విభిన్న మనస్తత్వాలు గల ఒక జంటకు చెందిన క్లిష్టమైన కేసుని వీక్షించండి... సౌమ్య&నేత్ర కార్యక్రమానికి స్వాగతం

విభిన్న మనస్తత్వాలు గల ఒక జంటకు చెందిన క్లిష్టమైన కేసుని వీక్షించండి... సౌమ్య&నేత్ర కార్యక్రమానికి స్వాగతం!

తన కలల ప్రపంచంలో బ్రతికే మ్యాడ్-ఇ గా కరణ్ వాహి కూడా దీనిలో నటించాడు. మొత్తం మీద ఈ ప్రపంచంలోని భావోద్వేగాలన్నింటినీ తనలోనే నింపుకుని, అద్భుతమైన చిత్రీకరణతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఆల్ రౌండర్ ఎంటర్టైనర్ గా హండ్రెడ్ నిలుస్తుందని మీకు వాగ్దానం చేస్తున్నాము.

 • Share this:
  సారాంశం: మున్నాభాయ్ సర్క్యూట్ ని దాటి, Disney+ Hotstar VIPలో మాత్రమే ప్రసారమవుతున్న Hotstarప్రత్యేక కార్యక్రమం 'హండ్రెడ్' లో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే సరికొత్త ఖిలాడీ మరియు అనారీ జోడీ సౌమ్య మరియు నేత్రలను కలవండి!
  విధి కలిపిన ఇద్దరు విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్య సరదా సంఘటనలు జరుగుతాయి. లారెల్ మరియు హార్డీతో ప్రారంభమైన మన మున్నాభాయ్ మరియు సర్క్యూట్, కామెడీ చర్రిత్రలోనే ప్రత్యేక ఉదాహారణగా నిలిచింది. తాజాగా Hotstar Specials లో సరికొత్త సిరీస్ హండ్రెడ్ కూడా ఈ జాబితాలోనే చేరబోతున్నట్లు అనిపిస్తుంది.
  కఠినమైన పోలీసు అధికారి సౌమ్యగా లారా దత్త, సాధారణ పట్టణ యువతి నేత్రగా రింకు రాజ్‌గురు పొంతనలేని భాగస్వాములుగా చేరి నేర పోరాటం చేస్తారు. మంచి కోసం పోరాడుతూ వారు చేసే సాహసాలు వారిని ఎటువంటి వింత పరిస్థితులలో పడేస్తాయో చూడండి.
  వారితో పాటు గొప్ప నటులు నటించిన ఈ కార్యక్రమంలోని విభిన్న పాత్రల వలన వారి జీవితాలలో జరిగే సరదా సంఘటనల వలన వచ్చే హాస్యాన్ని తప్పక చూడాల్సిందే!
  ఇది నిజంగా క్షణకాలం పాటు సాగే ఉత్తేజకరమైన ప్రయాణమే అవుతుంది. ఏంటి మమ్మల్ని నమ్మాలనిపించట్లేదా? అయితే ట్రైలర్ చూసి, మీరు నవ్వడం ఆపిన తరువాత మాకు చెప్పండి!

  ఇలాంటి ఒక జోడీ మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలు అతి తక్కువ సమయంలోనే వీక్షకులకు చేరువవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాన పాత్రల మధ్య ఉండే అందమైన కెమిస్ట్రీ కాకుండా, దీనిలోని ఉత్తమైన స్క్రీన్ ప్లే మరియు డైలాగులు వీక్షకులను నిజంగా కట్టిపడేస్తాయి. ఎంతగా అంటే, ఇప్పటికే చాలా సన్నివేశాలు, డైలాగులు మీమ్స్ గా మారిపోయాయి! అవి నిజంగా చాలా సరదాగా ఉన్నాయి.

  1. దృఢమైన మహిళా పాత్ర పోషిస్తున్న లారా దత్త డైలాగులు చాలావరకు 'బదాస్ మామ్' మీమ్స్ గా అనువదించబడినవి.  2. నిజం చెప్పాలంటే లారా దత్త ఈ పాత్రలో ఎంతగానో ఒదిగిపోయింది.  3. కానీ రింకూ కూడా తనదైన శైలిలో సన్నివేశాలను రక్తి కట్టించింది.  4. దీనికంటే వారి శైలిని అద్దంపట్టేది మరేదీ ఉండదు.  5. సౌమ్యకు చెందిన వన్-లైనర్స్ గురించి మేము ప్రస్తావించామా? మేము చేశాము మీరే ఆలోచించండి!  తన కలల ప్రపంచంలో బ్రతికే మ్యాడ్-ఇ గా కరణ్ వాహి కూడా దీనిలో నటించాడు. మొత్తం మీద ఈ ప్రపంచంలోని భావోద్వేగాలన్నింటినీ తనలోనే నింపుకుని, అద్భుతమైన చిత్రీకరణతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఆల్ రౌండర్ ఎంటర్టైనర్ గా హండ్రెడ్ నిలుస్తుందని మీకు వాగ్దానం చేస్తున్నాము.

  గొప్ప తారాగణంతో రూపొందించిన Hotstar Specials హండ్రెడ్ సామాజిక సంఘటనలకు చెందినదే కావచ్చు, కానీ ఈ జోడీ మై ఖిలాడీ తూ అనారీ మరియు మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ లా ప్రేక్షకులను ఖచ్చింతంగా అలరిస్తుంది! సౌమ్య, రీతూల జోడీ సరికొత్త కామెడీకి ప్రామాణికంగా మారే అవకాశం కలదు. అతికొద్ది సమయంలోనే వీరి జోడీ ముందుండి నడిచే ఎంతో మంది మహిళలకు ఉదాహరణలు కావచ్చు!

  కాబట్టి ఇప్పుడే మీ Disney+ Hotstar VIP సబ్స్క్రిప్షన్ తీసుకుని సౌమ్య మరియు నేత్రల అల్లరిని చూడండి.

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published: