పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవర్ స్టార్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడా..?

పవన్ కల్యాణ్ బర్త్ డేను ఆయన సెలెబ్రేట్ చేసుకోవడం లేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మాత్రం పండగలా చేసుకుంటున్నారు. పవన్ మాత్రం ఎప్పట్లాగే ప్రశాంతంగా.. సందడి లేకుండా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 2, 2019, 6:12 PM IST
పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవర్ స్టార్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడా..?
పవన్ కల్యాణ్ (Source: Twitter)
  • Share this:
పవన్ కల్యాణ్ బర్త్ డేను ఆయన సెలెబ్రేట్ చేసుకోవడం లేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మాత్రం పండగలా చేసుకుంటున్నారు. ఓ వైపు వినాయక చవితితో పాటు మరోవైపు పవన్ పుట్టిన రోజు కూడా ఒకేసారి రావడంతో అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పండగ సమయంలో ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే దానిపై మళ్లీ చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆయన సినిమాలు చేయనని చాలా సార్లు చెప్పినా కూడా.. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నారు అభిమానులు.

Will Pawan Kalyan do movies once again and fans are eagerly waiting for his decision pk పవన్ కల్యాణ్ బర్త్ డేను ఆయన సెలెబ్రేట్ చేసుకోవడం లేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మాత్రం పండగలా చేసుకుంటున్నారు. పవన్ మాత్రం ఎప్పట్లాగే ప్రశాంతంగా.. సందడి లేకుండా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan movies,pawan kalyan birthday,pawan kalyan movies,pawan kalyan birthday celebrations,power star pawan kalyan,happy birthday pawan kalyan,pawan kalyan birthday song,pawan kalyan birthday special,pawan kalyan speech,pawan kalyan birthday special videos,pawan kalyan fans,pawan kalyan songs,pawan kalyan latest news,pawan kalyan latest videos,pawan kalyan craze,pawan birthday song,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ సినిమాలు,పవన్ కల్యాణ్ ఫ్యాన్స్,పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల చేస్తాడా,పవన్ కల్యాణ్ జనసేన,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్ ( ట్విట్టర్ )

ముఖ్యంగా ఆయన్ని ఫాలో అయ్యే భక్తులు పవన్ రీ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. పవన్ ఔను అంటే కాదనే నిర్మాతలు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. ఈయన కోసం ఇప్పటికే త్రివిక్రమ్ ఒక కథ సిద్ధం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తాడనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ లెక్చరర్ పాత్రలో డాలి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Will Pawan Kalyan do movies once again and fans are eagerly waiting for his decision pk పవన్ కల్యాణ్ బర్త్ డేను ఆయన సెలెబ్రేట్ చేసుకోవడం లేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మాత్రం పండగలా చేసుకుంటున్నారు. పవన్ మాత్రం ఎప్పట్లాగే ప్రశాంతంగా.. సందడి లేకుండా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan movies,pawan kalyan birthday,pawan kalyan movies,pawan kalyan birthday celebrations,power star pawan kalyan,happy birthday pawan kalyan,pawan kalyan birthday song,pawan kalyan birthday special,pawan kalyan speech,pawan kalyan birthday special videos,pawan kalyan fans,pawan kalyan songs,pawan kalyan latest news,pawan kalyan latest videos,pawan kalyan craze,pawan birthday song,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ సినిమాలు,పవన్ కల్యాణ్ ఫ్యాన్స్,పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల చేస్తాడా,పవన్ కల్యాణ్ జనసేన,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్ (ఫైట్ ఫొటో)
పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు రామ్ తల్లూరి నిర్మాణంలో ఈయన ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. పైగా ఈయన పుట్టినరోజు నాడు కూడా తనకు అండగా నిలిచిన.. తనకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చాడు రామ్. ఈ లెక్కన కచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చంటున్నారు అభిమానులు.
Will Pawan Kalyan do movies once again and fans are eagerly waiting for his decision pk పవన్ కల్యాణ్ బర్త్ డేను ఆయన సెలెబ్రేట్ చేసుకోవడం లేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మాత్రం పండగలా చేసుకుంటున్నారు. పవన్ మాత్రం ఎప్పట్లాగే ప్రశాంతంగా.. సందడి లేకుండా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan movies,pawan kalyan birthday,pawan kalyan movies,pawan kalyan birthday celebrations,power star pawan kalyan,happy birthday pawan kalyan,pawan kalyan birthday song,pawan kalyan birthday special,pawan kalyan speech,pawan kalyan birthday special videos,pawan kalyan fans,pawan kalyan songs,pawan kalyan latest news,pawan kalyan latest videos,pawan kalyan craze,pawan birthday song,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ సినిమాలు,పవన్ కల్యాణ్ ఫ్యాన్స్,పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల చేస్తాడా,పవన్ కల్యాణ్ జనసేన,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్ (Source: Twitter)

మరోవైపు దర్శక నిర్మాతలు కూడా పవన్ చెప్పే ఆ తీపికబురు కోసం వేచి చూస్తున్నారు. చిరంజీవి కూడా ఓ వైపు రాజకీయాలు చేసుకుంటూనే.. మరోవైపు ఖాళీ సమయాల్లో సినిమాలు చేయాల్సిందిగా పవన్‌కు సలహాలు ఇచ్చాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. పవన్ నిర్ణయం ఎలా ఉండబోతుందో..?
First published: September 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు