బిగ్‌బాస్-3 కోసం ఎన్టీఆర్‌కు ఆస్తులు రాసిస్తున్నారు..

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం లేదు. చూస్తుండ‌గానే సీజ‌న్ 2 అయిపోయి కూడా ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 30, 2019, 8:30 PM IST
బిగ్‌బాస్-3 కోసం ఎన్టీఆర్‌కు ఆస్తులు రాసిస్తున్నారు..
బిగ్ బాస్ 1 హోస్ట్‌‌గా జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం లేదు. చూస్తుండ‌గానే సీజ‌న్ 2 అయిపోయి కూడా ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. ఓ సారి వెంక‌టేశ్.. మ‌రోసారి చిరంజీవి.. ఇంకోసారి నాగార్జున పేర్లు వినిపించాయి కానీ ఈ ముగ్గురు కాద‌ని తేలిపోయింది. వెంక‌టేశ్ అయితే త‌న‌ను అడిగారు కానీ చేయ‌న‌ని చెప్పిన‌ట్లు క్లారిటీ ఇచ్చాడు.

Who is Bigg Boss season 3 telugu host.. Jr Ntr busy with Rajamouli RRR Project kp.. తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం లేదు. చూస్తుండ‌గానే సీజ‌న్ 2 అయిపోయి కూడా ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. bigg boss 3 telugu,bigg boss 3 host,bigg boss 3 telugu anchor,jr ntr bigg boss 3,bigg boss 3 telugu contestants,bigg boss 3 contestants,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 హోస్ట్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3,రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ,బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ నాని

ఇక నాని కూడా ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈయ‌న కూడా సీజ‌న్ 3 నుంచి త‌ప్పుకున్న‌ట్లే. అయితే నిర్వాహ‌కుల ఆశ‌లు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. ఎలాగైనా ఆయ‌న్నే సీజ‌న్ 3కి ఒప్పించాల‌ని చూస్తున్నారు. కానీ ఈయ‌న ఇప్పుడు రాజ‌మౌళి సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు జూనియ‌ర్. ద‌ర్శ‌క‌ధీరుడి సినిమా చేస్తూ బ‌య‌ట షోలు చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.

Who is Bigg Boss season 3 telugu host.. Jr Ntr busy with Rajamouli RRR Project kp.. తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం లేదు. చూస్తుండ‌గానే సీజ‌న్ 2 అయిపోయి కూడా ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. bigg boss 3 telugu,bigg boss 3 host,bigg boss 3 telugu anchor,jr ntr bigg boss 3,bigg boss 3 telugu contestants,bigg boss 3 contestants,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 హోస్ట్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3,రాజమౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ,బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3

అస‌ల‌లా జ‌రిగే అవ‌కాశం కూడా లేదు. అయితే బిగ్ బాస్ 3 కోసం స్టార్ మా యాజ‌మాన్యం మాత్రం ఎన్టీఆర్ కు ఏకంగా 20 కోట్ల పారితోషికం కూడా ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనికి జూనియ‌ర్ ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఎంత ఆఫ‌ర్ చేసినా కూడా రాజ‌మౌళి సినిమా పూర్త‌య్యేవ‌ర‌కు ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చే స‌మ‌స్య అయితే లేదు. దాంతో బిగ్ బాస్ 3కి హోస్ట్ ఎవ‌రనేది ప్ర‌స్తుతానికి స‌మాధానం లేని ప్ర‌శ్నే.

తేజస్వి మదివాడ హాట్ ఫోటోషూట్..
First published: January 30, 2019, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading