సైరా నరసింహా రెడ్డికి మాటసాయం చేస్తున్న మోహన్ లాల్, రజినీకాంత్..

సైరా సినిమా కోసం కేవలం చిరంజీవి మాత్రమే కాదు.. ఇతర స్టార్ హీరోలు కూడా కష్టపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో.. చెమటోడుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 12:43 PM IST
సైరా నరసింహా రెడ్డికి మాటసాయం చేస్తున్న మోహన్ లాల్, రజినీకాంత్..
చిరంజీవి మోహన్ లాల్ రజినీకాంత్ (Source: Twitter)
  • Share this:
సైరా సినిమా కోసం కేవలం చిరంజీవి మాత్రమే కాదు.. ఇతర స్టార్ హీరోలు కూడా కష్టపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో.. చెమటోడుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ని చూస్తుంటేనే అది అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. మెగాస్టార్ కోసం పవర్ స్టార్ కదిలి రావడంతో అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
Will Rajinikanth Mohanlal lend their voices for Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie pk సైరా సినిమా కోసం కేవలం చిరంజీవి మాత్రమే కాదు.. ఇతర స్టార్ హీరోలు కూడా కష్టపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో.. చెమటోడుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. sye raa,sye raa teaser,sye raa teaser day,sye raa teaser 2,chiranjeevi sye raa teaser,sye raa narasimha reddy teaser,sye raa twitter,sya raa movie,sye raa movie teaser,pawan kalyan voice for sye raa,mohanlal voice for sye raa,rajinikanth sye raa voice,chiranjeevi rajinikanth,telugu cinema,sye raa teaser release date,sye raa teaser today,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా పవన్ కళ్యాణ్,చిరంజీవి రజినీకాంత్,సైరా రజినీకాంత్ వాయిస్ ఓవర్,సైరా మోహన్ లాల్ వాయిస్ ఓవర్
‘సైరా నరసింహారెడ్డి’ మూవీకి పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ (Twitter/Photos)

కేవలం పవన్ ఒక్కడే కాదు.. ఈ చిత్రం కోసం తమిళ, మళయాల, కన్నడ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోలు వాయిస్ అరువు ఇస్తున్నారని తెలుస్తుంది. కన్నడలో కేజీయఫ్ స్టార్ యశ్.. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. మళయాలంలో మోహన్ లాల్ సైరాకు స్వరాన్ని అరువు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్లోనే ఇది తెలియనుంది. ఆగస్ట్ 20 మధ్యాహ్నం 2.40కి ఈ టీజర్ విడుదల కానుంది.
Will Rajinikanth Mohanlal lend their voices for Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie pk సైరా సినిమా కోసం కేవలం చిరంజీవి మాత్రమే కాదు.. ఇతర స్టార్ హీరోలు కూడా కష్టపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో.. చెమటోడుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. sye raa,sye raa teaser,sye raa teaser day,sye raa teaser 2,chiranjeevi sye raa teaser,sye raa narasimha reddy teaser,sye raa twitter,sya raa movie,sye raa movie teaser,pawan kalyan voice for sye raa,mohanlal voice for sye raa,rajinikanth sye raa voice,chiranjeevi rajinikanth,telugu cinema,sye raa teaser release date,sye raa teaser today,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా పవన్ కళ్యాణ్,చిరంజీవి రజినీకాంత్,సైరా రజినీకాంత్ వాయిస్ ఓవర్,సైరా మోహన్ లాల్ వాయిస్ ఓవర్
చిరంజీవి మోహన్ లాల్ రజినీకాంత్ (Source: Twitter)

ఇప్పటికే విడుదలైన తొలి టీజర్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రెండో టీజర్ కూడా ఇదే స్థాయిలో మాయ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి సూపర్ స్టార్, మెగాస్టార్, కంప్లీట్ స్టార్ లాంటి కలయికలో సైరా మరింత మల్టీస్టారర్ అయిపోతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.
First published: August 20, 2019, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading