పవన్ కల్యాణ్ ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా.. ఎన్టీఆర్ దర్శకుడితో..

పవన్ కల్యాణ్ సినిమాలు చేయను మొర్రో అని చెబుతున్నా కూడా ఎవరూ వినడం లేదు. ముఖ్యంగా ఆయన చుట్టూ కొందరు నిర్మాతలున్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమతో ఒక్క సినిమా చేయాలంటూ వాళ్లు కోరుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 10:52 PM IST
పవన్ కల్యాణ్ ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా.. ఎన్టీఆర్ దర్శకుడితో..
పవన్ కల్యాణ్ (Source: Twitter)
  • Share this:
పవన్ కల్యాణ్ సినిమాలు చేయను మొర్రో అని చెబుతున్నా కూడా ఎవరూ వినడం లేదు. ముఖ్యంగా ఆయన చుట్టూ కొందరు నిర్మాతలున్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమతో ఒక్క సినిమా చేయాలంటూ వాళ్లు కోరుకుంటున్నారు. ఇప్పుడే అవసరం లేదు.. మీకు ఎప్పుడూ ఖాళీ దొరికితే అప్పుడు కొన్ని రోజులు మాకోసం డేట్స్ ఇవ్వండి అంటూ పవర్ స్టార్‌ను అడుగుతున్నారు. ఆయన మాత్రం వాళ్లపై పెద్దగా కరుణ చూపించడం లేదు. అయితే ఒక్క నిర్మాత మాత్రం కొన్ని రోజులుగా పవన్ జపమే చేస్తున్నాడు. ఆయనే ఏఎం రత్నం.
Will Pawan Kalyan act in Pink movie telugu remake and Producer AM Ratnam seriously trying for it pk పవన్ కల్యాణ్ సినిమాలు చేయను మొర్రో అని చెబుతున్నా కూడా ఎవరూ వినడం లేదు. ముఖ్యంగా ఆయన చుట్టూ కొందరు నిర్మాతలున్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమతో ఒక్క సినిమా చేయాలంటూ వాళ్లు కోరుకుంటున్నారు. pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కల్యాణ్ ఏఎం రత్నం (Source: Twitter)

తమిళనాట సంచలన విజయాలు అందుకున్న ఈ నిర్మాత.. పవన్‌తో కూడా ఖుషీ, పులి లాంటి సినిమాలు చేసాడు. ఈయనతో సినిమా చేయడానికి చాలా ఏళ్ల క్రితమే పవన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే రాజకీయాల్లోకి రావడంతో రత్నం సినిమా ఆగిపోయింది. అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసాడని వార్తలున్నాయి. కానీ రత్నం మాత్రం పవన్‌తో సినిమా చేయాలనే పట్టుదలను మాత్రం వదలడం లేదు. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నాడు రత్నం. దీనికి క్రిష్‌ను దర్శకుడిగా తీసుకుంటున్నారని తెలుస్తుంది.
Will Pawan Kalyan act in Pink movie telugu remake and Producer AM Ratnam seriously trying for it pk పవన్ కల్యాణ్ సినిమాలు చేయను మొర్రో అని చెబుతున్నా కూడా ఎవరూ వినడం లేదు. ముఖ్యంగా ఆయన చుట్టూ కొందరు నిర్మాతలున్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమతో ఒక్క సినిమా చేయాలంటూ వాళ్లు కోరుకుంటున్నారు. pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కల్యాణ్ క్రిష్ (Source: Twitter)

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయిన క్రిష్.. పవన్ సినిమాతో రానున్నాడని తెలుస్తుంది. అమితాబ్, తాప్సీ కీలక పాత్రల్లో సుజీత్ సిర్కర్ తెరకెక్కించిన పింక్ హిందీలో బ్లాక్ బస్టర్.. ఇదే సినిమాను తమిళనాట అజిత్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జరుగుతుందని అభిమానులు కూడా ఆశలు పెట్టుకోవడం లేదు. కానీ ఏఎం రత్నం మాత్రం తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading