HOME » NEWS » movies » WILL NAGABABU GOING TO QUIT ADIRINDI COMEDY SHOW BECAUSE OF POOR TRP RATINGS COMPARE TO JABARDASTH PK

నాగబాబు సంచలన నిర్ణయం.. అదిరింది షో నుంచి ఔట్..?

ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి రెండు నెలల ముందు తప్పుకున్నాడు నాగబాబు. ఆయనకు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 8, 2020, 9:30 PM IST
నాగబాబు సంచలన నిర్ణయం.. అదిరింది షో నుంచి ఔట్..?
నాగబాబు (Nagababu)
  • Share this:
ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి రెండు నెలల ముందు తప్పుకున్నాడు నాగబాబు. ఆయనకు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు లేకుండా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు జీవితంలో సాహసం చేయాల్సి వస్తుంది. అలాగే నాగబాబు కూడా చేసాడు. జబర్దస్త్ నుంచి కొన్ని కారణాల వల్ల అదిరిందికి వచ్చాడు. ఈటీవీ నుంచి తన మకాం జీ తెలుగుకు మార్చాడు. ఇక్కడికి రావడానికి ఆయనకు బాగానే ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. మల్లెమాలలో ఆయనకు 10 లక్షల వరకు వస్తే.. జీ తెలుగులో ఆయన పారితోషికం 25 లక్షల వరకు ఉందని తెలుస్తుంది. అయితే అదిరింది రేటింగ్స్ పరంగా మాత్రం ఏ మాత్రం అదరకపోగా.. నాగబాబు ఇమేజ్‌కు దెబ్బకొడుతుంది.
Will Nagababu going to quit Adirindi Comedy show because of poor TRP ratings compare to Jabardasth pk ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి రెండు నెలల ముందు తప్పుకున్నాడు నాగబాబు. ఆయనకు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు.. jabardasth comedy show,adirindi comedy show,nagababu mallemala productions,jabardasth comedy show secrets,jabardasth comedy show judge,jabardasth nagababu,nagababu channel,nagababu my channel naa istam,nagababu interview,jabardasth comedy show episode,jabardasth comedy show latest episode,jabardasth latest promo,jabardasth comedy show directors,jabardasth comedy show mallemala,jabardasth comedy show shyam prasad reddy,jabardasth comedy show promo,sudigali sudheer,rashmi gautam,anasuya bharadwaj,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జాతకం బయటపెట్టిన నాగబాబు,నాగబాబు ఛానెల్,నాగబాబు మై ఛానెల్ నా యిష్టం,నాగబాబు జబర్దస్త్,జబర్దస్త్ సీక్రేట్స్,తెలుగు సినిమా
అదిరిందిలో నాగబాబు


అదే సమయంలో జబర్దస్త్ మాత్రం నాగబాబు వెళ్లిన తర్వాత కనీసం 9 వరకు మెయింటేన్ చేస్తుంది. దాంతో ఆయన జబర్దస్త్ వదిలేసి వచ్చినా పెద్దగా ప్రయోజనం అయితే కనిపించడం లేదు. ఏడేళ్లకు పైగా నవ్వుల నవాబుగా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కానీ మల్లెమాలపైనే విమర్శల వర్షం కురిపించాడు మెగా బ్రదర్. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నా కూడా బయటికి వచ్చిన తర్వాత నాగబాబు చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. నిజంగానే మల్లెమాలపై ఈయన ఇంత కోపంగా ఉన్నాడా అనుకున్నారంతా. తమకు పోటీగా మొదలైన అదిరిందిపై మల్లెమాల కూడా జబర్దస్త్ పంచులు వేసింది. మీరు అలా చేస్తే మేం ఇలా చేస్తామన్నట్లుగా ఇద్దరికి ఇద్దరూ దూసుకుపోతున్నారు.
Will Nagababu going to quit Adirindi Comedy show because of poor TRP ratings compare to Jabardasth pk ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి రెండు నెలల ముందు తప్పుకున్నాడు నాగబాబు. ఆయనకు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు.. jabardasth comedy show,adirindi comedy show,nagababu mallemala productions,jabardasth comedy show secrets,jabardasth comedy show judge,jabardasth nagababu,nagababu channel,nagababu my channel naa istam,nagababu interview,jabardasth comedy show episode,jabardasth comedy show latest episode,jabardasth latest promo,jabardasth comedy show directors,jabardasth comedy show mallemala,jabardasth comedy show shyam prasad reddy,jabardasth comedy show promo,sudigali sudheer,rashmi gautam,anasuya bharadwaj,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జాతకం బయటపెట్టిన నాగబాబు,నాగబాబు ఛానెల్,నాగబాబు మై ఛానెల్ నా యిష్టం,నాగబాబు జబర్దస్త్,జబర్దస్త్ సీక్రేట్స్,తెలుగు సినిమా
నాగబాబు

అందులో భాగంగానే ఆదివారం రాత్రి 9.30 గంటలకు జీ తెలుగులో నాగబాబు అదిరింది షో ప్రసారమయ్యే సమయంలోనే.. ఈటీవీలో జబర్ధస్త్ పాత స్కిట్‌లను మళ్లీ వేస్తున్నారు. అందులోనూ పంచ్ డైలాగులు ఉండేలా ఎడిట్ చేస్తున్నారు. కనీసం యాడ్స్ కూడా లేకుండా అదిరింది షోపై అటాక్ మొదలు పెట్టారు మల్లెమాల టీం. అదిరింది షోలో అంతా పాత స్కిట్స్ మళ్లీ మళ్లీ ఇస్తున్నారంటూ విమర్శలు వస్తున్న వేళ.. ఈటీవీ కూడా కసి తీరా నాగబాబుపై రివర్స్ కౌంటర్స్ మొదలుపెట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫ్రెష్ కంటెంట్ కంటే కూడా పాత కంటెంట్ అయిన జబర్దస్త్ రిపీట్ షోకే ఎక్కువ రేటింగ్ వస్తుంది. ఇక్కడ పాత కంటెంట్ కూడా దాదాపు 5 వరకు రేటింగ్ తీసుకొస్తుంటే.. అక్కడ కొత్త కామెడీ స్కిట్స్ 3 దగ్గరే ఆగిపోతుందని తెలుస్తుంది.
Will Nagababu going to quit Adirindi Comedy show because of poor TRP ratings compare to Jabardasth pk ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి రెండు నెలల ముందు తప్పుకున్నాడు నాగబాబు. ఆయనకు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు.. jabardasth comedy show,adirindi comedy show,nagababu mallemala productions,jabardasth comedy show secrets,jabardasth comedy show judge,jabardasth nagababu,nagababu channel,nagababu my channel naa istam,nagababu interview,jabardasth comedy show episode,jabardasth comedy show latest episode,jabardasth latest promo,jabardasth comedy show directors,jabardasth comedy show mallemala,jabardasth comedy show shyam prasad reddy,jabardasth comedy show promo,sudigali sudheer,rashmi gautam,anasuya bharadwaj,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జాతకం బయటపెట్టిన నాగబాబు,నాగబాబు ఛానెల్,నాగబాబు మై ఛానెల్ నా యిష్టం,నాగబాబు జబర్దస్త్,జబర్దస్త్ సీక్రేట్స్,తెలుగు సినిమా
ప్రతీకాత్మక చిత్రం

బ్రాండ్ ఉండటంతో పాటు బెస్ట్ స్కిట్స్ సెలెక్ట్ చేసి వేస్తుండటంతో జబర్దస్త్ షోతో పోటీ పడలేకపోతుంది అదిరింది. ఇప్పటికే నాలుగు వారాలు అయిపోవడం.. అయినా కూడా ఇప్పటి వరకు రేటింగ్స్ పెద్దగా రాకపోవడంతో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ షో నుంచి తప్పుకోవాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదిరింది ఒక్కటే కాదు.. మొత్తానికే టీవీ నుంచి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి జనసేన పనులతో బిజీగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ జరిగితే మాత్రం నాగబాబునే నమ్ముకుని వచ్చిన జబర్దస్త్ కమెడియన్లకు మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: January 8, 2020, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading