జబర్దస్త్ కామెడీ షోకు MLA రోజా గుడ్ బై.. అసలు కారణం అదేనా..?

సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 6:56 PM IST
జబర్దస్త్ కామెడీ షోకు MLA రోజా గుడ్ బై.. అసలు కారణం అదేనా..?
ఎమ్మెల్యే రోజా (File)
  • Share this:
సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతుంది. అలా వైసీపీలో కీలక నేతగా కూడా ఉంది. మరోవైపు జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది రోజా. ఇవే కాకుండా మరికొన్ని టీవీ షోలకు కూడా హోస్టుగా ఉంది రోజా. ఇలా తీరిక లేని షెడ్యూల్‌తో కాలం గడిపేస్తుంది రోజా.
Will MLA Roja says good bye to Jabardasth Comedy Show and Here the interesting story behind this pk సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. roja good bye,mla roja good bye to jabardasth,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,apiic chair person,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,jabardasth comedy show,jabardasth comedy show rating,jabardasth comedy show team leaders,jabardasth comedy show judges,jabardasth comedy show teams,jabardasth new promo,hyper aadi jabardasth,chammak chandra jabardasth,jabardasth comedians remuneration,jabardasth roja,jabardasth comedy show naga babu,jabardasth comedy show etv,jabardasth comedy show anchors,jabardasth comedy show anasuya bharadwaj,jabardasth comedy show rashmi gautam,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardasth comedy show,comedy skits in telugu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,రోజా,నగరి ఎమ్మెల్యే,రోజా జబర్దస్త్,జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,
ఎమ్మెల్యే రోజా (Source: Twitter)

ఇప్పటి వరకు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ షోలో ఎంట్రీ డాన్స్ చేసే రోజా.. ఇప్పుడు అది మానేసింది. దానికి కారణం కూడా ఆమెపై పెరిగిన బాధ్యతలే. ఒకప్పుడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్న ఈమె ఇప్పుడు మరో కీలక పదవిలో కూడా ఉంది. ఇప్పటికే ఏపీఐఐసి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించింది రోజా. దాంతో మరింత బిజీ అయిపోయింది ఈమె. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రోజా తన కాల్షీట్స్ ఇస్తుంది ఈ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎంపికైన తర్వాత రోజా పాత్ర పార్టీలో ఎక్కువైపోయింది.
Will MLA Roja says good bye to Jabardasth Comedy Show and Here the interesting story behind this pk సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. roja good bye,mla roja good bye to jabardasth,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,apiic chair person,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,jabardasth comedy show,jabardasth comedy show rating,jabardasth comedy show team leaders,jabardasth comedy show judges,jabardasth comedy show teams,jabardasth new promo,hyper aadi jabardasth,chammak chandra jabardasth,jabardasth comedians remuneration,jabardasth roja,jabardasth comedy show naga babu,jabardasth comedy show etv,jabardasth comedy show anchors,jabardasth comedy show anasuya bharadwaj,jabardasth comedy show rashmi gautam,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardasth comedy show,comedy skits in telugu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,రోజా,నగరి ఎమ్మెల్యే,రోజా జబర్దస్త్,జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,
ఏపీ అసెంబ్లీలో రోజా

దాంతో ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ఆమె బాధ్యత కూడా పెరిగిపోయింది. దానికి టైమ్ కూడా ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది. అందుకే జబర్దస్త్ షో నుంచి తప్పుకునే యోచనలో రోజా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఆ మధ్య రెండు నెలలు రోజా తప్పుకోవడంతో ఆ స్థానంలో మీనా, సంఘవి లాంటి పాత హీరోయిన్స్‌ను తీసుకొచ్చి ట్రై చేసారు మల్లెమాల యాజమాన్యం.
Will MLA Roja says good bye to Jabardasth Comedy Show and Here the interesting story behind this pk సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. roja good bye,mla roja good bye to jabardasth,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,apiic chair person,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,jabardasth comedy show,jabardasth comedy show rating,jabardasth comedy show team leaders,jabardasth comedy show judges,jabardasth comedy show teams,jabardasth new promo,hyper aadi jabardasth,chammak chandra jabardasth,jabardasth comedians remuneration,jabardasth roja,jabardasth comedy show naga babu,jabardasth comedy show etv,jabardasth comedy show anchors,jabardasth comedy show anasuya bharadwaj,jabardasth comedy show rashmi gautam,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardasth comedy show,comedy skits in telugu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,రోజా,నగరి ఎమ్మెల్యే,రోజా జబర్దస్త్,జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,
రోజా మీనా జబర్దస్త్

కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో మళ్లీ రోజా వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ అలా లేదు. కచ్చితంగా ఇంత టైట్ షెడ్యూల్స్ మధ్య రోజా జబర్దస్త్ చేయడం అంత మంచిది కాదని ఆమె సన్నిహితులు కూడా సలహా ఇస్తుండటంతో ఓ నిర్ణయం తీసుకోడానికి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇదే కానీ జరిగితే కచ్చితంగా జబర్దస్త్ కామెడీ షో రేటింగ్స్‌పై అది భారీ ప్రభావం చూపించక తప్పదు.
Published by: Praveen Kumar Vadla
First published: August 13, 2019, 6:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading