BJP అగ్రనేతలను కలిసిన చిరంజీవి.. హస్తినలో మెగా రాజకీయాలు..

ఇన్నాళ్లూ ఈ అనుమానాలు లేవు కానీ ఇప్పుడు చిరంజీవి చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఈ డౌట్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 12:13 PM IST
BJP అగ్రనేతలను కలిసిన చిరంజీవి.. హస్తినలో మెగా రాజకీయాలు..
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చిరంజీవి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 12:13 PM IST
ఇన్నాళ్లూ ఈ అనుమానాలు లేవు కానీ ఇప్పుడు చిరంజీవి చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఈ డౌట్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని చెప్పేసాడు. అయితే మెగాస్టార్ నిర్ణయం తీసుకున్నా కూడా ఈయన చుట్టూ కొందరు మాత్రం చిరంజీవిని మళ్లీ రాజకీయాల వైపు తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి దూరంగానే ఉన్నాడు మెగాస్టార్. అక్కడ ఆయన సభ్యత్వం ఉన్నా కూడా ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవడం లేదు చిరు. కేవలం సినిమాలు మాత్రమే చేస్తున్నాడు.

What is the Megastar plan over Politics and Will he planning for his political re entry pk ఇన్నాళ్లూ ఈ అనుమానాలు లేవు కానీ ఇప్పుడు చిరంజీవి చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఈ డౌట్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం.. chiranjeevi,chiranjeevi politics,chiranjeevi will join in bjp,chiranjeevi bjp,chiranjeevi bjp mp ticket,chiranjeevi YSRCP,chiranjeevi YS jagan,chiranjeevi ys jagan meeting,ap politics,ap news,chiranjeevi movies,chiranjeevi sye raa,chiranjeevi birthday,chiranjeevi 64th birthday,chiranjeevi political journey,chiranjeevi bjp,chiranjeevi pawan kalyan,chiranjeevi praja rajyam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి బీజేపీ,చిరంజీవి వెంకయ్య నాయుడు,చిరంజీవి సైరా నరసింహా రెడ్డి,చిరంజీవి రాజకీయాలు,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి జనసేన,చిరంజీవి పవన్ కల్యాణ్,తెలుగు సినిమా,చిరంజీవి బర్త్ డే
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చిరంజీవి


వరసగా వాటిని పట్టాలెక్కించే పనిలో బిజీ అయిపోయాడు చిరంజీవి.సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైన తర్వాత దాన్ని ప్రముఖులకు చూపించే పనిలో బిజీగా ఉన్నాడు చిరు. మొన్నటికి మొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై కోసం ప్రత్యేకంగా షో వేసాడు మెగాస్టార్. ఇక ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. తాజాగా బిజేపీ నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్లాడు మెగాస్టార్. అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో ప్రత్యేకంగా సైరా సినిమా ప్రదర్శించాడు చిరంజీవి. ఈ షోకు బీజేపీ అగ్ర నేతలను కూడా ఆహ్వానించినా కూడా కొందరు వచ్చి సినిమాను చూసి మెచ్చుకున్నారు.

Megastar Chiranjeevi going to Delhi with BJP Leaders and will meet Vice President Venkaiah Naidu pk ఇన్నాళ్లూ ఈ అనుమానాలు లేవు కానీ ఇప్పుడు చిరంజీవి చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఈ డౌట్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం.. chiranjeevi,chiranjeevi politics,chiranjeevi will join in bjp,chiranjeevi bjp,chiranjeevi bjp mp ticket,chiranjeevi YSRCP,chiranjeevi YS jagan,chiranjeevi ys jagan meeting,ap politics,ap news,chiranjeevi movies,chiranjeevi sye raa,chiranjeevi birthday,chiranjeevi 64th birthday,chiranjeevi political journey,chiranjeevi bjp,chiranjeevi pawan kalyan,chiranjeevi praja rajyam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి బీజేపీ,చిరంజీవి వెంకయ్య నాయుడు,చిరంజీవి సైరా నరసింహా రెడ్డి,చిరంజీవి రాజకీయాలు,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి జనసేన,చిరంజీవి పవన్ కల్యాణ్,తెలుగు సినిమా,చిరంజీవి బర్త్ డే
చిరంజీవికి వీణను బహుకరించిన సీఎం జగన్




సినిమా అయిపోయిన తర్వాత కూడా బిజేపీ నాయకులతో చాలాసేపు ముచ్చటించాడు మెగాస్టార్. దానికి తోడు ఇప్పుడు మెగాస్టార్‌ను రాజకీయాల వైపు తిప్పుకోవాలని ఓ పెద్ద పార్టీ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. దానికోసం వాళ్లు పావులు కూడా కదుపుతున్నారు. మరోవైపు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి చిరు పని చేస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్స్‌తోనే అభిమానులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో చిరు మనసు కూడా తర్జనభర్జన పడుతుంది. ప్రస్తుతానికి అయితే తనకు సినిమాలు తప్ప మరో లోకం లేదంటున్నాడు ఈయన.

Megastar Chiranjeevi going to Delhi with BJP Leaders and will meet Vice President Venkaiah Naidu pk ఇన్నాళ్లూ ఈ అనుమానాలు లేవు కానీ ఇప్పుడు చిరంజీవి చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఈ డౌట్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం.. chiranjeevi,chiranjeevi politics,chiranjeevi will join in bjp,chiranjeevi bjp,chiranjeevi bjp mp ticket,chiranjeevi YSRCP,chiranjeevi YS jagan,chiranjeevi ys jagan meeting,ap politics,ap news,chiranjeevi movies,chiranjeevi sye raa,chiranjeevi birthday,chiranjeevi 64th birthday,chiranjeevi political journey,chiranjeevi bjp,chiranjeevi pawan kalyan,chiranjeevi praja rajyam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి బీజేపీ,చిరంజీవి వెంకయ్య నాయుడు,చిరంజీవి సైరా నరసింహా రెడ్డి,చిరంజీవి రాజకీయాలు,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి జనసేన,చిరంజీవి పవన్ కల్యాణ్,తెలుగు సినిమా,చిరంజీవి బర్త్ డే
చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)


తమ్ముడు జనసేన పార్టీతో కలిసే ముచ్చట్లు కూడా లేవని తేల్చేసాడు. అయితే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదంటున్నాడు మెగాస్టార్. తమ్ముడి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందని.. కచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడని నమ్ముతున్నాడు చిరు. మరోవైపు ఇతర పార్టీలు కూడా తనను పిలుస్తున్నాయని.. అయితే అది కేవలం వాళ్ల ఆశ, అభిలాష మాత్రమే అంటున్నాడు. మరి చూడాలిక.. ఈ క్రమంలోనే చిరంజీవి మనసు మళ్లీ రాజకీయాల వైపు మళ్లినా మళ్తుందేమో..?
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...