బిగ్‌బాస్ 3గా ఎన్టీఆర్... మరో బిగ్‌బాస్ ఒప్పుకుంటేనే..

NTR Big Boss 3 | తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహ‌కుల ఆశ‌లు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి.

news18-telugu
Updated: February 10, 2019, 7:55 AM IST
బిగ్‌బాస్ 3గా ఎన్టీఆర్... మరో బిగ్‌బాస్ ఒప్పుకుంటేనే..
బిగ్ బాస్ 4 హోస్ట్‌‌గా జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవ‌రు అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. ఓ సారి వెంక‌టేశ్.. మ‌రోసారి చిరంజీవి.. ఇంకోసారి నాగార్జున పేర్లు వినిపించాయి కానీ ఈ ముగ్గురు కాద‌ని తేలిపోయింది. వెంక‌టేశ్ అయితే త‌న‌ను అడిగారు కానీ చేయ‌న‌ని చెప్పిన‌ట్లు క్లారిటీ ఇచ్చాడు.

 Will Jr.NTR host The Bigg Boss season 3 telugu,NTR Big Boss 3 | తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహ‌కుల ఆశ‌లు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. బిగ్‌బాాస్ 3గా ఎన్టీఆర్... మరో బిగ్‌బాస్ ఒప్పుకుంటేనే..
జూనియర్ ఎన్టీఆర్ నాని


ఇక నాని కూడా ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈయ‌న కూడా సీజ‌న్ 3 నుంచి త‌ప్పుకున్న‌ట్లే. అయితే నిర్వాహ‌కుల ఆశ‌లు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. ఎలాగైనా ఆయ‌న్నే సీజ‌న్ 3కి ఒప్పించాల‌ని చూస్తున్నారు. కానీ ఈయ‌న ఇప్పుడు రాజ‌మౌళి సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు జూనియ‌ర్. ద‌ర్శ‌క‌ధీరుడి సినిమా చేస్తూ బ‌య‌ట షోలు చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.

 Will Jr.NTR host The Bigg Boss season 3 telugu,NTR Big Boss 3 | తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా టైమ్ లేదు. చూస్తుండనే సీజ‌న్ 2 అయిపోయి కూడా అపుడే ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహ‌కుల ఆశ‌లు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. బిగ్‌బాాస్ 3గా ఎన్టీఆర్... మరో బిగ్‌బాస్ ఒప్పుకుంటేనే..
జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 3


అస‌ల‌లా జ‌రిగే అవ‌కాశం కూడా లేదు. అయితే బిగ్ బాస్ 3 కోసం స్టార్ మా యాజ‌మాన్యం మాత్రం ఎన్టీఆర్ కు ఏకంగా రూ. 20 కోట్ల పారితోషికం కూడా ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు  ఎన్టీఆర్‌ను ఒప్పించేలా రాజమౌళిపై స్టార్ మా యాజమాన్యం ఒత్తిడి  తెస్తున్నారు.  గతంలో సినిమాలు, కుటుంబంతో గడపడం కోసమే బిగ్‌బాస్2‌ను హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ అంగీకరిచలేదు. మరి జక్కన్న రికమండేషన్‌తోనైనా బిగ్‌బాస్3కి ఎన్టీఆర్‌ను ఒప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ మా. గతంలో ఎంత ఆఫ‌ర్ చేసినా కూడా రాజ‌మౌళి సినిమా పూర్త‌య్యేవ‌ర‌కు ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చే స‌మ‌స్య అయితే లేదన్నడు జూనియర్. మరి రాజమౌళి ఓకే చెబితే ఎన్టీఆర్ మరోసారి బిగ్‌బాస్ హౌస్‌ను హోస్ట్ చేయడానికి రెడీ అవుతాడా లేదా అనేది చూడాలి.

సౌందర్య రజినీకాంత్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్..
ఇవి కూడా చదవండి 

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో ఖరారైన ఎన్టీఆర్ భామ

‘యాత్ర’ ఫస్ట్ డే కలెక్షన్స్..బాక్సాఫీస్ దగ్గర వైయస్ఆర్ కుమ్మేసాడుగా..

మైనపు బొమ్మగా కొలువైన రామ్ చరణ్ భామ..
Published by: Kiran Kumar Thanjavur
First published: February 10, 2019, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading