హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ, బోయపాటి BB3 కోసం లెజెండ్ సెంటిమెంట్... ఫ్యాన్స్ ఖుషీ.

బాలకృష్ణ, బోయపాటి BB3 కోసం లెజెండ్ సెంటిమెంట్... ఫ్యాన్స్ ఖుషీ.

ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం డేంజర్ అనే టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. కానీ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోవడంతో ఈ టైటిల్ మరో సినిమాకు పెట్టుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం డేంజర్ అనే టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. కానీ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోవడంతో ఈ టైటిల్ మరో సినిమాకు పెట్టుకోవచ్చు.

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఐతే.. ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి అభిమానులు తెగ ఖుసీ అవుతున్నారు.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా BB3 అంటూ విడుదల చేసిన ఫస్ట్ రోర్ టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బోయపాటి శ్రీను తనదైన మార్క్‌తో బాలయ్యను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్‌ను బాలయ్య అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. బాలకృష్ణ నటుడిగా మారిన తర్వాత 1983లో ఆయన హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. 1984లో బాలయ్య పూర్తిస్థాయి హీరోగా మారారు. అప్పటి నుంచి బాలకృష్ణ నటించిన సినిమాలు ప్రతి కాలెండర్ ఇయర్‌లో విడుదలయ్యాయి. 2013లో మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ తర్వాత 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘లెజెండ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాదు. కొన్ని కేంద్రాల్లో 1000 రోజులకు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. డిజిటల్ యుగంలో కూడా ఒకే థియేటర్‌లో ఇన్ని రోజులు నడిచిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

  director Boyapati srinu clarity about balakrishna play agora character,balakrishna,balayya,boyapati srinu,balakrishna boyapati srinu,new heroin pair with balakrishna,balakrishna dual role in boyapati srinu movie,balakrishna twins charecter,factionist charecter in balakirshna,balakrishna again factionist charecter,nbk,balakrishna aghora,balayya aghora,balakrishna aghora charecter,anjali,balakrishna anjali,ruler,balakrishna nandamuri,boyapati srinu,balayya,nbk,balakrishna roja vijayashanti,balakrishna roja,balakrishna vijayashanti,roja jabardasth comedy show,roja twitter,roja facebook,roja instagram,vijayashanti facebook,vijaya shanti twitter,vijayashanti instagram,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,tollywood,telugu cinema,బాలకృష్ణ,రోజా,విజయశాంతి,బాలకృష్ణ విజయశాంతి రోజా,విజయశాంతి రోజా,బాలకృష్ణ రోజా,బాలకృష్ణ విజయశాంతి,బాలకృష్ణ బోయపాటి శ్రీను విజయశాంతి,అంజలి,అంజలి బాలకృష్ణ,అఘోర పాత్రలో బాలకృష్ణ,అఘోరగా బాలయ్య,ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్‌లో బాలకృష్ణ,అఘోర పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ కవలలు,కవల సోదరులుగా బాలకృష్ణ,బాలకృష్ణ సరసన కొత్త హీరోయిన్,బాలయ్య సినిమాలో హీరోయిన్ విషయమై బోయపాటి శ్రీను క్లారిటీ..
  బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/Photo)

  ‘లెజెండ్’ సినిమా తర్వాత బాలకృష్ణ ప్రతి యేడాది తన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వచ్చారు. తాజాగా కరోనా నేపథ్యంలో బాలయ్యకు 2020 జీరో రిలీజ్ ఇయర్ అయ్యేలా తప్పడం లేదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న BB3 సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. బాలయ్య సోలో హీరో అయ్యాక తొలి జోరో రిలీజ్ 2013లో జరిగింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘లెజెండ్’ సినిమాతో పలకరించాడు. ఇపుడు 2020 జీరో రిలీజ్ తప్పడం లేదు. ఇక సెకండ్ జీరో రిలీజ్ తర్వాత వస్తోన్న చిత్రానికి కూడా బోయపాటి శ్రీను దర్శకుడు కావడం విశేషం. గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు సమ్మర్‌‌నే టార్గెట్ చేస్తూ రిలీజై సంచలన విజయాలు నమోదు చేసాయి. ఇపుడు అదే తరహాలో 2021లో బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా వేసవినే టార్గెట్‌గా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. ఆ రెండు సినిమాలు లాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, BB3, Boyapati Srinu, NBK 106, Tollywood

  ఉత్తమ కథలు