Bigg Boss 3: ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువగానే అలరిస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ముందు నుంచి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రెండు సీజన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 3:46 PM IST
Bigg Boss 3: ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తి (Facebook/Photo)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 3:46 PM IST
తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువగానే అలరిస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ముందు నుంచి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రెండు సీజన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మధ్యే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది ఈ షో. గతవారం ఎవరూ ఊహించని విధంగా అలీ రెజాను బయటికి పంపించేసారు నిర్వాహకులు. ఇక ఈ వారం ఎవరు బయటికి వస్తారో అనే విషయంపై బాగానే ఆసక్తి రేగుతుందిప్పుడు. దీనికి సమాధానంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పేరు వినిపిస్తుంది. అవును.. నిజమే ఈ వారం శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అవుతుందనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ ఇంట్లో ఎవరి మధ్య గొడవలున్నా కూడా అందరూ ఇప్పుడు కామన్‌గా టార్గెట్ చేసింది మాత్రం శిల్పనే.
Wild card entry Shilpa Chakravarthy is going to be eliminated this week from Bigg Boss 3 telugu pk తెలుగులో ఊహించిన దానికంటే ఎక్కువగానే అలరిస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ముందు నుంచి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రెండు సీజన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss telugu 3 constestants,bigg boss 3 shilpa chakravarthy,bigg boss 3 himaja,bigg boss 3 srimukhi,bigg boss 3 mahesh vitta,bigg boss 3 elimination,bigg boss 3 telugu shiva jyothi,bigg boss 3 telugu rohini,telugu cinema,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్,బిగ్ బాస్ ఎలిమినేషన్,బిగ్ బాస్ శిల్ప చక్రవర్తి,తెలుగు సినిమా
శిల్ప చక్రవర్తి (Source: Youtube)

ఎందుకంటే ఏడు వారాల తర్వాత ఇంట్లోకి రావడంతో ముందు ఆమెను ఎలిమినేట్ చేయించాలని చూస్తున్నారు ఇంటి సభ్యులు. పైగా బయట కూడా శిల్పకు పెద్దగా క్రేజ్ లేదు. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్ప చక్రవర్తి ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఎక్కువ భాగం శిల్పానే బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల విషయంలో కూడా ఈమెకు తక్కువగా పడుతున్నాయని తెలుస్తుంది. ఈమె ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎవరితోనూ కలిసిపోవడం లేదు. దాంతో ఈ వారం శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...