రాజకీయాల్లోకి రావా తలైవా.. విజయ్‌ను ఆహ్వానిస్తున్న అభిమానులు..

తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లు సినిమా న‌టుడు ముదిరి ముదిరి చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుడు అవుతున్నాడు. ఇది ఇప్ప‌ట్నుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ కాదు.. ఎప్ప‌ట్నుంచో సాగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2019, 1:31 PM IST
రాజకీయాల్లోకి రావా తలైవా.. విజయ్‌ను ఆహ్వానిస్తున్న అభిమానులు..
అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరిపిందని ప్రచారం జరుగుతుంది. 100 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది కూడా. కానీ నిర్మాతలు మాత్రం ఒకే మాటపై ఉన్నారు. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కావాలంటే 2021 సంక్రాంతికి అయినా విడుదల చేయాలని చూస్తున్నారు కానీ ఓటిటి వైపు మాత్రం రావట్లేదు.
  • Share this:
తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లు సినిమా న‌టుడు ముదిరి ముదిరి చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుడు అవుతున్నాడు. ఇది ఇప్ప‌ట్నుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ కాదు.. ఎప్ప‌ట్నుంచో సాగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో కూడా చాలా మంది సినిమా ప్ర‌ముఖులు రాజ‌కీయాల్లోకి వెళ్లారు. కొన్ని ద‌శాబ్ధాలుగా సినిమా వాళ్లు పాలిటిక్స్‌లోకి రావ‌డం.. అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు త‌మిళ హీరో విజ‌య్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న్ని రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని అభిమానులు పిలుస్తూనే ఉన్నారు.

Will Thalapathy Vijay come into Politics.. Fans are waiting for Super Star political Entry pk.. తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లు సినిమా న‌టుడు ముదిరి ముదిరి చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుడు అవుతున్నాడు. ఇది ఇప్ప‌ట్నుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ కాదు.. ఎప్ప‌ట్నుంచో సాగుతుంది. vijay,vijay twitter,vijay bigil movie,vijay bigil first look,vijay political entry,vijay,vijay political speech,political entry,vijay political news,vijay speech,rajini kamal vijay political entry,vijay political entry public opinion,thalapathy vijay,kamal political entry,rajini political entry,vijay politics,vijay's political entry,sarkar vijay political entry,vijay political entry speech,actor vijay politcal entry,kamal about vijay political entry,rajinikanth political entry,telugu cinema,pawan kalyan politics,pawan kalyan vijay,విజయ్,విజయ్ పొలిటికల్ ఎంట్రీ,విజయ్ రాజకీయ రంగప్రవేశం,విజయ్ రజినీకాంత్,తమిళ్ సినిమా,విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్
విజయ్ ఫైల్ ఫోటో

మొన్న జూన్ 22న ఈయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌ట్టిన ఫ్లెక్సీల‌లో కూడా కాబోయే త‌మిళ‌నాడు సిఎం అంటూ క‌ట్టారు ఫ్యాన్స్. నువ్వు రాజ‌కీయాల్లోకి రా త‌లైవా అంటూ ఫ్యాన్స్ ఆహ్వానిస్తున్నారు. 25 ఏళ్ల కింద ద‌ర్శ‌కుడు ఎస్ఏ చంద్రశేఖర్ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు విజ‌య్. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు విజ‌యం కోసం ఆరాట‌ప‌డినా కూడా ఒక్క‌సారి కుదురుకున్నాక సంచ‌ల‌నాలు సృష్టించాడు. ముఖ్యంగా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత ఇమేజ్ తెచ్చుకున్నాడో.. త‌మిళ‌నాట అంత‌కంటే ఎక్కువే తెచ్చుకున్నాడు విజ‌య్.

Will Thalapathy Vijay come into Politics.. Fans are waiting for Super Star political Entry pk.. తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లు సినిమా న‌టుడు ముదిరి ముదిరి చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుడు అవుతున్నాడు. ఇది ఇప్ప‌ట్నుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ కాదు.. ఎప్ప‌ట్నుంచో సాగుతుంది. vijay,vijay twitter,vijay bigil movie,vijay bigil first look,vijay political entry,vijay,vijay political speech,political entry,vijay political news,vijay speech,rajini kamal vijay political entry,vijay political entry public opinion,thalapathy vijay,kamal political entry,rajini political entry,vijay politics,vijay's political entry,sarkar vijay political entry,vijay political entry speech,actor vijay politcal entry,kamal about vijay political entry,rajinikanth political entry,telugu cinema,pawan kalyan politics,pawan kalyan vijay,విజయ్,విజయ్ పొలిటికల్ ఎంట్రీ,విజయ్ రాజకీయ రంగప్రవేశం,విజయ్ రజినీకాంత్,తమిళ్ సినిమా,విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్
విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్

కొన్నిసార్లు త‌మిళంలోకి మ‌న సినిమాలు కూడా రీమేక్ చేసాడు విజ‌య్. 2011 ఎన్నికలకు ముందే విజయ్ రాజకీయాల్లోకి వ‌స్తాడ‌ని టాక్ వినిపించింది. అదీ కాకుండా అప్ప‌ట్లో ఆయ‌న ఎన్నాడీఎంకేకు మ‌ద్ద‌తు కూడా తెలియ‌చేసాడు. ఆ త‌ర్వాత జ‌య‌ల‌లిత‌కు వ్య‌తిరేకంగా మారాడు. ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాడేమో అనుకుంటున్న త‌రుణంలో ర‌జినీకాంత్ ఇంటికి పిలిచి మ‌రీ క్లాస్ పీకాడ‌ని వార్త‌లు త‌మిళ‌నాట వినిపిస్తాయి.

Will Thalapathy Vijay come into Politics.. Fans are waiting for Super Star political Entry pk.. తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లు సినిమా న‌టుడు ముదిరి ముదిరి చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుడు అవుతున్నాడు. ఇది ఇప్ప‌ట్నుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ కాదు.. ఎప్ప‌ట్నుంచో సాగుతుంది. vijay,vijay twitter,vijay bigil movie,vijay bigil first look,vijay political entry,vijay,vijay political speech,political entry,vijay political news,vijay speech,rajini kamal vijay political entry,vijay political entry public opinion,thalapathy vijay,kamal political entry,rajini political entry,vijay politics,vijay's political entry,sarkar vijay political entry,vijay political entry speech,actor vijay politcal entry,kamal about vijay political entry,rajinikanth political entry,telugu cinema,pawan kalyan politics,pawan kalyan vijay,విజయ్,విజయ్ పొలిటికల్ ఎంట్రీ,విజయ్ రాజకీయ రంగప్రవేశం,విజయ్ రజినీకాంత్,తమిళ్ సినిమా,విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్
విజయ్ ఫైల్ ఫోటో

నీకింకా టైమ్ ఉంది.. హాయిగా సినిమాలు చేసుకో అంటూ ర‌జినీ చెప్ప‌డంతోనే విజ‌య్ ఆ ఆలోచ‌న మానుకున్నాడంటారు విశ్లేష‌కులు. అయితే సినిమాల్లో మాత్రం కొన్నేళ్లుగా నాయ‌కుడి పాత్ర‌లే ఎక్కువ‌గా చేస్తున్నాడు. మెర్స‌ల్, త‌లైవా, స‌ర్కార్ లాంటి సినిమాల్లో ఈయ‌న పొలిటిక‌ల్ హీట్ ఉన్న పాత్రలే చేసాడు. ఇప్పుడు కూడా బిగిల్ అంటూ మ‌రో మాస్ సినిమాతో వ‌స్తున్నాడు. ఇప్పుడు కాక‌పోయినా భవిష్య‌త్తులో అయినా విజ‌య్ త‌ప్ప‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌ని ఆశిస్తున్నారు అభిమానులు. మ‌రి కాలం ఏం నిర్ణ‌యిస్తుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: June 25, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading