సమంత సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తుందా.. బేబీ అక్కినేని సంచలన నిర్ణయం..

అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న హాట్ చ‌ర్చ అయితే ఇదే. నిజంగానే ఇప్పుడు స‌మంత త‌న రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. వ‌ర‌స సినిమాలు చేస్తుంది.. పైగా పెళ్లైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతున్న స్యామ్ రిటైర్మెంట్ విషయం ఇప్పుడు సంచలనమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 8, 2019, 6:39 PM IST
సమంత సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తుందా.. బేబీ అక్కినేని సంచలన నిర్ణయం..
సమంత అక్కినేని హాట్ షో
  • Share this:
అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న హాట్ చ‌ర్చ అయితే ఇదే. నిజంగానే ఇప్పుడు స‌మంత త‌న రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. వ‌ర‌స సినిమాలు చేస్తుంది.. పైగా పెళ్లైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే స‌త్తా చూపిస్తున్న స‌మ‌యంలో కూడా ఇప్పుడు గుడ్ బై చెప్ప‌డానికి ఎందుకు ఆలోచిస్తుంది అనుకుంటున్నారా..? అన్నింటికీ మించి స‌మంత ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటుంద‌ని.. ఆమె న‌టించ‌డం వ‌ల్ల త‌న‌కొచ్చిన ఇబ్బందేమీ లేద‌ని నాగ‌చైత‌న్య కూడా చెప్పాడు. ఇలాంటి స‌మ‌యంలో త‌న రిటైర్మెంట్ గురించి ఓపెన్ అయిపోయింది ఈ భామ‌.

Shocking.. Samantha Akkineni Says good bye to movies.. Here the real reason behind pk.. అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న హాట్ చ‌ర్చ అయితే ఇదే. నిజంగానే ఇప్పుడు స‌మంత త‌న రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. వ‌ర‌స సినిమాలు చేస్తుంది.. పైగా పెళ్లైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే ఉంది.. అయినా కూడా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంది. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot,samantha akkineni hot videos,samantha akkineni retirement,samantha akkineni majili promotions,samantha akkineni naga chaitanya,samantha akkineni vijay sethupathi,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని రిటైర్మెంట్,సమంత అక్కినేని మజిలీ సినిమా ప్రమోషన్స్,తెలుగు సినిమా
సమంత అక్కినేని ఫైల్ ఫోటో

ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమా సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంటుంది ఈ బ్యూటీ. ఈ షూటింగ్ జరుగుతున్నపుడే ఓ బేబీ లాంటి సినిమా చేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలి.. ఎలాంటి సినిమా చేయాలనే కన్ఫ్యూజన్ తనలో మొదలైపోయిందని చెబుతుంది అక్కినేని కోడలు. ఈ క్రమంలోనే దర్శకురాలు నందిని రెడ్డితో తాను రిటైర్మెంట్ తీసుకోవాలేమో అనే చర్చ కూడా జరిపినట్లు చెబుతుంది సమంత. ఓ బేబీ సినిమా విజయం సాధించడంతో సమంత కోసం మరిన్ని కథలు సిద్ధం చేస్తున్నారు దర్శకులు. కానీ స్యామ్ మాత్రం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈమె 96 రీమేక్‌కు కమిటైంది కూడా. శర్వానంద్‌తో ఇందులో జోడీ కట్టింది సమంత.

Will really Samantha Akkineni retire from movies.. Hot topic going in Telugu Industry pk.. అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న హాట్ చ‌ర్చ అయితే ఇదే. నిజంగానే ఇప్పుడు స‌మంత త‌న రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. వ‌ర‌స సినిమాలు చేస్తుంది.. పైగా పెళ్లైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతున్న స్యామ్ రిటైర్మెంట్ విషయం ఇప్పుడు సంచలనమే. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot,samantha akkineni hot videos,samantha akkineni retirement,samantha akkineni oh baby promotions,oh baby promotions,oh baby collections,samantha akkineni majili promotions,samantha akkineni naga chaitanya,samantha akkineni vijay sethupathi,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని రిటైర్మెంట్,సమంత అక్కినేని ఓ బేబీ ప్రమోషన్స్,ఓ బేబీ కలెక్షన్స్,సమంత అక్కినేని మజిలీ సినిమా ప్రమోషన్స్,తెలుగు సినిమా
సమంత అక్కినేని ఫైల్ ఫోటో

ఇదిలా ఉంటే త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి మాట్లాడుతూ.. త‌ల్లి ఎప్పుడు అవుతార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది స‌మంత‌. త‌న‌కు కూడా పిల్ల‌ల్ని క‌నాల‌ని ఉంద‌ని.. త‌ల్లి కావాల‌ని ఉంద‌ని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే దానికి స‌మయం మాత్రం ఇప్పుడు కాద‌ని.. ఇంకొంచెం టైమ్ ఉంద‌ని చెప్పింది స‌మంత‌. త‌ల్లి అయిన త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది స్యామ్.

Shocking.. Samantha Akkineni Says good bye to movies.. Here the real reason behind pk.. అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న హాట్ చ‌ర్చ అయితే ఇదే. నిజంగానే ఇప్పుడు స‌మంత త‌న రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. వ‌ర‌స సినిమాలు చేస్తుంది.. పైగా పెళ్లైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే ఉంది.. అయినా కూడా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంది. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot,samantha akkineni hot videos,samantha akkineni retirement,samantha akkineni majili promotions,samantha akkineni naga chaitanya,samantha akkineni vijay sethupathi,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని రిటైర్మెంట్,సమంత అక్కినేని మజిలీ సినిమా ప్రమోషన్స్,తెలుగు సినిమా
సమంత హాట్ ఫోటోషూట్

తాను చిన్న‌పుడు చాలా క‌ష్టాలు ప‌డ్డాన‌ని.. ఆ క‌ష్టాలు త‌న బిడ్డ‌కు రాకుండా చూసుకుంటాన‌ని చెప్పింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం శర్వానంద్ సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటు మరికొన్ని స్క్రిప్ట్స్ కూడా వింటుంది సమంత. మొత్తానికి తల్లి అయిన తర్వాత సినిమాల‌కు రిటైర్మెంట్ ఇస్తాన‌ని చెప్పి ఓపెన్ అయిపోయింది అక్కినేని కోడ‌లు. అయితే దానికి ఇంకొన్నేళ్లు ప‌డుతుంద‌ని తీపి క‌బురు చెప్పింది స‌మంత‌.
Published by: Praveen Kumar Vadla
First published: July 8, 2019, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading