలిగా సత్తా చూపెట్టింది.  అటు హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన పూజా భట్..కూడా ‘పాప్’,జిస్మ్ 2’ వంటి పలు సినిమాలను డైరెక్ట్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. గతేడాది ‘మణికర్ణిక’ సినిమాతో మెగాఫోన్ పట్టకుంది హీరోయిన్ కంగనా రనౌత్.ఈ సినిమాను కంగనా.. క్రిష్‌తో కలిసి డైరెక్ట్ చేసింది.

Womem’s Day special.. heroins turned as directors.., భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి ఒక సారి చూద్దాం. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. Womem’s Day special, Womens heroins turned as directors, Women's Day 2019 , Vijaya nirmala savitri Bhanumathi Renu desai kangana ranaut, pooja bhatt, naditha doss Revathy, sonam kapoor jeevitha rajasekhar sri priya, Lady directors, Mahila Directors, heroins turned directors, Bollywood news, Tollywood news, Kollywood news, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే స్పెషల్, డైరెక్టర్స్ గా మారిన హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న హీరోయిన్స్, మెగాఫోన్ పట్టుకున్న కథానాయికలు, భానుమతి సావిత్రి, విజయ నిర్మల జీవిత శ్రీప్రియ రేణు దేశాయ్, రేవతి నందితా దాస్, హేమా మాలిని, పూజా భట్, కంగనా రనౌత్, మణికర్ణిక, మహిళ దర్శకులు, టాలీవుడ్ న్యూస్, బాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, తెలుగు వార్తలు
‘క్వీన్’ తర్వాత మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కంగాన (Twitter/Photo)


తాజాగా ఈ జాబితాలో సోనమ్ కపూర్, దియా మీర్జా లాంటి హీరోయిన్స్ కూడా సినిమాలు చేయాడానికి రెడీ చేసుకుంటున్నారు. మొత్తానికి ఆన్ స్క్రీన్‌లో నటించడమే కాదు.. బిహైండ్‌ ది స్క్రీన్‌లో దర్శకులుగా వీళ్లు సత్తా చాటారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోయిన్స్ మెగాఫోన్ పట్టుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Kangana Ranaut, Renu Desai, Savitri, Tollywood, Women's day, Womens day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు