ప్రభాస్ ఛానెల్ పెడుతున్నాడా.. మీడియా బిజినెస్‌లో ‘బాహుబలి’ అడుగు..

ప్ర‌భాస్ ఇన్ని రోజులు కేవ‌లం హీరోగానే తెలుసు. ఈయ‌న న‌టుడిగా మాత్ర‌మే కొన్నేళ్లుగా అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. మిగిలిన హీరోలు న‌ట‌న‌తో పాటు బిజినెస్ వైపు అడుగులు వేస్తుంటే ప్ర‌భాస్ మాత్రం హీరోగానే ఉన్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 18, 2019, 7:59 PM IST
ప్రభాస్ ఛానెల్ పెడుతున్నాడా.. మీడియా బిజినెస్‌లో ‘బాహుబలి’ అడుగు..
ప్రభాస్ ఫైల్ ఫోటో
  • Share this:
ప్ర‌భాస్ ఇన్ని రోజులు కేవ‌లం హీరోగానే తెలుసు. ఈయ‌న న‌టుడిగా మాత్ర‌మే కొన్నేళ్లుగా అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. మిగిలిన హీరోలు న‌ట‌న‌తో పాటు బిజినెస్ వైపు అడుగులు వేస్తుంటే ప్ర‌భాస్ మాత్రం హీరోగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈయ‌న కూడా మారిపోతున్నాడు. కొత్త‌గా ఉంటుంద‌ని బిజినెస్ వైపు త‌న చూపులు మ‌ళ్లిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా ప్ర‌భాస్ ఎంట్రీ ఇస్తున్న బిజినెస్ కూడా విన‌డానికి షాకింగ్‌గానే ఉంది.ఇన్నాళ్ళూ సినిమాలు తప్ప మరో లోకమే లేనట్లున్న ప్రభాస్.. ఇప్పుడు కొత్త దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.

Prabhas will start new business and he wants to invest money in a Media Channel with friends pk.. ప్ర‌భాస్ ఇన్ని రోజులు కేవ‌లం హీరోగానే తెలుసు. ఈయ‌న న‌టుడిగా మాత్ర‌మే కొన్నేళ్లుగా అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. మిగిలిన హీరోలు న‌ట‌న‌తో పాటు బిజినెస్ వైపు అడుగులు వేస్తుంటే ప్ర‌భాస్ మాత్రం హీరోగానే ఉన్నాడు. prabhas,prabhas movies,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie shooting,prabhas latest news,prabhas business,prabhas media business,prabhas entering into media business,prabhas marriage,prabhas net worth,prabhas lifestyle,prabhas marriage news,prabhas and anushka,prabhas latest movie,prabhas saaho action scenes,prabhas20,actor prabhas,prabhas craze,saaho prabhas,about prabhas,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ బిజినెస్,మీడియా ఛానెల్ పెడుతున్న ప్రభాస్,ఛానెల్ పెడుతున్న ప్రభాస్,తెలుగు సినిమా,సాహో సినిమా రిలీజ్ డేట్
ప్రభాస్ ( ఫైల్ ఫోటో )

ఈయ‌న మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెడుతున్న‌ట్లు తెలుస్తుంది. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ న్యూస్ ఛానెల్ పెడుతున్నాడ‌ని.. అందులో ప్ర‌భాస్ ప్ర‌త్య‌క్షంగా లేక‌పోయినా కూడా వెన‌క నుంచి కొన్ని నిధులు పెడుతున్న‌ట్లు టాక్ అయితే తెలుగు ఇండ‌స్ట్రీలో బాగానే వినిపిస్తుంది. ప్ర‌భాస్ ఏంటి.. ఛానెల్ ఏంటి అని కొంద‌రు తీసిపారేస్తున్నారు కానీ నిప్పు లేనిదే పొగ రాదు క‌దా అంటూ మ‌రికొంద‌రు ఈ న్యూస్ సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు.

Prabhas will start new business and he wants to invest money in a Media Channel with friends pk.. ప్ర‌భాస్ ఇన్ని రోజులు కేవ‌లం హీరోగానే తెలుసు. ఈయ‌న న‌టుడిగా మాత్ర‌మే కొన్నేళ్లుగా అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. మిగిలిన హీరోలు న‌ట‌న‌తో పాటు బిజినెస్ వైపు అడుగులు వేస్తుంటే ప్ర‌భాస్ మాత్రం హీరోగానే ఉన్నాడు. prabhas,prabhas movies,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie shooting,prabhas latest news,prabhas business,prabhas media business,prabhas entering into media business,prabhas marriage,prabhas net worth,prabhas lifestyle,prabhas marriage news,prabhas and anushka,prabhas latest movie,prabhas saaho action scenes,prabhas20,actor prabhas,prabhas craze,saaho prabhas,about prabhas,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ బిజినెస్,మీడియా ఛానెల్ పెడుతున్న ప్రభాస్,ఛానెల్ పెడుతున్న ప్రభాస్,తెలుగు సినిమా,సాహో సినిమా రిలీజ్ డేట్
ప్రభాస్ (ఫైల్ ఫొటో)

మ‌రోవైపు ప్ర‌భాస్ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోకుండా హాయిగా త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రంతో పాటు రాధాకృష్ణ కుమార్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి ప్ర‌భాస్ బిజినెస్ న్యూస్ మాత్రం ఇప్పుడు అభిమానుల‌తో పాటు అంద‌రికీ ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
First published: May 18, 2019, 7:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading