HOME »NEWS »MOVIE »will sensational director puri jagannadh really back to form with ram pothineni ismart shankar movie pk

పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ హిట్ కొడ‌తాడా.. ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లేనా..?

పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ హిట్ కొడ‌తాడా.. ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లేనా..?
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఓపెనింగ్‌లో రామ్,పూరీ, ఛార్మి కౌర్ (File Photo)

పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హిట్ అయినా.. ప్లాప్ అయినా ఆయ‌న స్టైల్ మాత్రం మార‌దు. అదే స్టైల్లో వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంటాడు.

  • Share this:
    పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హిట్ అయినా.. ప్లాప్ అయినా ఆయ‌న స్టైల్ మాత్రం మార‌దు. అదే స్టైల్లో వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంటాడు. రెండేళ్ల కింద కొడుకుతో మెహ‌బూబా అంటూ చాలా రోజుల త‌ర్వాత ప్రేమ‌క‌థ చేసినా కూడా అది వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ఇప్పుడు పూర్తిగా మాస్ అవ‌తారంలోకి మారిపోయి ఇస్మార్ట్ శంక‌ర్ అంటున్నాడు. మ‌రోసారి త‌న స్టైల్లోనే అదే గ‌న్స్, మాఫియా.. పోలీసుల చుట్టూనే తిరుగుతున్నాడు పూరీ. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోస్, పాట‌లు, ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
    Will Sensational director Puri Jagannadh really back to form with Ram Pothineni Ismart Shankar movie pk.. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హిట్ అయినా.. ప్లాప్ అయినా ఆయ‌న స్టైల్ మాత్రం మార‌దు. అదే స్టైల్లో వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంటాడు. puri jagannadh movies,puri jagannadh flops,puri jagannadh ismart hit,puri jagannadh back to form,ismart shankar,ismart shankar twitter,ismart shankar movie special show,ram pothineni twitter,puri jagannadh twitter,ismart shankar trailer,ismart shankar songs,ismart shankar,ismart shankar movie,ismart shankar teaser,ismart shankar trailer review,ismart shankar first look,ismart shankar theatrical trailer,ismart shankar movie teaser,ismart shankar full movie,ismart shankar movie trailer,ismart shankar trailer reaction,ram ismart shankar trailer,ismart shankar teaser review,ismart shankar movie songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ రివ్యూ,ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ షో,రామ్ పోతినేని ట్విట్టర్
    ‘ఇస్మార్ట్ శంకర్’గా రామ్

    ఈ చిత్రంతో పూరీ క‌చ్చితంగా హిట్ కొడ‌తాడ‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు స్పెష‌ల్ షో అయిపోయిన త‌ర్వాత రామ్ కూడా అదే రేంజిలో పూరీని పొగిడేస్తున్నాడు. ఇక పూరీ కూడా ఈ సారి హిట్ కొడ‌తాన‌ని పూర్తి న‌మ్మ‌కంతో క‌నిపిస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ర‌చ్చ చేయ‌డం ఖాయం అంటున్నారు చిత్ర‌యూనిట్ కూడా. ఎలాగైనా ఈ సారి పూరీ ఫామ్‌లోకి రావ‌డం.. రామ్ అండ‌తో బాక్సాఫీస్ దున్నేయ‌డం క‌న్ఫ‌ర్మ్ అంటూ స‌వాల్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి వాళ్ల న‌మ్మ‌కాన్ని ఇస్మార్ట్ శంక‌ర్ ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో..?

    Published by:Praveen Kumar Vadla
    First published:July 12, 2019, 07:31 IST