హోమ్ /వార్తలు /సినిమా /

అదే విషయాన్ని సమంతను అడిగా.. గంగవ్వ దగ్గర అసలు విషయం దాచిన నాగర్జున!

అదే విషయాన్ని సమంతను అడిగా.. గంగవ్వ దగ్గర అసలు విషయం దాచిన నాగర్జున!

gangava and nagarjuna (2)

gangava and nagarjuna (2)

ప్రముఖ హీరో నాగర్జున తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. చాలా రోజుల నుంచి విజయం కోసం ఎదురు చూస్తున్న నాగర్జున ఈ చిత్రంతో నైనా హిట్ కోట్టాలని ఎదురుచూస్తున్నారు.

  ప్రముఖ హీరో నాగర్జున తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. చాలా రోజుల నుంచి విజయం కోసం ఎదురు చూస్తున్న నాగర్జున ఈ చిత్రంతో నైనా హిట్ కోట్టాలని ఎదురుచూస్తున్నారు. ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాకు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించగా.. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మాతలు ఉన్నారు. ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది.

  విడుదల తేదీ దగ్గర పడుతుండంతో నాగర్జున ఈ చిత్ర ప్రమోషన్ నేపథ్యంలో మై విలేజ్ షో ట్రేండింగ్ య్యూటూబ్ ఛానల్‌కు నాగర్జున ఇంటార్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖిలో తన ఫెవరెటైనా గంగవ్వతో నాగర్ఝున ముచ్చంటించారు. మీ కుటుంబం నేపథ్యం గురించి చెప్పాలని నాగ్‌ను గంగవ్వ అడగ్గా.. తన తల్లిందడ్రుల గురించి.. తొబుట్టువులు,కొడుకుల గురించి ప్రస్తవించిన నాగ్ తన భార్యల గురించి గురించి మాత్రం చెప్పలేదు.నాగ్ ఎప్పుడు కూడా భార్యల గురించి చెప్పడం గురించి వెనుకడుతుంటారు.

  నాగ్‌కు ఇద్దరూ భార్యలు అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నిర్మాత రామనాయుడు,హీరో వెంకటేష్ సోదరైనా లక్ష్మీ దగ్గుబాటిని.. నాగర్జున మెుదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. వారికి నాగచైతన్య జన్మిచ్చాడు. ఆ తర్వాత నాగ్.. హీరోయిన్ అమలను వివహాం చేసుకున్నారు. వారికి అఖిల్ సంతానం. అలాగే సమంత ఎప్పుడు బిడ్డను కట్టుందని నాగ్‌ను గంగవ్వ మరో ప్రశ్న వేయగా... తను మనవడి కోసం ఎదురుచూస్తున్నాని.. వారిని ఇదే ప్రశ్న అడిగానాని తెలిపాడు. ఇక ఆఖిల్ ఎప్పుడు వివాహం  చేస్తారని అడగ్గా అది వాడి ఇష్టం అన్నారు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Gangavva, Nagarjuna Akkineni, Tollywood news

  ఉత్తమ కథలు