వైఎస్ జగన్ పార్టీలోకి స్టార్ డైరెక్టర్.. రాజకీయాల వైపు వినాయక్ చూపు..?

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు అయితే ఇవే. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వం నుంచి దూరంగానే ఉన్నాడు. విచిత్రంగా హీరో అయిపోయి సినిమా చేస్తున్నాడు వినయ్. ఇప్పుడు ఈయన పాలిటిక్స్ కూడా చేస్తాడంటూ వార్తలొస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 9:06 PM IST
వైఎస్ జగన్ పార్టీలోకి స్టార్ డైరెక్టర్.. రాజకీయాల వైపు వినాయక్ చూపు..?
వివి వినాయక్ (Source: Twitter)
  • Share this:
ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు అయితే ఇవే. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వం నుంచి దూరంగానే ఉన్నాడు. విచిత్రంగా హీరో అయిపోయి సినిమా చేస్తున్నాడు వినయ్. తను ఫిట్‌గా మారడానికి ఓ కారణం కావాలి కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను కానీ నటుడిగా ఆసక్తి లేదంటున్నాడు వినాయక్. అయితే దర్శకత్వం నుంచి కూడా ఈయన తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇప్పుడు వినాయక్ పరిస్థితి ఇదే.

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వినాయక్ ఫైల్ ఫోటో

ఒక‌ప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో రాజ‌మౌళికి ధీటుగా ఎదిగిన వినాయ‌క్.. ఇప్పుడు ఫ్లాపుల‌తో కెరీర్ ముగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. కెరీర్ అన్న త‌ర్వాత ప‌డ‌టం లేవడం కామ‌న్. అలాగ‌ని ఉన్న‌చోటే ఉండ‌లేం క‌దా. ఒక్క ఫ్లాప్ వ‌చ్చింద‌ని వ‌ద‌ల్లేం కదా..? ఒక్క‌సారి త్రివిక్ర‌మ్‌నే చూడండి.. గ‌తేడాది మొద‌ట్లో అజ్ఞాత‌వాసితో డిజాస్ట‌ర్ ఇచ్చాడు.. దానికి వెంట‌నే అర‌వింద స‌మేతతో ఫామ్‌లోకి వచ్చాడు. కానీ ఇప్పుడు వినాయక్ మాత్రం ఎందుకో తెలియదు కానీ పూర్తిగా దూరం అయిపోయాడు.. ఆయనే దూరమవుతున్నాడో లేదంటే దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు అభిమానులకు. చిరంజీవి నుంచి చిన్నహీరోల వ‌ర‌కు అంతా ఒకప్పుడు వినాయక్ డేట్స్ కోసం చూసారు. అవ‌కాశ‌మిస్తే పొంగిపోయారు.. కానీ ఇప్పుడు అదంతా క‌నిపించ‌డం లేదు.

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వివి వినాయక్ (ఫేస్‌బుక్ ఫోటో)

గ‌త‌మెంత ఘ‌న‌మైనా.. ప్ర‌స్తుతం పాతాళ‌మే కావ‌డంతో వినాయ‌క్ క‌ష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈయనతో పాటు శ్రీనువైట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు. ఈ ద‌ర్శ‌కున్ని ప‌ట్టించుకుని అవ‌కాశం ఇచ్చేంత సహృద‌యం మ‌న హీరోల్లో అయితే క‌నిపించ‌డం లేదు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్‌లో.. ఆ తర్వాత హుషారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. ఆ మధ్య వరుణ్ తేజ్-హ‌రీష్ శంక‌ర్ కొత్త సినిమా వాల్మీకి ఓపెనింగ్‌లో కనిపించాడు కానీ నెక్ట్స్ సినిమా గురించి మాత్రం వివరాలు చెప్పడం లేదు వినాయక్. ఇక ఇప్పుడు ఈయన రాజకీయాల వైపు వస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీన్ని అంత ఈజీగా తీసి పారేయలేం కూడా.

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వినాయక్ బాలయ్య

వినాయక్ చేతిలో బాల‌కృష్ణ సినిమా ఉంది. అయితే కేయ‌స్ ర‌వికుమార్, బోయ‌పాటి శీను సినిమాలు ఉండ‌టంతో వినాయ‌క్‌ను ప‌క్క‌న‌బెట్టేసాడు బాల‌య్య‌. దాంతో ఈ దర్శకుడు పాలిటిక్స్ వైపు వస్తాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యే కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వైసీపీ యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార వేడుకకు వినాయక్ వచ్చాడు. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు అంటే తనకు అభిమానం కాబట్టి వచ్చానని చెప్పాడు వినాయక్.
Will Tollywood Director VV Vinayak is going to join in YS Jagan Mohan Reddy YSRCP pk ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు అయితే ఇవే. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వం నుంచి దూరంగానే ఉన్నాడు. విచిత్రంగా హీరో అయిపోయి సినిమా చేస్తున్నాడు వినయ్. ఇప్పుడు ఈయన పాలిటిక్స్ కూడా చేస్తాడంటూ వార్తలొస్తున్నాయి. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak ys jagan,ys jagan twitter,vv vinayak ys jagan ysrcp,ysrcp vinayak,vv vinayak politics,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వివి వినాయక్ (Source: Twitter)

ఇక జగన్ గురించి మాట్లాడుతూ.. రాజాకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. జగన్ ప్రసంగాలు, మాటలు తనలో స్ఫూర్తి నింపాయని వినాయక్ చెప్పడం గమనార్హం. దాంతో వినాయక్ వైసిపిలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఈయన ఏమంటాడో చూడాలి. ఇప్పటికే ఈ పార్టీలో చాలా మంది సినిమా వాళ్లున్నారు.
First published: August 13, 2019, 9:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading