అనుపమ పరమేశ్వరన్‌కు స్వార్థం పెరిగిపోయిందంట.. కారణం తెలుసా..?

అవును.. ఇప్పుడు నిజంగానే అనుపమకు స్వార్థం పెరిగిపోయిందంట. అందుకే ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు ఈ బ్యూటీ. ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 2, 2019, 9:01 PM IST
అనుపమ పరమేశ్వరన్‌కు స్వార్థం పెరిగిపోయిందంట.. కారణం తెలుసా..?
అనుపమ పరమేశ్వరన్
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే అనుపమకు స్వార్థం పెరిగిపోయిందంట. అందుకే ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు ఈ బ్యూటీ. ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే ఆ త‌ర్వాత మాత్రం అదే జోరు కొన‌సాగించ‌లేక‌పోయింది ఈ ముద్దుగుమ్మ‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం తెలుగులోనే కాదు ఏ భాష‌లోనూ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు.

Anupama Parameswaran is waiting for offers.. No Chances from Hello Guru Prema Kosame movie pk.. ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. Anupama Parameswaran,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్


గ‌తేడాది హ‌లో గురు ప్రేమ‌కోస‌మే త‌ర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్‌తో న‌టించిన న‌ట సార్వ‌భౌమ సూప‌ర్ హిట్ అయినా కూడా అక్క‌డా అవ‌కాశాలు రావ‌డం లేదు ఈ భామ‌కు. దాంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అక్క‌డే అందాల ఆర‌బోత చేస్తూ.. గ్లామ‌ర్ షో ఒల‌క‌బోస్తుంది. త‌న‌కు అవ‌కాశం ఇచ్చే ద‌ర్శ‌కుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌రిస్థితి చూస్తుంటే ప్ర‌స్తుతం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వైపు ఏ ద‌ర్శ‌కుడు కూడా చూడ‌టం లేదు. దాంతో ఫోటోషూట్లు త‌ప్ప మ‌రో ప‌నేదీ లేదు ఈ బ్యూటీకి.

Anupama Parameswaran is waiting for offers.. No Chances from Hello Guru Prema Kosame movie pk.. ఒక‌టి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. Anupama Parameswaran,Anupama Parameswaran twitter,Anupama Parameswaran instagram,Anupama Parameswaran photos,Anupama Parameswaran hot photos,Anupama Parameswaran navel,Anupama Parameswaran love t shirt,Anupama Parameswaran love,Anupama Parameswaran movies,telugu cinema,అనుపమ పరమేశ్వరన్,అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోస్,అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్,అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా
క్యూట్ అనుపమ లేటెస్ట్ ఫోటోస్, Photo:Instagram/ anupamaparameswaran96


దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్న త‌ర్వాత అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవుతుండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ భామ వైపు చూడ్డానికి భ‌య‌ప‌డుతున్నారు. దాంతో తనకు చెప్పుకోదగ్గ పాత్రలు రావడం లేదని.. దర్శకులు ఓకే అన్న తర్వాత కూడా తనకు సంతృప్తి ఉండేది కాదని చెబుతుంది అనుపమ. అందుకే తాను చేసిన సీన్‌ తనకే నచ్చేది కాదని.. మానిటర్‌లో తన నటన చూసుకుని ఇంకా బాగా చేయాలని స్వార్థం పెరిగిపోయిందని చెబుతుంది అను. మొత్తానికి తనకు ఆత్మ సంతృప్తినిచ్చే పాత్రలు కావాలంటుంది అనుపమ పరమేశ్వరన్.
Published by: Praveen Kumar Vadla
First published: April 2, 2019, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading