హోమ్ /వార్తలు /సినిమా /

జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబు ఎవరు.. MGR పాత్రలో ఆ స్టార్..

శోభన్ బాబు జయలలిత ఫైల్ ఫోటోస్

శోభన్ బాబు జయలలిత ఫైల్ ఫోటోస్

జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా..

జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా.. తమిళనాట రెండు వస్తున్నాయి. ఇందులో ఒకటి ది ఐరెన్ లేడీ అంటూ నిత్యామీనన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక మరో క్రేజీ బయోపిక్ తలైవి. అన్నింట్లోనూ భారీ అంచనాలున్న బయోపిక్ ఇదే. కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన విష్ణు ఇందూరి ఈ చిత్రానికి నిర్మాత.

Which Actor will going to play Sobhan Babu role in the biopic of Jayalalitha Thalaivi movie pk జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా.. sobhan babu,jayalalitha,jayalalitha biopic,jayalalitha biopic thalaivi movie,aravind swamy in jayalalitha biopic,actor sobhan babu,jayalalitha daughter,sobhan babu family,sobhan babu wife,sobhan babu jayalalitha,sobhan babu jayalalitha movies,sobhan babu jayalalitha relationship,jayalalitha MGR movies,jayalalitha MGR,sobhan babu hit songs,sobhan babu hit movies,jayalalitha & sobhan babu,jayalalitha shobhan babu,jayalalitha & sobhan babu love scenes,sobhan babu mystery,sobhan babu and jayalalitha,sobhan babu movies,telugu cinema,jayalalitha shobhan babu affair,జయలలిత,జయలలిత శోభన్ బాబు,జయలలిత బయోపిక్ తలైవి,శోభన్ బాబు జయలలిత బంధం,తమిళ్ సినిమా
శోభన్ బాబు జయలలిత ఫైల్ ఫోటోస్

జయలలిత బయోపిక్ అంటే అందరికీ గుర్తొచ్చే పేర్లు రెండు.. ఒకటి ఎంజీఆర్.. మరోటి కరుణానిధి. ఈమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటలన్నీ పోగేసి.. అమ్మకు నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. అమ్మ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎంజీఆర్. ఈయన పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక కరుణానిధిగా ప్రముఖ నటుడు కనిపిస్తున్నాడని తెలుస్తుంది. జయ కుటుంబం నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే బయోపిక్ మొదలుపెట్టాడు విజయ్.

Which Actor will going to play Sobhan Babu role in the biopic of Jayalalitha Thalaivi movie pk జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా.. sobhan babu,jayalalitha,jayalalitha biopic,jayalalitha biopic thalaivi movie,aravind swamy in jayalalitha biopic,actor sobhan babu,jayalalitha daughter,sobhan babu family,sobhan babu wife,sobhan babu jayalalitha,sobhan babu jayalalitha movies,sobhan babu jayalalitha relationship,jayalalitha MGR movies,jayalalitha MGR,sobhan babu hit songs,sobhan babu hit movies,jayalalitha & sobhan babu,jayalalitha shobhan babu,jayalalitha & sobhan babu love scenes,sobhan babu mystery,sobhan babu and jayalalitha,sobhan babu movies,telugu cinema,jayalalitha shobhan babu affair,జయలలిత,జయలలిత శోభన్ బాబు,జయలలిత బయోపిక్ తలైవి,శోభన్ బాబు జయలలిత బంధం,తమిళ్ సినిమా
శోభన్ బాబు జయలలిత ఫైల్ ఫోటోస్

ఇక అమ్మ జీవితంలో ఈ ఇద్దరూ కాకుండా మరో కీలకవ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన పాత్ర శోభన్ బాబు. ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. శోభన్ బాబు లేని జయలలిత బయోపిక్ అంటే ఉప్పు లేని పప్పు లాంటిదే. మరి ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.

Which Actor will going to play Sobhan Babu role in the biopic of Jayalalitha Thalaivi movie pk జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా.. sobhan babu,jayalalitha,jayalalitha biopic,jayalalitha biopic thalaivi movie,aravind swamy in jayalalitha biopic,actor sobhan babu,jayalalitha daughter,sobhan babu family,sobhan babu wife,sobhan babu jayalalitha,sobhan babu jayalalitha movies,sobhan babu jayalalitha relationship,jayalalitha MGR movies,jayalalitha MGR,sobhan babu hit songs,sobhan babu hit movies,jayalalitha & sobhan babu,jayalalitha shobhan babu,jayalalitha & sobhan babu love scenes,sobhan babu mystery,sobhan babu and jayalalitha,sobhan babu movies,telugu cinema,jayalalitha shobhan babu affair,జయలలిత,జయలలిత శోభన్ బాబు,జయలలిత బయోపిక్ తలైవి,శోభన్ బాబు జయలలిత బంధం,తమిళ్ సినిమా
ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి

ఒకవేళ శోభన్ బాబు పాత్ర ఉంటే ఎవరు చేస్తారు.. వాళ్లిద్దరి మధ్య బంధాన్ని విజయ్ ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారుతుందిప్పుడు. నవంబర్ 15 నుంచి మైసూర్‌లో జరగబోయే షెడ్యూల్‌తో కంగన రనౌత్ ఈ షూటింగ్‌లో అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది తలైవి విడుదల కానుంది. మొత్తానికి చూడాలిక.. శోభన్ బాబుగా ఈ బయోపిక్‌లో ఎవరు కనిపించబోతున్నారో..?

First published:

Tags: Jayalalitha, Tamil Cinema, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు