శ్రీముఖి సంచలన నిర్ణయం.. యాంకర్ రవికి ఊహించని షాక్..?

ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. పటాస్ కామెడీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం రవి, శ్రీముఖి కెమిస్ట్రీ. అయితే ఉన్నట్లుండి ఈ షో నుంచి తప్పుకోవడంతో దెబ్బకు రేటింగ్స్ కూడా పడిపోయాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 6:07 AM IST
శ్రీముఖి సంచలన నిర్ణయం.. యాంకర్ రవికి ఊహించని షాక్..?
రవి, శ్రీముఖి (Facebook)
  • Share this:
ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. పటాస్ కామెడీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం రవి, శ్రీముఖి కెమిస్ట్రీ. అయితే ఉన్నట్లుండి ఈ షో నుంచి తప్పుకోవడంతో దెబ్బకు రేటింగ్స్ కూడా పడిపోయాయి. రవి కూడా ఇప్పుడు తప్పుకోవడంతో పటాస్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది ఫీమేల్ యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఉంది. సుమను రేస్‌లోంచి పక్కనబెడితే రెండోస్థానంలో అనసూయ.. మూడు రష్మీ గౌతమ్ తీసుకున్నారు. ఆ నాలుగో స్థానంలో ఎప్పట్నుంచో శ్రీముఖి ఉంది.

Will Anchor Srimukhi re entry into Patas Comedy Show after the exit of Anchor Ravi pk ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. పటాస్ కామెడీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం రవి, శ్రీముఖి కెమిస్ట్రీ. అయితే ఉన్నట్లుండి ఈ షో నుంచి తప్పుకోవడంతో దెబ్బకు రేటింగ్స్ కూడా పడిపోయాయి. anchor ravi,anchor srimukhi,anchor ravi srimukhi,jabardasth comedy show,jabardasth comedy,etv jabardasth,anchor ravi marriage,anchor ravi interview,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,srimukhi,srimukhi about anchor ravi,anchor ravi about srimukhi,anchor ravi lasya,anchor ravi controversy,ravi lasya,ravi lasya relationship,sreemukhi,anchor ravi movie,anchor ravi family,anchor lasya,anchor ravi tv shows,ravi srimukhi tv show,anchor ravi patas,pataas comedy show,pataas standup comedy show,etv comedy show,pataas punches,pataas latest promo,pataas 2,comedy skits in telugu,pataas funny punches,varshini pataas,jabardasth,anchor ravi,telugu cinema,srimukhi hot photos,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
యాంకర్ రవి శ్రీముఖి


బిగ్ బాస్ తర్వాత ఈమెకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్ బాస్ వెళ్లకముందే పటాస్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. యాంకర్ రవితో గొడవల కారణంగానే ఆమె తప్పుకుందనే ప్రచారం కూడా జరిగింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పటాస్ మళ్లీ చేస్తారా అంటే రవితో యాంకరింగ్ చేయడానికి మా నాన్నను అడగాలంటూ శ్రీముఖి చెప్పడం మరో సంచలనం.

Will Anchor Srimukhi re entry into Patas Comedy Show after the exit of Anchor Ravi pk ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. పటాస్ కామెడీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం రవి, శ్రీముఖి కెమిస్ట్రీ. అయితే ఉన్నట్లుండి ఈ షో నుంచి తప్పుకోవడంతో దెబ్బకు రేటింగ్స్ కూడా పడిపోయాయి. anchor ravi,anchor srimukhi,anchor ravi srimukhi,jabardasth comedy show,jabardasth comedy,etv jabardasth,anchor ravi marriage,anchor ravi interview,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,srimukhi,srimukhi about anchor ravi,anchor ravi about srimukhi,anchor ravi lasya,anchor ravi controversy,ravi lasya,ravi lasya relationship,sreemukhi,anchor ravi movie,anchor ravi family,anchor lasya,anchor ravi tv shows,ravi srimukhi tv show,anchor ravi patas,pataas comedy show,pataas standup comedy show,etv comedy show,pataas punches,pataas latest promo,pataas 2,comedy skits in telugu,pataas funny punches,varshini pataas,jabardasth,anchor ravi,telugu cinema,srimukhi hot photos,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
చలాకీ చంటి శ్రీముఖి




ఇప్పుడు రవి కూడా బయటికి వచ్చేయడంతో శ్రీముఖి మళ్లీ వస్తుందనే ప్రచారం మొదలైంది. రవి వచ్చేసిన తర్వాత ఆ స్థానంలోకి చలాకీ చంటి కొత్త హోస్టుగా వచ్చాడు. దాంతో శ్రీముఖి మళ్లీ ఈ షోకు యాంకర్‌గా వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం వర్షిణి హోస్ట్ చేస్తుండటంతో ఆమెను తప్పించి శ్రీముఖిని తీసుకోవాలని చూస్తున్నారు మల్లెమాల ప్రొడక్షన్స్. పైగా చలాకీ చంటితో శ్రీముఖికి మంచి ర్యాపో కూడా ఉంది. మరి చూడాలిక.. ఈ కాంబినేషన్ మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తారో లేదో..?
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>