ఆ హీరోయిన్‌ స్నానం చేస్తుంటే... చూడాలని ఉందన్న బాలీవుడ్ హీరో

పలువురు అడిగిన చిలిపి ప్రశ్నలకు షాహిద్ కొంటె ఆన్సర్లు ఇవ్వడంతో ఇప్పుడు అవి కాంట్రవర్సీగా కూడా మారాయి.

news18-telugu
Updated: May 14, 2019, 2:52 PM IST
ఆ హీరోయిన్‌ స్నానం చేస్తుంటే... చూడాలని ఉందన్న బాలీవుడ్ హీరో
షాహిద్ కపూర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కాంట్రోవర్సీ కామెంట్లు చేశాడు. తన వింత కోరికను బయట పెట్టి సంచలన వ్యాఖ్యలకు తెరలేపాడు. షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ రిమేక్ ‘కబీర్ సింగ్‌’లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ హిందీలో రిలీజ్ అయి మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ యూత్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో షాహిద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పలువురు అడిగిన చిలిపి ప్రశ్నలకు కొంటె ఆన్సర్లు ఇవ్వడంతో ఇప్పుడు అవి కాంట్రవర్సీగా కూడా మారాయి. తనకు హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సర్ అంటే చాలా ఇష్టమన్నాడు షాహిద్. అయితే స్కార్లెట్‌పై గతంలోనే షాహిద్ మాట్లాడారు. ఇప్పుడు మరోసారి ఆమెపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

అంతటితే ఆగకుండా ఒకవళ తనకు మిస్టర్ ఇండియా మాదిరిగా మాయం అయ్యే సూపర్ పవర్ వస్తే... ఎవరు స్నానం చేస్తుంటే చూడాలనుకుంటారు అన్న ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు షాహిద్. అలాంటి పవర్ వస్తే అలాంటప్పుడు ఇలాంటి చిన్నపనులు కాకుండా ఇంకా పెద్ద పనులు చేస్తానన్నాడు. ఇక ఆ ఛాన్స్ వస్తే తప్పకుండా స్కార్లెట్ జాన్సన్ స్నానం చేస్తున్నప్పుడు చూడాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తన వల్ల ఆమె పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న విషయాన్ని తాను జోక్‌గా చూస్తానని చెప్పాడు.
First published: May 14, 2019, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading