ఎన్టీఆర్ నుంచి తేజ ఎందుకు త‌ప్పుకున్నాడు.. బాల‌య్య ఏం చెప్పాడంటే..

తేజ ఎన్టీఆర్ బయోపిక్

‘ఎన్టీఆర్ బ‌యోపిక్’.. ఇదే తెలుగు ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది. అయితే దాని కంటే ముందు ఇప్పుడు మ‌రో ఇష్యూ కూడా అభిమానుల‌ను వేధిస్తుంది. అస‌లు ఈ చిత్రం నుంచి ఎందుకు తేజ త‌ప్పుకున్నాడు..? దీనిపై ఇప్పుడు బాలయ్య సమాధానం ఇచ్చాడు.

  • Share this:
‘ఎన్టీఆర్ బ‌యోపిక్’.. ఇదే తెలుగు ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది. అయితే దాని కంటే ముందు ఇప్పుడు మ‌రో ఇష్యూ కూడా అభిమానుల‌ను వేధిస్తుంది. అస‌లు ఈ చిత్రం నుంచి ఎందుకు తేజ త‌ప్పుకున్నాడు..? ఈ విష‌యంపై కొన్ని రోజుల నుంచి ఏవేవో కార‌ణాలు వినిపిస్తున్నా కూడా ఏదీ కూడా జ‌న్యూన్ అనిపించ‌లేదు. ఇక ఇప్పుడు దీని గురించి బాల‌కృష్ణే స్వ‌యంగా నోరు విప్పారు. వాళ్లు వీళ్లు చెప్ప‌డం ఎందుకు అని ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ ప్ర‌మోష‌న్‌లో భాగంగా తానే అస‌లు విష‌యం చెప్పాడు బాల‌య్య‌.

Why Teja left out from NTR Biopic.. Here Balakrishna says the reason.. ‘ఎన్టీఆర్ బ‌యోపిక్’.. ఇదే తెలుగు ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది. అయితే దాని కంటే ముందు ఇప్పుడు మ‌రో ఇష్యూ కూడా అభిమానుల‌ను వేధిస్తుంది. అస‌లు ఈ చిత్రం నుంచి ఎందుకు తేజ త‌ప్పుకున్నాడు..? దీనిపై ఇప్పుడు బాలయ్య సమాధానం ఇచ్చాడు. balakrishna teja,balakrishna teja movie,balakrishna teja ntr biopic,balakrishna krish ntr biopic,ntr krish balakrishna,ntr biopic teja,teja left out from ntr biopic,reason behind teja left out from ntr biopic,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,తేజ ఎన్టీఆర్ బయోపిక్,తేజ ఎందుకు తప్పుకున్నాడు..,తేజపై బాలయ్య క్లారిటీ ఇచ్చిన బాలయ్య,బాలకృష్ణ క్రిష్,బాలకృష్ణ తేజ క్రిష్,ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానాయకుడు,తెలుగు సినిమా
‘ఎన్టీఆర్’ కథానాయకుడులో బాలకృష్ణ

ఈ చిత్రం తేజ ద‌ర్శ‌క‌త్వంలోనే చేయాల‌ని మొద‌లుపెట్టామ‌ని.. ఆ విష‌యం అంద‌రికీ తెలుస‌ని.. కాక‌పోతే మొద‌లైన త‌ర్వాత ఇంత పెద్ద చిత్రం తాను చేయ‌లేనేమో అని తేజ కంగారు ప‌డ్డాన‌ని చెప్పిన‌ట్లు గుర్తు చేసుకున్నాడు బాల‌య్య‌. అందుకే ఇంత భారాన్ని ఆ ద‌ర్శ‌కుడిపై మోపడం ఎందుకని వారించిన‌ట్లు చెప్పాడు నంద‌మూరి వార‌సుడు. ఇక ఆ త‌ర్వాత ఎవ‌రు ఈ బ‌యోపిక్ డైరెక్ట్ చేస్తారు అనుకుంటున్న త‌రుణంలో క్రిష్ స్వ‌యంగా వ‌చ్చి.. బాల గారూ నేనే చేస్తాను ఈ చిత్రం అనేస‌రికి మరో మాట లేకుండా ఇచ్చేసాన‌ని చెప్పాడు బాల‌కృష్ణ‌.

Why Teja left out from NTR Biopic.. Here Balakrishna says the reason.. ‘ఎన్టీఆర్ బ‌యోపిక్’.. ఇదే తెలుగు ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది. అయితే దాని కంటే ముందు ఇప్పుడు మ‌రో ఇష్యూ కూడా అభిమానుల‌ను వేధిస్తుంది. అస‌లు ఈ చిత్రం నుంచి ఎందుకు తేజ త‌ప్పుకున్నాడు..? దీనిపై ఇప్పుడు బాలయ్య సమాధానం ఇచ్చాడు. balakrishna teja,balakrishna teja movie,balakrishna teja ntr biopic,balakrishna krish ntr biopic,ntr krish balakrishna,ntr biopic teja,teja left out from ntr biopic,reason behind teja left out from ntr biopic,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,తేజ ఎన్టీఆర్ బయోపిక్,తేజ ఎందుకు తప్పుకున్నాడు..,తేజపై బాలయ్య క్లారిటీ ఇచ్చిన బాలయ్య,బాలకృష్ణ క్రిష్,బాలకృష్ణ తేజ క్రిష్,ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానాయకుడు,తెలుగు సినిమా
క్రిష్ బాలయ్య ఎన్టీఆర్ స్టిల్స్

రెండే రెండు నిమిషాల్లో ఆ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని.. తేజ త‌ప్పుకోవ‌డం వెన‌క వివాదాలు, విబేధాలు ఏం లేవ‌ని క్లారిటీ ఇచ్చేసాడు బాల‌య్య‌. కేవ‌లం ఆయ‌న ఈ భారం మోయ‌లేన‌ని చెప్పినందుకే తేజను త‌ప్పించి క్రిష్‌ను తీసుకున్నామ‌ని చెప్పాడు ఈ హీరో. ఇక ఇదే విష‌యంపై క‌ళ్యాణ్ రామ్ ఆ మ‌ధ్య ‘కథానాయకుడు’ ఆడియో వేడుక‌లో మ‌రోలా మాట్లాడాడు. ఈయ‌న క్రిష్‌ను పొగిడే క్ర‌మంలో మ‌రో ద‌ర్శ‌కుడు తేజ‌ను తెలియ‌కుండానే అవ‌మానించాడు.

Why Teja left out from NTR Biopic.. Here Balakrishna says the reason.. ‘ఎన్టీఆర్ బ‌యోపిక్’.. ఇదే తెలుగు ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది. అయితే దాని కంటే ముందు ఇప్పుడు మ‌రో ఇష్యూ కూడా అభిమానుల‌ను వేధిస్తుంది. అస‌లు ఈ చిత్రం నుంచి ఎందుకు తేజ త‌ప్పుకున్నాడు..? దీనిపై ఇప్పుడు బాలయ్య సమాధానం ఇచ్చాడు. balakrishna teja,balakrishna teja movie,balakrishna teja ntr biopic,balakrishna krish ntr biopic,ntr krish balakrishna,ntr biopic teja,teja left out from ntr biopic,reason behind teja left out from ntr biopic,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,తేజ ఎన్టీఆర్ బయోపిక్,తేజ ఎందుకు తప్పుకున్నాడు..,తేజపై బాలయ్య క్లారిటీ ఇచ్చిన బాలయ్య,బాలకృష్ణ క్రిష్,బాలకృష్ణ తేజ క్రిష్,ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానాయకుడు,తెలుగు సినిమా
ఎన్టీఆర్ బయోపిక్

బ‌యోపిక్ క్రిష్ కాకుండా మ‌రో ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డుంటే క‌చ్చితంగా ఎలా ఉండేదో ఊహించుకోడానికి కూడా భ‌యంగా ఉంద‌న్నాడు క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న మాట‌లు తెలియ‌కుండానే తేజ‌కు ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ముందు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ చిత్రం మొద‌లుపెట్టి ఆపేసాడు. మొత్తానికి ఈ బ‌యోపిక్ ను తేజ ఎందుకు త‌ప్పుకున్నాడు అనే దానికి స‌రైన స‌మాధానం ఇన్నాళ్ల త‌ర్వాత బాల‌య్యే స్వ‌యంగా చెప్పేసాడు.

టెంపర్ ఫేమ్ మధురిమ హాట్ ఫోటోషూట్..

ఇవి కూడా చదవండి..

బోయ‌పాటి శ్రీనుతో సినిమా.. బాబోయ్ అంటున్న రామ్ చ‌ర‌ణ్..

ఏం చేస్తాం.. అల్లు అర్జున్ పిఆర్ టీం అలా ఉంది మ‌రి..?

‘RRR’ స్టోరీ లీక్.. రాజమౌళి గుట్టు ర‌ట్టు చేసిన కీర‌వాణి..

First published: