జబర్దస్త్‌ షో నిజంగానే ఆగిపోనుందా.. ఛానెల్ మారిన నాగబాబు..

జబర్దస్త్ కామెడీ షో నుంచి కొందరు టీం లీడర్స్‌తో పాటు నాగబాబు కూడా వెళ్లిపోతున్నాడు.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త ఇది. అసలు జబర్దస్త్ మొదలైందే నాగబాబు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 16, 2019, 8:33 PM IST
జబర్దస్త్‌ షో నిజంగానే ఆగిపోనుందా.. ఛానెల్ మారిన నాగబాబు..
నాగబాబు న్యూలుక్ (Whatssup/Image)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో నుంచి కొందరు టీం లీడర్స్‌తో పాటు నాగబాబు కూడా వెళ్లిపోతున్నాడు.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త ఇది. అసలు జబర్దస్త్ మొదలైందే నాగబాబు, రోజా నవ్వులతో.. వాళ్లు లేకుండా షో నడిపిస్తారా అనేది అతిపెద్ద అనుమానం ఇప్పుడు. అయితే అలాంటిదేం లేదు.. కచ్చితంగా జబర్దస్త్ ఉంటుంది.. నాగబాబు ఉంటాడంటూ మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మరోలా వార్తలొస్తున్నాయి. నాగబాబుతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ లాంటి టీమ్స్ కూడా జబర్దస్త్ నుంచి మానేసి వెళ్లిపోతున్నారని దీని సారాంశం.

Will Jabardasth Comedy Show really stop and judge Naga Babu changed ETV to Zee Telugu pk జబర్దస్త్ కామెడీ షో నుంచి కొందరు టీం లీడర్స్‌తో పాటు నాగబాబు కూడా వెళ్లిపోతున్నాడు.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త ఇది. అసలు జబర్దస్త్ మొదలైందే నాగబాబు.. jabardasth,jabardasth comedy show,naga babu out of jabardasth,naga babu zee telugu,naga babu anchor ravi pradeep,jabardasth skits,sudigali sudheer team out of jabardasth,chammak chandra out,naga babu out of jabardasth,etv comedy show,comedy short films,jabardasth,extra jabardasth,extra jabardsth,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,roja,anchor anasuya,anasuya,rashmi,anchor rashmi,jabardasth,rashmi gautam,roja jabardasth,#anasuya,#rashmi,jabardasth comedy show,extra jabardasth,anasuya rashmi,jabardasth anasuya,mla roja,roja judge position replaced by rashmi,naga babu,jabardasth anchor anasuya,hyper aadi,rashmi desai,rashmi great ness,roja greatness,adhira abhi about anchor anasuya,anasuya speech vs rashmi gautam speech,roja movies,roja latest news,జబర్దస్త్ కామెడీ షో,జీ తెలుగులో నాగబాబు,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్,జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్,రోజా,రష్మీ,రష్మీ గౌతమ్,అనసూయ,నాగబాబు,హైపర్ ఆది,
నాగబాబు రవి యాంకర్ ప్రదీప్

జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా జీ తెలుగులో మరో భారీ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారని.. అందులోకి ఈ టీమ్స్‌తో పాటు నాగబాబును కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఓ సంచలన ప్రోమో విడుదలైంది. ఇప్పటి వరకు ఈటీవీకి మాత్రమే పరిమితమైన నాగబాబు.. ఉన్నట్లుండి జీ తెలుగులో దర్శనమిచ్చాడు. ఆయనతో పాటు ప్రదీప్ కూడా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు.

Will Jabardasth Comedy Show really stop and judge Naga Babu changed ETV to Zee Telugu pk జబర్దస్త్ కామెడీ షో నుంచి కొందరు టీం లీడర్స్‌తో పాటు నాగబాబు కూడా వెళ్లిపోతున్నాడు.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త ఇది. అసలు జబర్దస్త్ మొదలైందే నాగబాబు.. jabardasth,jabardasth comedy show,naga babu out of jabardasth,naga babu zee telugu,naga babu anchor ravi pradeep,jabardasth skits,sudigali sudheer team out of jabardasth,chammak chandra out,naga babu out of jabardasth,etv comedy show,comedy short films,jabardasth,extra jabardasth,extra jabardsth,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,roja,anchor anasuya,anasuya,rashmi,anchor rashmi,jabardasth,rashmi gautam,roja jabardasth,#anasuya,#rashmi,jabardasth comedy show,extra jabardasth,anasuya rashmi,jabardasth anasuya,mla roja,roja judge position replaced by rashmi,naga babu,jabardasth anchor anasuya,hyper aadi,rashmi desai,rashmi great ness,roja greatness,adhira abhi about anchor anasuya,anasuya speech vs rashmi gautam speech,roja movies,roja latest news,జబర్దస్త్ కామెడీ షో,జీ తెలుగులో నాగబాబు,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్,జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్,రోజా,రష్మీ,రష్మీ గౌతమ్,అనసూయ,నాగబాబు,హైపర్ ఆది,
జబర్దస్త్ కామెడీ షోలో మరింత ఫన్... ఇక నవ్వులే నవ్వులు

ఇక జబర్దస్త్ నుంచి నాగబాబు బయటికి వచ్చినట్లే.. పటాస్ షో నుంచి యాంకర్ రవి కూడా బయటికి వస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు జీలో మొదలైన ఈ ప్రోమోలో నాగబాబుతో పాటు రవి కూడా ఉన్నాడు. నవంబర్ 24 నుంచి సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అనే కార్యక్రమం మొదలవుతుంది. ఇదంతా చూస్తుంటే నిజంగానే జబర్దస్త్ కామెడీ షో ఆగిపోనుందేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి దీనిపై ఎవరొచ్చి క్లారిటీ ఇస్తారో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: November 16, 2019, 8:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading