బిగ్‌బాస్ 3లో జబర్థస్త్ జోడి సుడిగాలి సుధీర్‌తో రష్మీ ఎంట్రీ ఖాయమేనా..

తెలుగులో త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ 3 సీజన్‌లో జబర్థస్త్ జోడి సుడిగాలి సుధీర్‌తో రష్మీ ఎంట్రీ ఇవ్వనుందా.. దానికి వీరిద్దరు ఓకే చెప్పారా అనే విషయం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 1:26 PM IST
బిగ్‌బాస్ 3లో జబర్థస్త్ జోడి సుడిగాలి సుధీర్‌తో రష్మీ ఎంట్రీ ఖాయమేనా..
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 1:26 PM IST
తెలుగులో త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ 3 సీజన్‌లో జబర్థస్త్ జోడి సుడిగాలి సుధీర్‌తో రష్మీ ఎంట్రీ ఇవ్వనుందా.. దానికి వీరిద్దరు ఓకే చెప్పారా అనే విషయం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జబర్థస్త్ ప్రోగ్రామ్‌కు మంచి ప్రేక్షకాదరణ ఉంది. అదే సమయంలో మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్ షోకు మంచి రెస్పాన్సే వచ్చింది. తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్‌‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి మార్కులే కొట్టేశాడు. సెకండ్ సీజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నాని కంటే షో విన్నర్  కౌశల్‌కే మంచి పేరొచ్చింది. మొదటి సీజన్ ఏదో అలా నడిచిపోతే..సెకండ్ సీజన్ మాత్రం కాంట్రవర్సీలతో పెద్ద ఇష్యూ అయింది. ఇక బిగ్‌బాస్ రెండు సీజన్స్ తర్వాత మూడో సీజన్ కోసం నిర్వాహకులు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. థర్డ్ సీజన్‌లో హోస్ట్ చేసేది ఎవరనేది కన్ఫామ్ కాకపోయినా.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లను ఖరారు చేసే పనిలో ఉన్నారు ప్రోగ్రామ్ నిర్వాహకులు.అందులో ప్రధానంగా లేడీ యాంకర్లు అందులో జబర్థస్త్ పార్టిసిపేంట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.

will jabardast anchor rashmi gautham and participent sudigali sudheer to enter into bigg boss 3 programme,jabardast,bigg boss 3,jabardasth comedy show,bigg boss 3 rashmi gautham sudigali sudheer,Bigg Boss 3,Big Boss Contestents,Bigg Boss big boss Host,Big Boss season 3,Who is Big Boss, jabardasth, rashmi gautam,jabardasth,jabardasth,big boss,extra jabardasth,jabardasth rashmi,jabardasth comedy show,jabardasth anasuya bigg boss,sudigali sudheer,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,బిగ్‌బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ 3 రష్మీ గౌతమ్,
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్


అందులో ముఖ్యంగా ఎక్స్ ‌ట్రా జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో పాటు సుడిగాలి సుధీర్‌‌ను తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు యాంకర్స్ ప్రదీప్, రవిలో ఎవరో ఒకరిని తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు యాంకర్స్ ఉదయభాను, లాస్య,ఝాన్సీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా మూడోొ సీజన్‌లో బిగ్ ‌బాస్ 3కు హైప్ తీసుకురావడానికి వీరికి భారీ మొత్తంలో పారితోషకం ఇవ్వడానికి వెనకాడటం లేదు. మొత్తానికి జబర్దస్త్ నుంచి కనీసం ఇద్దరు లేదా ముగ్గురిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి బిగ్‌బాస్ హౌస్‌లో జబర్థస్త్ పార్టిసిపేంట్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి  కూడా చదవండి 



కాజల్,రకుల్ ప్రీత్‌,శ్రీదేవిలే కాదు.. తండ్రి కొడుకుల సరసన యాక్ట్ చేసిన హీరోయిన్స్

తెలంగాణ ఎన్నికల్లో వెలవెల పోయిన మెగా బ్రదర్స్ సినీ గ్లామర్.. ఎన్టీఆర్ మాత్రం మినహాయింపు..

సల్మాన్ ‘భారత్’ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఇదే..
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...