బాలకృష్ణ సినిమాలో ‘దిశ’ హత్యాచార ఎపిసోడ్.. బోయపాటి భారీ ప్లాన్..?

దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 7:59 AM IST
బాలకృష్ణ సినిమాలో ‘దిశ’ హత్యాచార ఎపిసోడ్.. బోయపాటి భారీ ప్లాన్..?
నందమూరి బాలకృష్ణ (twitter/Photo)
  • Share this:
దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు దీనిపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఏదో ఓ సినిమాలో దిశ ఎపిసోడ్ మొత్తాన్ని ఇతివృత్తంగా వాడుకోవాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇది బాలయ్య సినిమాలో కనిపించబోతుందని ప్రచారం కూడా మొదలైంది. బోయపాటితో ఈయన త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. దీని ఓపెనింగ్ కూడా జరిగిందిప్పుడు. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Will Sensational Disha episode will be place in Balakrishna Boyapati Srinu new movie pk దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
దిశా ఘటనపై స్పందించిన బాలయ్య (twitter/Photo)


దానికితోడు దిశ ఎపిసోడ్‌పై చిత్ర ఓపెనింగ్‌లో చాలా సీరియస్‌గా స్పందించాడు బాలయ్య. దాంతో ఈ చిత్రంలో బోయపాటి కూడా ఇలాంటి ఓ ఎపిసోడ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. సింహా సినిమా సమయంలో యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన ఎపిసోడ్ పెట్టాడు బోయపాటి శ్రీను. ఇక లెజెండ్‌లో అమ్మాయిలను పురిటిలోనే చంపే వారికి బుద్ధి చెప్పే సీన్ కూడా పెట్టాడు. ఇప్పుడు కూడా దిశ ఎపిసోడ్ ఒకటి ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదెంత వరకు నిజమనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఒక్క ఫ్లాపుతోనే బోయపాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. వినయ విధేయ రామ తర్వాత ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ఈయన బోయపాటితో సినిమాకు సిద్ధమవుతున్నాడు.

Will Sensational Disha episode will be place in Balakrishna Boyapati Srinu new movie pk దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
‘రూలర్’ లో పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య ఫస్ట్ లుక్ (Twitter/Photo)


ఈ కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. ఈ రెండు సినిమాల్లోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసాడు. ఓసారి తండ్రీ కొడుకులుగా.. మ‌రోసారి అన్నాద‌మ్ములుగా న‌టించాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. ఈయ‌న్ని సింగిల్ రోల్లో చూపించ‌డం బోయ‌పాటి వ‌ల్ల అయ్యేలా క‌నిపించ‌డం లేదు.

Will Sensational Disha episode will be place in Balakrishna Boyapati Srinu new movie pk దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
Breaking: దిశా నిందితుల ఎన్‌కౌంటర్.. నలుగురూ మృతి


అందుకే మ‌రోసారి డ్యూయ‌ల్ రోల్ క‌థ‌లోనే చూపించ‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త్వరలోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. దానికి కార‌ణం మధ్యలో వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు బాలయ్య. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎప్ప‌ట్లాగే 30 ఏళ్ల కింద ఓ పాత్ర‌.. ఇప్పుడు మ‌రో పాత్ర‌కు క‌నెక్ట్ చేస్తూ మ‌ళ్లీ అలాంటి క‌థ‌నే బాల‌య్య కోసం బోయ‌పాటి సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్త‌యింది. 50 కోట్ల బడ్జెట్‌తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి అన్నీ కుదిరి దిశ ఎపిసోడ్ కానీ బాలయ్య సినిమాలో పడిందంటే మాత్రం అభిమానులకు పండగే.
Published by: Praveen Kumar Vadla
First published: December 7, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading