మరికొన్ని గంటల్లో తేలనున్న బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,రోజాల భవితవ్యం..

సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా పలువురు తెలుగు సినీ నటులకు జీవన్మరణ సమస్యగా మారాయి. అంతేకాదు ఈ ఎలక్షన్‌లో గెలవకపోతే ఇక వారి రాజకీయ భవిష్యత్తు దాదాపు సమాధి అన్నట్టే ఉంది పరిస్థితి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 22, 2019, 8:11 PM IST
మరికొన్ని గంటల్లో తేలనున్న బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,రోజాల భవితవ్యం..
బాలకృష్ణ,రోజా,పవన్ కళ్యాణ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 22, 2019, 8:11 PM IST
సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా పలువురు తెలుగు సినీ నటులకు జీవన్మరణ సమస్యగా మారాయి. అంతేకాదు ఈ ఎలక్షన్‌లో గెలవకపోతే ఇక వారి రాజకీయ భవిష్యత్తు దాదాపు సమాధి అన్నట్టే ఉంది పరిస్థితి. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు నందమూరి బాలకృష్ణ. ఈ ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి మరోసారి బరిలో దిగారు. ఈ ఎన్నికలు అటు బాలకృష్ణతో పాటు టీడీపీకి అత్యంత కీలకం అనే చెప్పాలి. ఒకవేళ బాలయ్య గెలిచి..టీడీపీ అధికారంలోకి వస్తే..ఈ సారి బాలయ్యకు క్యాబినేట్ బెర్త్ ఖాయం అని తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి. ఇక రోజా విషయానికొస్తే..గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినా విజయం మాత్రం రోజాను వరించలేదు. ఇపుడు అదే ‘నగరి’ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో రోజా గెలిచి..వైసీపీ అధికారంలోకి వస్తే..రోజాకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రి పదవి దక్కనుందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

balakrishna,roja super hit jodi in tollywood film industry and alsl political way,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,
బాలకృష్ణ,రోజా


ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా  బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు ఇచ్చారు. ఇపుడు ఫస్ట్ టైమ్ సార్వత్రిక సమరంలో కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఏపీలోని గాజువాక నియోజకవర్గంతో పాటు భీమవరం నుంచి ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనేది జనసేనానికి చాలా కీలకం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పవన్ ఓడిపోయిన ఆ ఎఫెక్ట్ జనసేన పార్టీపై ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రెండో అన్న నాగబాబు కూడా నర్సాపురం నుంచి మొదటిసారి ఎంపీగా  పోటీ చేసారు. ఆయన ఎంపీగా గెలిచేది లేనిది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Mega Brother Naga Babu Interesting Comments on Janasena Chief Pawan Kalyan assets pk.. నాగ‌బాబు ఇప్పుడు కేవలం న‌టుడు మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. అవ‌స‌రం అయిన ప్ర‌తీసారి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోరాటం చేస్తూనే ఉన్నాడు. naga babu,naga babu twitter,naga babu facebook,Naga Babu Comments on Pawan Kalyan assets,naga babu youtube channel,jabardasth comedy show judge naga babu,jabardasth judge naga babu,naga babu pawan kalyan,naga babu pawan kalyan assets,naga babu comments on pawan kalyan assets,naga babu janasena party,naga babu janasena chief pawan kalyan,telugu cinema,janasena party naga babu,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు పవన్ కళ్యాణ్ జనసేన,జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ ఆస్తులపై నాగబాబు వ్యాఖ్యలు,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)




వీళ్లతో పాటు చిత్తూరు ఎంపీగా టీడీపీ తరుపున మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు శివప్రసాద్. సినిమాల్లో సరైన వేశాలు దొరకని శివ ప్రసాద్.. పార్లమెంట్‌లో రకరకాల వేషాలతో మెప్పించడం కొసమెరుపు. ఇక ఒకప్పటి అందాల తార జయప్రద కూడా ఈ ఎన్నికల్లో రామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తోంది. గతంలో ఒక సారి రాజ్యసభ, రెండు సార్లు ఎస్పీ తరుపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అటు మరో నటి సుమలత కూడా స్వతంత్య్ర అభ్యర్ధిగా మాండ్యా నుంచి ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడకు మంచి పోటీ ఇచ్చారు. మరి వీళ్లలో ఎవరు గెలిచి అసెంబ్లీకి లోకసభకు వెళతారన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...